• Home » Telangana

తెలంగాణ

 వాకర్స్‌ సంక్షేమానికి కట్టుబడి ఉన్నా

వాకర్స్‌ సంక్షేమానికి కట్టుబడి ఉన్నా

వాకర్స్‌ సంక్షేమా నికి కట్టుబడి ఉన్నానని ఎమ్మెల్యే డాక్టర్‌ సంజయ్‌కుమార్‌ తెలిపారు. శ్రీ కోదండ రామా లయం ఆవరణలో శనివారం జరిగిన దరూర్‌ క్యాంప్‌ వాకర్స్‌వెల్ఫేర్‌ అసోసియేషన్‌ నూతనకార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్యే నూతన కార్యవర్గసభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు.

బతుకునివ్వమ్మా.. బతుకమ్మా

బతుకునివ్వమ్మా.. బతుకమ్మా

బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో.. బంగారు బతుకమ్మ ఉయ్యాలో.. అంటూ పురాణ గాథలు.. కుటుంబాల అనుబంధాలు, బతుకు బాధలను పాటలుగా పాడుతూ ఆడపడుచులు ఆటపాటలతో జరుపుకునే పెద్ద బతుకమ్మ పూల జాతరకు రంగం సిద్ధమైంది.

చివరితడిపైనే ఆశలు

చివరితడిపైనే ఆశలు

ఆరుగాలం శ్రమించి సాగు చేసిన రైతుకు పంట చేతికందే సమయంలోనూ కష్టాలు తప్పడం లేదు. పంట పొట్ట దశ దాటి గింజ గట్టిపడి కోతకు సిద్ధమవుతున్న తరుణంలో చివరి తడి అందక వరి సాగు చేసిన రైతులు ఆందోళన చెందుతున్నారు. ఈ క్రమంలో ఎస్సారెస్పీ నీటి విడుదలతో దిగుబడిపై ఆశలు చిగురిస్తున్నాయి.

అభివృద్ధిని చూసి ప్రతిపక్షాలకు ఓర్వలేనితనం

అభివృద్ధిని చూసి ప్రతిపక్షాలకు ఓర్వలేనితనం

సీఎం రేవంత్‌రెడ్డి చేస్తున్న అభివృద్ధి చూసి ఓర్వలేక ప్రతిపక్షాలు తప్పుడు ఆరోపణలు చేస్తున్నాయని ప్రభుత్వ విప్‌, ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు అన్నారు. మండల కేంద్రంలో శనివారం 50 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి చెక్కులు అందజేశారు.

 Jagtial: మున్సిపల్‌ ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకలు

Jagtial: మున్సిపల్‌ ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకలు

ధర్మపురి, అక్టోబరు 17 (ఆంధ్రజ్యోతి): ధర్మపురిక్షేత్రంలోని శ్రీలక్ష్మీ నృసింహస్వామి, అనుబంధదేవాలయాల్లో దసరా నవరా త్రోత్సవాలు ఏడవరోజు శనివారం ఘనం గా నిర్వహించారు.

ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి

ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి

జాతీయ ఆరోగ్య మిషన్‌ ఉద్యోగుల డిమాండ్‌లను పభుత్వం వెంటనే పరిష్కరించాలని మాజీ మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ దాసరి మమతారెడ్డి అన్నారు. కలెక్టరేట్‌ ఎదుట ఉద్యోగులు తమ హక్కులు, సమస్యల పరిష్కారానికి చేపట్టిన నిరసన కార్యక్రమానికి హాజరై సంఘీభావం తెలిపారు.

Jagtial:ఆలయ అభివృద్ధికి కాంగ్రెస్‌ ప్రత్యేక దృష్టి

Jagtial:ఆలయ అభివృద్ధికి కాంగ్రెస్‌ ప్రత్యేక దృష్టి

కోరుట్ల, అక్టోబర్‌ 17 (ఆంధ్రజ్యోతి): ఆలయ అభివృద్ధికి కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రత్యేకదృష్టి సారించిందని వెలమ కార్పొరేషన్‌ రాష్ట్ర చైర్మన్‌, కాంగ్రెస్‌ కోరుట్ల నియోజకవర్గ ఇన్‌చార్జి జువ్వాడి నర్సింగరావు అన్నారు.

విద్యుత్‌, సాగునీటి సమస్య పరిష్కరించాలి

విద్యుత్‌, సాగునీటి సమస్య పరిష్కరించాలి

రైతులకు నిరంతర విద్యుత్‌ సరఫరాతోపాటు, సాగునీటిని సకాలంలో విడుదల చేయాలని బీజేపీ నాయకులు, రైతులు శనివారం రాఘవపూర్‌ సబ్‌స్టేషన్‌ ఎదుట ధర్నా నిర్వహించారు. వివిధ గ్రామాల నుంచి రైతులు, రైతు సంఘాల నాయకులు పాల్గొన్నారు.

నిరుద్యోగ సమస్య పరిష్కరించాలి

నిరుద్యోగ సమస్య పరిష్కరించాలి

నిరుద్యోగ సమస్య పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ శనివారం పెద్దపల్లి పట్టణం లోని బస్టాండ్‌ చౌరస్తాలో రాజీవ్‌ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేవైఎం నాయకులు రామగిరి అఖిల్‌ మాట్లాడుతూ రాష్ట్రంలో లక్షలాది మంది నిరుద్యోగ యువతీ యువకులు నోటిఫికేషన్లు రాక, ఉద్యోగాలు లభించక తీవ్ర నిరాశా నిస్పృహల్లో ఉన్నారన్నారు.

ఎస్‌ఐఆర్‌  దరఖాస్తులను త్వరగా పరిష్కరించాలి

ఎస్‌ఐఆర్‌ దరఖాస్తులను త్వరగా పరిష్కరించాలి

ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ(ఎస్‌ఐఆర్‌) ప్రక్రియలో పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులను త్వరగా పరిష్కరించాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సి సుదర్శన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు.



తాజా వార్తలు

మరిన్ని చదవండి