Viral Video: మహిళను కిడ్నాప్ చేసి కారులో ఎక్కించారు.. కాసేపటికి కారు దిగి పరుగులు పెట్టారు..

ABN , First Publish Date - 2023-01-01T18:30:34+05:30 IST

ఒంటరిగా ఉన్న మహిళను చూసిన కొందరు వ్యక్తులు.. ఎలాగైనా ఆమెను కిడ్నాప్ చేయాలని భావించారు. అదును చూసి ఇద్దరు వ్యచక ఆమె నోరు మూసి, తీసుకెళ్లి కారులో కూర్చోబెట్టారు. కాసేటపటికి మరో ఇద్దరు కారులో కూర్చున్నారు. కాసేపటికి అంతా..

Viral Video: మహిళను కిడ్నాప్ చేసి కారులో ఎక్కించారు.. కాసేపటికి కారు దిగి పరుగులు పెట్టారు..

ఒంటరిగా ఉన్న మహిళను చూసిన కొందరు వ్యక్తులు.. ఎలాగైనా ఆమెను కిడ్నాప్ చేయాలని భావించారు. అదును చూసి ఇద్దరు వ్యచక ఆమె నోరు మూసి, తీసుకెళ్లి కారులో కూర్చోబెట్టారు. కాసేటపటికి మరో ఇద్దరు కారులో కూర్చున్నారు. కాసేపటికి అంతా కారు దిగి పరుగులు పెట్టారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో.. సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వివరాల్లోకి వెళితే..

Viral Video: స్నేహితుడిని కాపాడుకునేందుకు సింహాన్నే ఎదిరించిన కుక్క.. తీవ్రంగా శ్రమించింది కానీ..

హర్యానా (Haryana) రాష్ట్రం యమునా నగర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానిక ప్రాంతానికి చెందిన ఓ మహిళ.. ఇటవల ఓ రోజు ఉదయం వ్యాయామం (exercise) చేసేందుకు వెళ్లింది. తిరిగి ఇంటికి చేరుకునే సమయంలో నలుగురు వ్యక్తులు ఆమెను గమనిస్తూ వెళ్లారు. నిర్మానుష్య ప్రదేశంలో ముందుకు ఇద్దరు వ్యక్తులు ఆమెను కిడ్నాప్ (Kidnapping) చేసి, కారులో ఎక్కించారు. కారు రోడ్డు పక్కన ఆపుకొని ఉండగా.. మరో ఇద్దరు వ్యక్తులు కాసేపు అటూ ఇటూ చూసి, ఎవరికీ అనుమానం రాకుండా వెళ్లి కారులో కూర్చుంటారు.

Viral Video: రైలు దిగుతుండగా డోరు మధ్యలో చిక్కుకున్న యువతి డ్రెస్.. రైలు ఆపాలని ప్రయత్నించినా ఫలితం లేకపోవడంతో..

అయితే ఉన్నట్టుండి మహిళ గట్టిగా కేకలు వేస్తుంది. దీంతో వారంతా ఉన్నట్టుండి కారు దిగి పరుగులు పెడతారు. ఈ ఘటన మొత్తం అక్కడే ఉన్న సీసీ కెమెరాలో (CC cameras) రికార్డు అయింది. ఈ ఘటనపై కేసు నమోద చేసిన పోలీసులు.. నిందితుల్లో ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసుకుని.. పరారీలో ఉన్న వారి కోసం గాలిస్తున్నారు. కాగా, కిడ్నాప్‌కు సంబంధించిన వీడియో.. సోషల్ మీడియాలో తెగ వైరల్ (Viral videos) అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు.

కూలి పనికి వెళ్లే యువకుడికి.. యజమాని భార్యతో పరిచయం.. ఓ రోజు రాత్రి భర్తకు తెలిసి..

Updated Date - 2023-01-01T18:30:39+05:30 IST