• Home » Year Ender

రివైండ్-2024

Year Ender 2024: ఈ ఏడాది చలాన్స్‌లో సైబరాబాద్ కమిషనరేట్ రికార్డు బ్రేక్

Year Ender 2024: ఈ ఏడాది చలాన్స్‌లో సైబరాబాద్ కమిషనరేట్ రికార్డు బ్రేక్

Telangana: 2024 సంవత్సరంలో సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో సైబర్ క్రైమ్ 32 శాతం పెరిగిందని సైబరాబాద్ సీపీ అవినాష్ మహంతి తెలిపారు. సైబర్ క్రైమ్‌లో 11914 కేసులకు గాను రూ.70 కోట్ల అమౌంట్ రికవరీ అయ్యిందన్నారు. డిజిటల్ క్రైమ్ కూడా బాగా పెరిగిందన్నారు. 8 వేల మొబైల్స్ రికవరీ చేసి బాధితులకు ఇచ్చామని తెలిపారు.

Year Ender 2024: కలసి రాని కాలం

Year Ender 2024: కలసి రాని కాలం

ఈ ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ ఓటరు కూటమి ప్రభుత్వానికి పట్టం కట్టాడు. దీంతో కూటమి 164 స్థానాలను కైవసం చేసుకుంది. ఇక గత వైసీపీ ప్రభుత్వం ప్రతిపక్ష హోదా సైతం దక్కలేదు. ఆ పార్టీకి కేవలం11 స్థానలే దక్కాయి.

Yearender 2024: మౌనంగా ఎదిగిన రాహుల్ గాంధీ

Yearender 2024: మౌనంగా ఎదిగిన రాహుల్ గాంధీ

రాహుల్ 'భార‌త్ జోడో యాత్ర', 'భార‌త్ జోడో న్యాయ యాత్ర'ల‌తో దేశం న‌లుమూల‌ల ప్రజ‌ల‌తో మ‌మేక‌మ‌య్యారు. సామాన్యుల‌కు చేరువ‌య్యారు.

Yearender 2024: ఢిల్లీ మద్యం కుంభకోణం.. రాజకీయ ప్రకంపనలు

Yearender 2024: ఢిల్లీ మద్యం కుంభకోణం.. రాజకీయ ప్రకంపనలు

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు వచ్చే ఏడాది ఫిబ్రవరిలో జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో ఆప్ మళ్లీ సత్తా చాటి.. అధికార పీఠాన్ని కైవసం చేసుకుంటోందా? లేకుంటే అధికార పీఠాన్ని మరో పార్టీ హస్త గతం చేసుకోంటుందా?

Rachakonda CP: ఈ ఏడాది క్రైమ్ రేట్ ఎంతో చెప్పిన రాచకొండ సీపీ

Rachakonda CP: ఈ ఏడాది క్రైమ్ రేట్ ఎంతో చెప్పిన రాచకొండ సీపీ

Telangana: వార్షిక నేర నివేదిక 2024‌ను రాచకొండ సీపీ సుధీర్ బాబు మీడియా ముందు ఉంచారు. 11,440 ఎఫ్‌ఐఆర్ కేసులు, 70,791 పిట్టి కేసులను లోకదాలత్ ద్వారా క్లోజ్ చేశామని చెప్పారు. డయల్ 100కు 2,41,742 కాల్స్ వచ్చాయన్నారు. అలాగే 88.25 కోట్ల డ్రగ్స్‌ను సిజ్ చేశామన్నారు. ఏడాది మొత్తం 521 డ్రగ్స్ నేరస్తులను అరెస్టు చేశామని...

Year End 2024: భారీగా నష్టాలు చవి చూసిన 2024 టాప్ కంపెనీలివే..

Year End 2024: భారీగా నష్టాలు చవి చూసిన 2024 టాప్ కంపెనీలివే..

దేశంలో 2024లో నష్టాలను ఎదుర్కొన్న కంపెనీల సంఖ్య పెరిగింది. అందులో టెలికాం, ఐటి, ఆటోమొబైల్, ఇంధన, ఫార్మా రంగాల నుంచి పలు కంపెనీలు ప్రభావితమయ్యాయి. అయితే ఏ కంపెనీలు నష్టాలను ఎదుర్కొన్నాయి. అందుకు గల ప్రధాన కారణాలేంటనేది ఇక్కడ తెలుసుకుందాం.

Year Ender 2024: ఈ ఏడాది నేరాలపై వార్షిక నివేదిక వెల్లడించిన హైదరాబాద్ సీపీ ఆనంద్..

Year Ender 2024: ఈ ఏడాది నేరాలపై వార్షిక నివేదిక వెల్లడించిన హైదరాబాద్ సీపీ ఆనంద్..

2024 సంవత్సరంలో క్రైమ్ రేట్ కొంత పెరిగినా, ఈ ఏడాది ప్రశాంతంగా ముగిసిందని హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ తెలిపారు. కమిషనరేట్ పరిధిలో 2024 వార్షిక నేర నివేదికను సీపీ ఆనంద్ వెల్లడించారు. ఈ ఏడాది హోమ్ గార్డ్ నుంచి సీపీ వరకూ అందరూ కష్టపడ్డారని, అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు చెప్పారు.

Cricket Year Ender 2024: ఈ ఏడాది భారత క్రికెట్‌లో టాప్-5 హైలైట్స్.. అన్నీ అద్భుతాలే.. అదొక్కటే అవమానం

Cricket Year Ender 2024: ఈ ఏడాది భారత క్రికెట్‌లో టాప్-5 హైలైట్స్.. అన్నీ అద్భుతాలే.. అదొక్కటే అవమానం

Cricket Year Ender 2024: టీమిండియాకు ఈ ఏడాది ఎంతో స్పెషల్‌గా నిలిచింది. 13 ఏళ్లుగా అందని ద్రాక్షగా ఉన్న వరల్డ్ కప్‌ను భారత్ అందుకుంది. అయితే అద్భుత విజయాలతో పాటు ఈ ఏడాది మన టీమ్‌కు కొన్ని అవమానాలు కూడా ఎదురయ్యాయి.

Yearender 2024: ప్రజల మ‌ధ్య సంబంధాలే మోదీ విదేశాంగ విధానం

Yearender 2024: ప్రజల మ‌ధ్య సంబంధాలే మోదీ విదేశాంగ విధానం

ఏ దేశానికి వెళ్ళినా, ఆ దేశ ప్రజలు-భార‌తీయుల మ‌ధ్య స‌త్సంబంధాల‌ను ప‌టిష్ట పరచడమే ల‌క్ష్యంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దౌత్య నీతి సాగుతోంది. బ‌హుళ ధ్రువ ప్రపంచంలో ఎటువైపూ వాలిపోకుండా, స‌మాన దూరం పాటిస్తూ, స‌మ‌తుల్యతతో అన్ని దేశాల‌తో స‌త్సంబంధాల‌ను కొన‌సాగిస్తున్నారు.

Year Ender 2024: ఈ ఏడాది తెలుగు రాష్ట్రాలను ముంచేసిన జల విలయం ఇదే..

Year Ender 2024: ఈ ఏడాది తెలుగు రాష్ట్రాలను ముంచేసిన జల విలయం ఇదే..

ఈ ఏడాది ప్రకృతి విపత్తులు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలను అతలాకుతలం చేశాయి. ముఖ్యంగా వారాలపాటు కురిసిన భారీ వర్షాలు తెలుగు రాష్ట్రాల ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేశాయి. వర్షాల దెబ్బకు భారీ వదరలు వచ్చి అపార నష్టాన్ని మిగిల్చాయి. రికార్డుస్థాయిలో వరదలు ముంచెత్తి ఆస్తి, పటం నష్టాలతోపాటు ప్రాణ నష్టం కలిగించి ఎన్నో కుటుంబాల్లో తీరని విషాదాన్ని మిగిల్చాయి.

తాజా వార్తలు

మరిన్ని చదవండి