Home » Videos » ABN Videos
వైసీపీ నేత మాచర్ల మున్సిపల్ మాజీ చైర్మన్ తురకా కిషోర్‌ను పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు.
COVID: విశాఖ మద్దెలపాలెం, పిఠాపురం కాలనీకి చెందిన ఓ వివాహితకు కరోనా పాజిటీవ్ నిర్ధారణ అయినట్లు సమాచారం. చలితో కూడిన జ్వరం రావడంతో ఆమె ఆస్పత్రి ఆస్పత్రికి వెళ్లారు. డాక్టర్లు వైద్య పరీక్షలు చేయగా కోవిడ్ పాజిటీవ్‌గా నిర్ధారణ అయింది.
మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి గురువారం ప్రెస్‌మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం ఏడాది పాలన అంతా మోసాలతో నడిచిందన్నారు. అభివృద్ధి, సంక్షేమం ఎక్కడా అమలు చేయలేదని చెప్పారు. రాష్ట్రంలో 3.8శాతం మాత్రమే గ్రోత్ కనిపిస్తోందన్నారు.
కాళేశ్వరం కమిషన్ దూకుడుతో కాంగ్రెస్ నేతల్లో జోష్ పెరిగిందా.. ఆ అంశాన్ని తమకు అనుకూలంగా మార్చుకునేందుకు కాంగ్రెస్ చూస్తోందా.. ఇంతకీ ఆ ముగ్గురి విచారణతో కాంగ్రెస్ ఏ విధంగా లాభం పొందాలని చూస్తోంది..
హైదరాబాద్‌లో పేలుళ్ల కుట్రను తెలంగాణ కౌంటర్ ఇంజెలిజెన్స్ భగ్నం చేసి, ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసింది. విజయనగరానికి చెందిన సిరాజ్, హైదరాబాద్‌కు చెందిన సమీర్ కలిసి డమ్మీ బ్లాస్ట్‌కు ప్లాన్ చేశారు.
ఏపీ లిక్కర్ స్కాం కేసులో సిట్ దర్యాప్తును ముమ్మరం చేసింది. ఇవాళ విచారణకు హాజరుకవాలంటూ కృష్ణ మోహన్ రెడ్డి, ధనుంజయ్ రెడ్డి, బాలాజీ గోవిందప్పకు సిట్ అధికారులు ఇటీవల నోటీసులు ఇచ్చారు.
పాపాల పాక్ నిజస్వరూపం మరోసారి బయటపడింది. ఉగ్రవాదులు పాకిస్తాన్‌లోనే శిక్షణ తీసుకొంటున్నారని.. భారత్ పదే పదే చెప్పే మాటలు నిజమని మరోసారి రుజువైంది.
ఉత్తరాఖండ్‌లో తీవ్ర విషాద ఘటన చోటు చేసుకుంది. ఉత్తర కాశీ జిల్లాలోని గంగా నాని సమీపంలో హెలీకాప్టర్ కూలి ఐదుగురు పర్యాటకులు మృతి చెందారు. ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి.
మిస్ వరల్డ్ పోటీలకు హైదరాబాద్ నగరం సర్వాంగసుందరంగా ముస్తాబైంది. వందకు పైగా దేశాల నుంచి వచ్చే అందాల భామలకు స్వాగతం చెప్పేందుకు శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.
పాకిస్తాన్‌కు భారత్ వరుస దెబ్బలు కొడుతోంది. మొన్న సింధూ జలాలను నిలిపివేయగా.. తాజాగా పాక్‌తో వ్యాపార సంబంధాలను రద్దు చేసింది.