Home » Telangana » Rangareddy
రైలుకింద పడి ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ఘట్‌కేసర్ రైల్వేస్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.
రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందిన ఘటన బొంరా్‌సపేట్ మండలంలో జరిగింది. ఎస్‌ఐ అబ్దుల్ రవూఫ్ తెలిపిన వివరాలిలా ఉన్నాయి.
రేషన్ కార్డులు, రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇండ్ల దరఖాస్తుల పరిశీలనలో వేగం పెంచాలని, అర్హులందరికీ సంక్షేమ పథకాలు వర్తింపజేసేందుకు చర్యలు తీసుకోవాలని కేశంపేట మండల ప్రత్యేకాధికారి రాజారత్నం అన్నారు.
ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ పరిధి మంగల్‌పల్లి వద్ద ఓ ప్రైవేటు గర్ల్స్ హాస్టల్‌లో బుధవారం రాత్రి ఓ ఇంజనీరింగ్ విద్యార్థినిపై లైంగికదాడికి పాల్పడ్డ్డ అక్కనబోయి న అజిత్(22)ను శుక్రవారం రిమాండ్‌కు పంపి నట్లు ఏసీపీ కేపీవీ రాజు తెలిపారు.
అనుమానాస్పద స్థితిలో గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందిన ఘటన శుక్రవారం ఆర్జీఐఏ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. సీఐ బాల్‌రాజ్ తెలిపిన వివరాల ప్రకారం... మున్సిపల్ పరిధిలోని ఓఆర్‌ఆర్ సమీపంలో గుర్తు తెలియని శవం ఉందని డయల్ 100కు కాల్ రాగా.. పెట్రోల్ మొబైల్ 2లో విధులు నిర్వహిస్తున్న కె.శేఖర్, హోంగార్డ్ బాలాజీలు ఘటన స్థలానికి వెళ్లారు.
KTR: ‘‘రాష్ట్రంలో రుణమాఫీ వంద శాతం పూర్తయిందని నిరూపిస్తే.. నేను, మా ఎమ్మెల్యేలంతా రాజీనామా చేస్తాం’’ అంటూ కేటీఆర్ సవాల్ విసిరారు. ఆరు గ్యారెంటీలు ఇచ్చి.. అర గ్యారెంటీ మాత్రమే అమలు చేస్తున్నారన్నారు. కేవలం ఫ్రీ బస్సుతో సరిపెట్టారని అన్నారు.
వృద్ధురాలిపై దాడికి పాల్పడిన మనువడిపై కులకచర్ల పోలీసులు కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు.
బీజేపీ చేవెళ్ల మండల నూతన అధ్యక్షుడిగా అనంతరెడ్డి, జిల్లా కార్యవర్గ సభ్యులుగా దేవుని శర్వలింగం ఎన్నికయ్యారు.
బాల్యవివాహం చేసిన వారిపై పోలీసులకు ఫిర్యాదు అందింది. మండలంలోని మల్కాపూర్ గ్రామానికి చెందిన బాలిక(15) స్థానికంగా 9వ తరగతి చదువుతూ మానేసింది.
మైనర్లతో పనిచేయిస్తున్న నలుగురు దుకాణం యజమానులపై ఘట్‌కేసర్ పోలీసులు కేసు నమోదు చేశారు.