ప్రియుడితో కలిసి గదిలో ఉండగా ఇంట్లోకి వచ్చిన కొడుకు.. మీ నాన్నకు చెప్పొందంటూ.. చివరకు తల్లి చేసిన పని..

ABN , First Publish Date - 2023-01-20T19:47:21+05:30 IST

సంతోషంగా సాగుతున్న వారి జీవితంలో భార్య కారణంగా సమస్యలు తలెత్తుతాయని అతను ఊహించలేకపోయాడు. భర్తను కాదని పొరుగింటి యువకుడితో భార్య వివాహేతర సంబంధం కొనసాగించింది. కొడుకు, భర్త లేని సమయంలో ఏకంగా..

ప్రియుడితో కలిసి గదిలో ఉండగా ఇంట్లోకి వచ్చిన కొడుకు.. మీ నాన్నకు చెప్పొందంటూ.. చివరకు తల్లి చేసిన పని..
ప్రతీకాత్మక చిత్రం

సంతోషంగా సాగుతున్న వారి జీవితంలో భార్య కారణంగా సమస్యలు తలెత్తుతాయని అతను ఊహించలేకపోయాడు. భర్తను కాదని పొరుగింటి యువకుడితో భార్య వివాహేతర సంబంధం కొనసాగించింది. కొడుకు, భర్త లేని సమయంలో ఏకంగా ఇంట్లోనే కలుస్తూ ఉండేది. అయితే ఓ రోజు ప్రియుడితో కలిసి ఇంట్లో ఉండగా.. సడన్‪‌గా కొడుకు లోపలికి వచ్చాడు. దీంతో.. ‘‘మీ నాన్నకు చెప్పొద్దు’’.. అంటూ చివరకు ఆమె చేసిన పనికి అంతా షాక్ అయ్యారు. వివరాల్లోకి వెళితే..

అత్తారింట్లో అల్లుడి హైడ్రామా.. పుట్టింటికి వెళ్లి తిరిగి రానంటున్న భార్య కోసం ఆ భర్త ఎంతకు తెగించాడంటే..

యూపీలోని (Uttar Pradesh) బిజ్నోర్ పరిధి చాంద్‌పూర్ సమీప గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానిక గ్రామానికి చెందిన ఓ వ్యక్తి భార్య, పదేళ్ల కొడుకుతో కలిసి నివాసం ఉంటున్నాడు. సంతోషంగా ఉన్న వారి జీవితంలో భార్య కారణంగా సమస్యలు తలెత్తుతాయని ఆ భర్త ఊహించలేకపోయాడు. భర్తలేని సమయంలో వారి ఇంటికి ఎదురుగా ఉన్న టింకు సైనీ వ్యక్తి.. వారి ఇంటికి వెళ్తూ ఉండేవాడు. ఈ క్రమంలో సదరు మహిళతో టింకూకు వివాహేతర సంబంధం (extramarital affair) ఏర్పడింది. అప్పటి నుంచి భర్త, కొడుకు లేని సమయంలో ప్రియుడిని ఇంటికి పిలుస్తూ ఉండేది. జనవరి 16న భర్త ఏదో పని మీద బయటికి వెళ్లాడు. కొడుకు కూడా ఇంట్లో లేకపోవడంతో ప్రియుడిని ఇంటికి పిలిచింది. ఇద్దరూ కలిసి గదిలో ఉండగా.. పదేళ్ల కొడుకు ఇంట్లోకి వచ్చాడు.

Viral Video: హోటళ్లలో రోటీలను లొట్టలేసుకుని మరీ తింటున్నారా.. అయితే ఈ వీడియో ఒక్కసారి చూడండి..

Woman-Crime.jpg

గదిలో ప్రియుడితో కలిసి అసభ్యకర స్థితిలో (Indecent status) ఉన్న తల్లిని చూసి షాక్ అయ్యాడు. ‘‘ఈ విషయం మీ నాన్నకు చెప్పొంద్దు’’.. అంటూ కొడుకును బ్రతిమాలుకుంది. కానీ వినిపించుకోని కొడుకు.. తండ్రికి చెబుతా అంటూ బయటికి వెళ్లాడు. దీంతో చివరకు ప్రియుడితో కలిసి కొడుకును గొంతకు తాడు బిగించి హత్య చేశారు. అనంతరం మృతదేహాన్ని సమీప పొలాల్లో పడేశారు. సమాచారం అందుకున్న పోలీసులు.. సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. కొడుకు మృతదేహాన్ని చూసి.. కనీసం కన్నీరు కూడా పెట్టని తల్లిన చూడగానే పోలీసులకు అనుమానం కలిగింది. చివరకు అదుపులోకి తీసుకుని గట్టిగా విచారించగా నేరం బయటపడింది. ప్రియుడితో సహా మహిళను అరెస్ట్ చేసిన పోలీసులు.. కేసు దర్యాప్తు చేస్తున్నారు.

ర్త ఆదాయం సరిపోలేదని విసిగిపోయిన భార్య.. తల్లి సాయంతో ఆమె చేసిన పని తెలుసుకుని అవాక్కైన భర్త.. చివరకు..

Updated Date - 2023-01-20T20:12:10+05:30 IST