Home » Telangana » Rangareddy
రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌లోని గగన్‌పహాడ్‌లో వ్యభిచారం గుట్టురట్టయింది. ఓ హోటల్‌లో విదేశీ యువతులతో వ్యభిచారం చేయిస్తున్నారనే పక్కా సమాచారంతో శంషాబాద్ ఆర్జీఐఏ పోలీసులు దాడి చేశారు. తనిఖీల్లో పలువురు విదేశీ యువతులను గుర్తించారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిరక్షరాస్యత నిర్మూలనకు అనేక ప్రతిష్టాత్మక కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాయి.
మారుతున్న జీవనశైలి, మానసిక ఒత్తిడి, ఆహారపు అలవాట్లలో మార్పుల కారణంగా ప్రజలు అనేక రోగాలను కొనితెచ్చుకుంటున్నారు.
వికారాబాద్ జిల్లా కొడంగల్‌లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రెండో రోజు పర్యటన కొనసాగుతోంది. ఈ సందర్భంగా కొడంగల్‌లో నిర్వహించిన గురుపూజోత్సవానికి సీఎం ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి శుక్రవారం కొడంగల్ నియోజకవర్గంలో పర్యటించి, పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. మద్దూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాల, నిర్మాణంలోని సాంఘిక సంక్షేమ గురుకులం పనులను పరిశీలించారు.
మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలోని పోచారం ఐటీ కారిడార్ పోలీస్‌స్టేషన్ పరిధిలో మహిళ మృతదేహం కలకలం రేపింది. యమ్నంపేటలోని ఓ యూనివర్సిటీ సమీపంలోని చెట్ల పొదల్లో మృతదేహం లభ్యమైంది.
పిల్లలూ దేవుడు చల్లనివారు.. కల్లకపటమెరుగనీ కరుణామయులు అన్న ఓ సినీకవి మాటలు నిజంగా ఎంత నిజం!! ఆ ముస్లిం బాలిక బడిలో తోటి పిల్లలను కృష్ణుడు, గోపిక వేషాల్లో చూసి.. తానూ గోపికగా మారతానంటూ అడిగింది.
రాజేంద్రనగర్ సర్కిల్ పరిధిలోని హైదర్‌షాకోట్ డివిజన్ సాయిరాం నగర్ కాలనీలో అర్ధరాత్రి అగ్నిప్రమాదం సంభవించింది. ఇంట్లో పార్క్ చేసిన బైక్‌లకు ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి.
వికారాబాద్ జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. పరిగి మండలం గడిసింగపూర్ సమీపంలోని చింతల చెరువు వద్ద ఆగి ఉన్న లారీని వెనుక నుంచి కారు ఢీకొట్టింది.
ప్రతి కుక్కకూ ఓ రోజు వస్తుందనే నానుడిని మనం వింటూ ఉంటాం. అన్న విధంగానే ఏటా ఆగస్టు 26న అంతర్జాతీయ కుక్కల దినోత్సవం జరుపుకోవడం గమనార్హం.