Share News

Loksabha polls 2024: తెలంగాణలో 11 లోక్‌సభ స్థానాలకు కాంగ్రెస్ పరిశీలకుల నియామకం

ABN , Publish Date - Apr 30 , 2024 | 02:47 PM

Telangana: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించి, అధికారం చేపట్టిన కాంగ్రెస్.. ఇప్పుడు లోక్‌సభ ఎన్నికల్లో సత్తా చాటాలని చూస్తోంది. ఎలాగైనా గెలవాలనే లక్ష్యంతో... అందుకు తగిన విధంగా కాంగ్రెస్ హైకమాండ్ ప్రణాళికలు రూపొందిస్తోంది. ఇందులో భాగంగా తెలంగాణలో 11 లోక్‌సభ స్థానాలకు కాంగ్రెస్ పరిశీలకులను అధిష్టానం నియమించింది.

Loksabha polls 2024: తెలంగాణలో 11 లోక్‌సభ స్థానాలకు కాంగ్రెస్ పరిశీలకుల నియామకం
Congress Appointed observers

న్యూఢిల్లీ, ఏప్రిల్ 30: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో (Telangana Assembly Elections) విజయం సాధించి, అధికారం చేపట్టిన కాంగ్రెస్ (Congress).. ఇప్పుడు లోక్‌సభ ఎన్నికల్లో (Loksabha Elections 2024) సత్తా చాటాలని చూస్తోంది. ఎలాగైనా గెలవాలనే లక్ష్యంతో... అందుకు తగిన విధంగా కాంగ్రెస్ హైకమాండ్ ప్రణాళికలు రూపొందిస్తోంది. ఇందులో భాగంగా తెలంగాణలో 11 లోక్‌సభ స్థానాలకు కాంగ్రెస్ పరిశీలకులను అధిష్టానం నియమించింది. ఈ మేరుకు జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ (KC Venugopal) మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు.


పరిశీలకులు వీరే...

  • మెదక్ - కుడి కున్నీల్ సురేష్.

  • జహీరాబాద్ - రాజ్మోహన్ ఉన్నితన్ .

  • మహబూబ్ నగర్ - చంద్రశేఖర్

  • మల్కాజ్‌గిరి - జ్యోతి మణి

  • చేవెళ్ల - హిబ్బి ఏడెన్

  • ఆదిలాబాద్ - షఫీ పరంబిల్.

  • నిజామాబాద్ - బోస్ రాజు.

  • నాగర్ కర్నూల్ - పీవీ మోహన్.

  • సికింద్రాబాద్ - రిజ్వాన్ హర్షద్

  • వరంగల్ - రవీంద్ర దాల్వి

  • సికింద్రాబాద్ కంటోన్మెంట్ - పీ విశ్వనాథన్

congress-observers.jpg


ఇవి కూడా చదవండి...

AP Elections: బంపర్ ఆఫర్.. కూపన్ నింపితే లక్ష మీదే..

Loksabha polls 2024: కరెంట్ పోయిందంటూ అబద్దాలు చెబుతున్నారు.. కేసీఆర్‌పై తుమ్మల ఆగ్రహం

Read Latest Telangana News And Telugu News

10th ఫలితాల కోసం క్లిక్ చేయండి...

Updated Date - Apr 30 , 2024 | 02:53 PM