5 ఏళ్లలో సాఫ్ట్‌వేర్ ఇండస్ట్రీ మాయం.? అయోమయంలో ఉద్యోగులు
ABN, Publish Date - Feb 17 , 2026 | 09:48 PM
సాంకేతిక పరిణామాలు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విస్తరణతో వచ్చే ఐదేళ్లలో సాఫ్ట్‌వేర్ ఇండస్ట్రీ పరిస్థితి ఎలా ఉంటుందనే చర్చ మొదలైంది. ఆటోమేషన్ పెరుగుదలతో కొన్ని ఉద్యోగాలు తగ్గే అవకాశం ఉందన్న ఆందోళన ఉద్యోగుల్లో కనిపిస్తోంది.
సాంకేతిక పరిణామాలు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విస్తరణతో వచ్చే ఐదేళ్లలో సాఫ్ట్‌వేర్ ఇండస్ట్రీ పరిస్థితి ఎలా ఉంటుందనే చర్చ మొదలైంది. ఆటోమేషన్ పెరుగుదలతో కొన్ని ఉద్యోగాలు తగ్గే అవకాశం ఉందన్న ఆందోళన ఉద్యోగుల్లో కనిపిస్తోంది. ఒకవేళ ఐటీ సెక్టార్ కుదేలైతే పరిస్థితి ఏంటి? ఏఏ రంగాలపై ఆ ప్రభావం ఉంటుంది. ఐదేళ్ల తర్వాత సాఫ్ట్‌వేర్ రంగం మాయమవుతుందా? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నేర్చుకోకపోతే అంతేనా?.. ఏఐ వల్ల కొత్తగా ఎలాంటి ఉద్యోగాలు వస్తాయి?..
ఇవి చదవండి
మీ కళ్ల పవర్ సరి చూసుకోండి.. ఈ ఫొటోల్లోని మూడు తేడాలను 45 సెకెన్లలో కనిపెట్టండి..
ఒకే కారులో ప్రయాణించిన మోదీ-మెక్రాన్
Updated at - Feb 17 , 2026 | 09:51 PM