• Home » Telangana » Rangareddy

రంగారెడ్డి

Road Accident in Telangana: తెలంగాణలో ఘోర ప్రమాదం.. లారీని ఢీకొట్టిన బస్సు

Road Accident in Telangana: తెలంగాణలో ఘోర ప్రమాదం.. లారీని ఢీకొట్టిన బస్సు

Road Accident in Telangana: తెలంగాణలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వికారాబాద్ జిల్లాలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో నలుగురు మృతిచెందగా.. పలువురు తీవ్రంగా గాయపడ్డారు.

Minor Blackmail Case: ఇన్‌స్టాగ్రామ్‌లో ట్రాప్..  అక్కను ప్రేమించాడు.. చెల్లెలు కావాలన్నాడు

Minor Blackmail Case: ఇన్‌స్టాగ్రామ్‌లో ట్రాప్.. అక్కను ప్రేమించాడు.. చెల్లెలు కావాలన్నాడు

Minor Blackmail Case: ఘట్‌కేసర్‌లో దారుణం జరిగింది. ప్రేమ పేరుతో మైనర్‌ను ఓ యువకుడు ట్రాప్ చేశాడు. అతడి వేధింపులు తాళలేక బాధితురాలు ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఘట్‌కేసర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని ఔషాపూర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది.

Timmapur Railway Station: పట్టాలు దాటుతుండగా ఊహించని ఘటన

Timmapur Railway Station: పట్టాలు దాటుతుండగా ఊహించని ఘటన

Timmapur Railway Station: ఓ కార్మికుడు తన పనిని ముగించుకుని ఇంటికి బయలుదేరాడు. ఈ క్రమంలో రైలు పట్టాలు దాటుతుండగా అనుకోని ఘటన చోటు చేసుకుంది.

RTC Staff Scandal: కాసుల కోసం దిగజారిన ఆర్టీసీ సిబ్బంది.. విషయం ఇదీ

RTC Staff Scandal: కాసుల కోసం దిగజారిన ఆర్టీసీ సిబ్బంది.. విషయం ఇదీ

RTC Staff Scandal: సీజ్ చేసిన బోరుబండి వాహనాన్ని సెక్యూరిటీ కోసం పరిగి బస్‌ డిపోలో ఉంచారు పోలీసులు. ఈ క్రమంలో ఆర్టీసీ సిబ్బంది కాసులకు కక్కుర్తి పడి వాహన ఇంజన్ నంబర్, చేసిస్ నంబర్‌ను మార్చేశారు.

TGSRTC Tampering Case: ఆర్టీసీలో ట్యాంపరింగ్ మోసం.. వెలుగులోకి సంచలన విషయాలు

TGSRTC Tampering Case: ఆర్టీసీలో ట్యాంపరింగ్ మోసం.. వెలుగులోకి సంచలన విషయాలు

TGSRTC Tampering Case: తెలంగాణ ఆర్టీసీలో భారీ మోసం వెలుగులోకి వచ్చింది. గత అక్డోబర్‌లో సరైన పత్రాలు లేవని ఓ బోరుబండిని పోలీసులు సీజ్ చేశారు. ఆ తర్వాత ఆ బండిలోని ఇంజిన్, ఛాసిన్ నంబర్లను సదరు యాజమాని మార్చినట్లు గుర్తించారు. ఈ వ్యవహారంలో ఆర్టీసీ సిబ్బందిపై పలు ఆరోపణలు వచ్చాయి. ఆర్టీసీ సిబ్బంది కాసుల కోసం కక్కుర్తి పడి ఈ వ్యవహారం నడిపించినట్లు ఆరోపణలు వచ్చాయి.

Drunk And Drive: ఈ మందుబాబుది మామూలు యాక్షన్ కాదు.. ఆస్కార్‌ లెవెల్లో

Drunk And Drive: ఈ మందుబాబుది మామూలు యాక్షన్ కాదు.. ఆస్కార్‌ లెవెల్లో

Drunk And Drive: వికారాబాద్ జిల్లాలో గత రాత్రి పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించారు. ఈ క్రమంలో పరిగిలో ఓ మందుబాబు పోలీసులకే చుక్కలు చూపించాడు. బ్రీత్ అనలైజర్ టెస్ట్‌లో అతడు మద్యం తాగినట్లు బయటపడింది.

ED: భూదాన్ భూముల వ్యవహారంలో కొనసాగుతున్న ఈడి విచారణ..

ED: భూదాన్ భూముల వ్యవహారంలో కొనసాగుతున్న ఈడి విచారణ..

భూదాన్ ల్యాండ్ వ్యవహారంలో ఈడీ సోదాలు కలకలం రేపుతున్నాయి. ఇక మహేశ్వరం ల్యాండ్‌ విషయంలోనూ తనిఖీలు చేపట్టారు. పాతబస్తీలోని మునావర్ ఖాన్, ఖదీర్ ఉన్నిసా, అలాగే సర్ఫాన్, సుకుర్ ఇళ్లలో ఈడీ అధికారులు సోదాలు నిర్వహించారు. మునావర్ ఖాన్, ఖదీర్ ఉన్నిసా‌లు భూదాన్ ల్యాండ్‌ను అక్రమంగా లే అవుట్ చేసి అమ్మకం చేశారు.

CM Relief Fund: సీఎం సహాయనిధిలో అవకతవకలు..ప్రభుత్వం సీరియస్

CM Relief Fund: సీఎం సహాయనిధిలో అవకతవకలు..ప్రభుత్వం సీరియస్

CM Relief Fund: సీఎం సహాయ నిధిలో కొన్ని ఆస్పత్రులు అవకతవకలకు పాల్పడు తున్నట్లు ప్రభుత్వానికి ఫిర్యాదులు అందాయి. దీంతో ప్రభుత్వం ఆ ఆస్పత్రులపై సీరియస్ అయింది. వైద్యశాఖ దీనిపై విచారణ చేపట్టింది. ఈ విచారణలో పలు కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి.

 Car Tragedy News: కారులో ఊపిరాడక ఇద్దరు చిన్నారులు

Car Tragedy News: కారులో ఊపిరాడక ఇద్దరు చిన్నారులు

Car Tragedy News: అమ్మమ్మ ఇంటికి వచ్చిన ఆ ఇద్దరు చిన్నారులకు అదే ఆఖరి రోజని తెలీదు. సరదాగా ఆడుకుంటూ చిన్నారు అక్కడే ఉన్న కారులోకి ఎక్కారు. కాసేపటికే ఊపిరాడక అల్లాడిపోయారు.

CM Revanth Reddy: చంద్రబాబు ఒక బ్రాండ్ క్రియేట్ చేసుకున్నారు..

CM Revanth Reddy: చంద్రబాబు ఒక బ్రాండ్ క్రియేట్ చేసుకున్నారు..

రూ.2 కిలో బియ్యంతో ఎన్టీఆర్ ప్రతీ పేదవాడి మనసులో స్థానం సంపాదించుకున్నారని, హైదరాబాద్‌లో ఐటీని అభివృద్ధి చేసి చంద్రబాబు నాయుడు ఒక బ్రాండ్ క్రియేట్ చేసుకున్నారని, రైతు బాంధవుడిగా ప్రజలు వైఎస్‌ను గుర్తుంచుకుంటారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి