ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం

ABN, Publish Date - Feb 17 , 2026 | 10:41 AM

ఏపీ అసెంబ్లీ సమావేశాలు నాలుగవ రోజు మొదలయ్యాయి. సభ మొదలైన వెంటనే డిప్యూటీ స్పీకర్ ప్రశ్నోత్తరాలను చేపట్టారు.

అమరావతి, ఫిబ్రవరి 17: ఏపీ అసెంబ్లీ సమావేశాలు (AP Assembly Session) నాలుగవ రోజుకు చేరుకున్నాయి. సభ మొదలైన వెంటనే డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణరాజు ప్రశ్నోత్తరాలను చేపట్టారు. ఆంధ్రా ఒడిస్సా సరిహద్దులో గంజాయి నియంత్రణపై పాలకొండ ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ ప్రశ్న లేవనెత్తగా.. రాష్ట్రంలో గంజాయి నియంత్రణలో ఉందని హోంమంత్రి అనిత సమాధానం ఇచ్చారు.

Updated at - Feb 17 , 2026 | 10:44 AM