NRI: హాంబర్గ్‌లో చంద్రబాబు అక్రమ అరెస్ట్‌ని ఖండిస్తూ ప్రవాసాంధ్రుల నిరసన

ABN , First Publish Date - 2023-10-01T07:17:21+05:30 IST

ర్మనీలోని హాంబర్గ్ నగరంలో ప్రవాసాంధ్రులు ఏకమై చంద్రబాబు అక్రమ అరెస్ట్‌ని ఖండిస్తూ నిరసన తెలియజేశారు.

NRI: హాంబర్గ్‌లో చంద్రబాబు అక్రమ అరెస్ట్‌ని ఖండిస్తూ ప్రవాసాంధ్రుల నిరసన

NRI: జర్మనీలోని హాంబర్గ్ నగరంలో ప్రవాసాంధ్రులు ఏకమై చంద్రబాబు అక్రమ అరెస్ట్‌ని ఖండిస్తూ నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా నారా లోకేష్, నారా బ్రాహ్మణి ఇచ్చిన పిలుపు మేరకు 'మోత మోగిద్దాం' కార్యక్రమాన్నీ కూడా చప్పట్లు కొట్టి నిర్వహించారు. అంతేకాకుండా జర్మనీలోని వివిధ నగరాల్లో ఉన్న ఎన్నారైలు తమ తమ ఇళ్ల నిండి 'మోత మోగిద్దాం' కార్యక్రమంలో పాల్గొన్నారు.

GG.jpgGGGGG.jpgG.jpgGGGG.jpg

Updated Date - 2023-10-01T07:21:30+05:30 IST