• Home » Women News

Women News

మాదాపూర్ ఓయో హోటల్‌లో యువతి హత్య.. నిందితుడు అరెస్ట్

మాదాపూర్ ఓయో హోటల్‌లో యువతి హత్య.. నిందితుడు అరెస్ట్

హైదరాబాద్ మాదాపూర్‌లో గల ఓయో హోటల్‌లో హత్యకు గురైన యువతి కేసును పోలీసులు ఛేదించారు. ఈ కేసులో నిందితుడు శ్రీనివాస రవితేజను మాదాపూర్ పోలీసులు అరెస్టు చేశారు.

శంషాబాద్‌లో ప్రయాణికురాలిపై క్యాబ్ డ్రైవర్ లైంగిక దాడికి యత్నం

శంషాబాద్‌లో ప్రయాణికురాలిపై క్యాబ్ డ్రైవర్ లైంగిక దాడికి యత్నం

హైదరాబాద్ గచ్చిబౌలికి చెందిన ప్రయాణికురాలిపై క్యాబ్ డ్రైవర్ లైంగిక దాడికి యత్నించాడు. ఆమె శంషాబాద్‌‌కు క్యాబ్‌లో బయలుదేరిన సమయంలో ఈ ఘటనకు పాల్పడ్డాడు.

గర్భనిరోధక మాత్రలు వికటించి యువతి మృతి

గర్భనిరోధక మాత్రలు వికటించి యువతి మృతి

హైదరాబాద్ కేపీహెచ్‌బీ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో విషాదకర ఘటన జరిగింది. గర్భనిరోధక మాత్రలు వికటించి యువతి మృతిచెందింది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

ఉదయ్ కృష్ణారెడ్డి కేసులో కీలక మలుపు..

ఉదయ్ కృష్ణారెడ్డి కేసులో కీలక మలుపు..

ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి కేసులో పోలీసులు వేగం పెంచారు. అత్తాపూర్ పోలీస్ స్టేషన్‌లో నమోదైన ఈ కేసును పోలీసు ఉన్నతాధికారులు ఉమెన్ సేఫ్టీ వింగ్‌కు బదిలీ చేసిన విషయం తెలిసిందే.

శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు వెళ్తున్న యువతిపై అత్యాచారయత్నం.. నిందితుడి అరెస్ట్

శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు వెళ్తున్న యువతిపై అత్యాచారయత్నం.. నిందితుడి అరెస్ట్

శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి వెళ్తున్న ఓ యువతిపై క్యాబ్‌డ్రైవర్ అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

ఒమన్‌లో చిక్కుకున్న పహాడీషరీఫ్ మహిళ షబ్నం బేగం సెల్ఫీ వీడియో

ఒమన్‌లో చిక్కుకున్న పహాడీషరీఫ్ మహిళ షబ్నం బేగం సెల్ఫీ వీడియో

హైదరాబాద్‌లోని పహాడీషరీఫ్‌కు చెందిన షబ్నం బేగం ఒమన్‌లో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటూ స్వదేశానికి రప్పించాలని వేడుకుంటూ సెల్ఫీ వీడియో విడుదల చేసింది.

 ఏనుగుల బీభత్సం.. మహిళ మృతి

ఏనుగుల బీభత్సం.. మహిళ మృతి

కర్ణాటకలోని దుబారే ఏనుగుల శిబిరంలో విషాద ఘటన చోటుచేసుకుంది. రెండు ఏనుగుల మధ్య జరిగిన పోరులో ఓ మహిళ పర్యాటకురాలు ప్రాణాలు కోల్పోయారు.

సింగరేణిలో మహిళా డంపర్ ఆపరేటర్ల నియామకానికి శ్రీకారం

సింగరేణిలో మహిళా డంపర్ ఆపరేటర్ల నియామకానికి శ్రీకారం

సింగరేణిలో మహిళా డంపర్ ఆపరేటర్ల నియామకానికి శ్రీకారం చుట్టారు. 13 దశాబ్దాల చరిత్రలో తొలిసారిగా భారీ డంపర్లను మహిళలు నడపనున్నారు.

యూట్యూబర్ వైష్ణవి హత్య కేసులో కీలక మలుపు...

యూట్యూబర్ వైష్ణవి హత్య కేసులో కీలక మలుపు...

జగిత్యాల జిల్లా పరిధిలో సంచలనం సృష్టించిన యూట్యూబర్ వైష్ణవి హత్య కేసులో నిందితుడు హరిబాబును పోలీసులు పట్టుకున్నారు. అదనపు కట్నం కోసం ఆమెను హత్య చేసిన్నట్లు నిందితుడు ఒప్పుకున్నాడు.

పారిస్‌లో ఇలాక్కూడా ఉంటుందా.. ఈ యువతి పాట్లు చూస్తే కళ్లు తేలేస్తారు..

పారిస్‌లో ఇలాక్కూడా ఉంటుందా.. ఈ యువతి పాట్లు చూస్తే కళ్లు తేలేస్తారు..

పారిస్‌కు చెందిన ఓ యువతి మార్కెట్‌లో కూల్ డ్రింక్‌తో పాటూ కొన్ని కూరగాయలు కూడా కొనింది. ఒక చేత్తో వాటిని పట్టుకుని, ఇంకో చేత్తో ఫోన్ కెమెరా ఆన్ చేసి తన ఇంటికి బయలుదేరింది. ఇంతవరకూ అంతా బాగానే ఉన్నా ఇక్కడే అసలు సమస్య వచ్చి పడింది..

తాజా వార్తలు

మరిన్ని చదవండి