Home » Telangana » Rangareddy
వేవ్‌పూల్‌లో ఆడుతుండగా ప్రమాదవశాత్తు ఓ బాలుడు మృతిచెందాడు. నగరంలోని శాలిబండకు చెందిన రఫియా, గులాం రసూల్ అన్సారీల కుమారుడు ఫైజన్ అన్సారీ(11) జాన్హుమాలోని మదీనా మిషన్ హైస్కూల్‌లో 6వ తరగతి చదువుతున్నాడు.
వైకుంఠ ఏకాదశి ఉత్సవాలకు జిల్లాలోని పలు ఆలయాలు ముస్తాబయ్యాయి
పట్టణంలోని చెక్‌పోస్టు వద్ద ఆదివారం బైక్‌పై వెళ్తున్న బుల్లబ్బాయి, లావణ్యతో పాటు వారి కూతురు హర్షిత మృతిచెందిన ఘటన విధితమే.
పేకాట స్థావరంపై టాస్క్‌ఫోర్స్ పోలీసులు దాడులు నిర్వహించారు. మండ పరిధిలోని పేకాట స్థావరాలపై బుధవారం రాత్రి టాస్క్‌ఫోర్స్ సీఐ ఆంజనేయులు ఆధ్వర్యంలో ఎస్‌ఐ అరుణ్‌కుమార్‌గౌడ్, ప్రొబిషనరీ ఎస్‌ఐ శ్వేత సిబ్బందితో వెళ్లి దాడులు నిర్వహించారు.
పేయింటర్ అదృశ్యమైన ఘటన ఘట్‌కేసర్ పోలీ్‌సస్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.
బైక్‌ను లారీ ఢీకొట్టిన ఘటనలో ఓవ్యక్తి దుర్మరణం చెందాడు. ఈ ఘటన కొడంగల్‌లో జరిగింది. ఎ
స్థానిక ఎన్నికల్లో సత్తా చాటాలని ఎమ్మెల్మే ప్రకాశ్‌గౌడ్ అన్నారు. శంషాబాద్ మున్సిపాలిటీతో పాటు మండలంలోని చౌదరిగూడకు చెందిన టీఆర్‌ఎస్ కార్యకర్తలు బుధవారం ఎమ్మెల్యే సమక్షంలో కాంగ్రెస్ లో చేరారు.
టిప్పర్ డ్రైవర్ నిర్లక్ష్యం ఓ కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది. టిప్పర్ లారీ బైక్‌ను ఢీ కొట్టడంతో తల్లీకూతుళ్లు దుర్మరణం పాలయ్యారు. తన కళ్లముందే తన భార్య, బిడ్డను పోగొట్టుకున్న క్షతగాత్రుడు తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చేరాడు. విగతజీవులుగా పడి ఉన్న తల్లీకూతుళ్లను పోలీసులు ఉస్మానియా మార్చురీకి తరలించారు.
వీధికుక్క దాడిలో ఓ బాలుడు, మహిళకు గాయాలైన ఘటన జిల్లేడ్ చౌదరిగూడ మండలం చింతకుంట తండా గ్రామ పంచాయతీ పరిధిలోని గోవులబండ తండాలో బుధవారం సాయంత్రం చోటుచేసుకుంది. తండావాసులు కథనం మేరకు..
మండల పరిధిలోని మంగల్‌పల్లి అటవీ ప్రాంతంలో అస్థిపంజరం లభ్యమైన ఘటన బుధవారం చోటుచేసుకుంది. సీఐ రాఘవేందర్‌రెడ్డి కథనం మేరకు..