నిందితులు ఎవరైనా అయ్యప్ప స్వామి వదిలిపెట్టరు..
ABN, Publish Date - Feb 17 , 2026 | 08:26 PM
శబరిమల బంగారు తాపడాల అదృశ్యం కేసు దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది. ఇవాళ ఈడీ ఎదుట సినీ నటుడు జయరాం విచారణకు హాజరయ్యారు.
శబరిమల బంగారు తాపడాల అదృశ్యం కేసు దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది. ఇవాళ ఈడీ ఎదుట సినీ నటుడు జయరాం విచారణకు హాజరయ్యారు. మళయాలీలకు శబరిమల ఒక ఎమోషన్ అని.. ఆలయంలో ఏదైనా కుంభకోణం జరిగి ఉంటే.. దాన్ని వెలుగులోకి తీసుకురావడం అందరి బాధ్యత అని అన్నారు. దోషులను అయ్యప్ప స్వామి క్షమించబోడని ఆయన పేర్కొన్నారు.
పూర్తి వీడియోను ఇక్కడ చూడండి..
Updated at - Feb 17 , 2026 | 08:26 PM