Yuvagalam Padayatra : చంద్రబాబు పాదయాత్ర రికార్డును బ్రేక్ చేసిన నారా లోకేష్

ABN , First Publish Date - 2023-09-07T09:42:32+05:30 IST

టీడీపీ అధినేత చంద్రబాబు పాదయాత్ర రికార్డును టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అధిగమించారు. 2012లో 208 రోజుల్లో 2,817 కిలోమీటర్ల దూరం పాదయాత్రను చంద్రబాబు పూర్తి చేయగా లోకేష్ 206 రోజుల్లో 2,817 కి.మీ లక్ష్యం చేరుకుంది.

Yuvagalam Padayatra : చంద్రబాబు పాదయాత్ర రికార్డును బ్రేక్ చేసిన నారా లోకేష్

అమరావతి : టీడీపీ అధినేత చంద్రబాబు పాదయాత్ర రికార్డును టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అధిగమించారు. 2012లో 208 రోజుల్లో 2,817 కిలోమీటర్ల దూరం పాదయాత్రను చంద్రబాబు పూర్తి చేయగా లోకేష్ 206 రోజుల్లో 2,817 కి.మీ లక్ష్యం చేరుకుంది. మరో 90 రోజుల్లో 4000 కిలోమీటర్ల లక్ష్యానికి యువగళం పాదయాత్రం చేరుకోనుంది. ప్రస్తుతం పశ్చిమ గోదావరి జిల్లాలో లోకేష్ పాదయాత్ర కొనసాగుతోంది. జోరువానలోనూ వేలాదిగా అభిమానులు, కార్యకర్తలు, ప్రజలు తరలి వచ్చి ాయన పాదయాత్రలో పాల్గొంటున్నారు. యువనేతకు గుమ్మడికాయలతో దిష్టితీస్తూ హారతులు పడుతూ మహిళల నీరాజనాలు పలుకుతున్నారు. జోరు వానలోనూ ఆగకుండా నారా లోకేష్ పాదయాత్ర కొనసాగిస్తున్నారు.

Updated Date - 2023-09-07T10:13:19+05:30 IST