జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ఘన విజయం సాధించిన నవీన్ యాదవ్ ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశారు. స్పీకర్ గడ్డం ప్రసాద్.. నవీన్ చేత ప్రమాణం చేయించారు.
తెలంగాణలో 25 కంటే ఎక్కువ ప్రధాన ప్రపంచ కంపెనీలు, 1,500 కి పైగా ఎంఎస్ఎంఈలు ఉన్నాయని ముఖ్యమంత్రి రేవంత్ అన్నారు. తమ ప్రగతిశీల పారిశ్రామిక విధానం, ఎమ్ఎస్ఎమ్ఈ విధానం దేశంలోనే అత్యుత్తమమైన వాటిలో ఒకటిగా నిలిచిందని చెప్పుకొచ్చారు.
శాలిబండ అగ్నిప్రమాద ఘటనలో మృతుల సంఖ్య రెండుకు చేరుకుంది. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ షాపు ఓనర్ శివకుమార్ మరణించాడు.
తెలంగాణలో గ్రామపంచాయతీ ఎన్నికల నగారా మోగింది. గురువారం నవంబరు 27 ప్రారంభమయ్యే సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికల ప్రక్రియ.. డిసెంబర్ 17 నాటికి పూర్తికానుంది. ఈమేరకు రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ రాణి కుముదిని మంగళవారం షెడ్యూల్ విడుదల చేశారు.....
9,292ఎకరాల భూమిని ప్రైవేటు వ్యక్తులకు దారాదత్తం చేసేందుకు రేవంత్ సర్కార్ యత్నిస్తోందని మాజీ మంత్రి కేటీఆర్ ఆరోపించారు. ప్పనంగా ప్రభుత్వ భూములను ప్రైవేటు వ్యక్తులకు అప్పగిస్తున్నారని మండిపడ్డారు.
తెలంగాణ పంచాయతీ ఎన్నికల ఉత్కంఠకు తెరపడింది. తెలంగాణ పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ ఖరారైంది. ఇవాళ(మంగళవారం) ఎన్నికల షెడ్యూల్ను రాష్ట్ర ఎన్నికల సంఘం విడుదల చేయనుంది.
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కౌన్సిల్ సమావేశంలో మంగళవారం తీవ్ర గందర గోళం నెలకొంది.
మతపరమైన దీక్షలపై పోలీస్ శాఖ కీలక ఆదేశాలు జారీ చేసింది. డ్యూటీలో ఉండగానే అయ్యప్ప దీక్ష వంటి మతాచారాలు చేయకూడదని స్పష్టం చేసింది.
శాలిబండ గోమతి ఎలక్ట్రానిక్స్లో జరిగిన అగ్నిప్రమాద ఘటనపై కారు డ్రైవర్ మణికంఠ సంచలన విషయాలు బయటపెట్టారు. దీంతో ఆ కోణంలో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.
పదవ తరగతి విద్యార్థి ఆత్మహత్య చేసుకుంది. పరీక్షల్లో మార్కులు తక్కువ వచ్చాయంటూ ఆమెను తల్లిదండ్రులు మందలించారు. దాంతో ఆ బాలిక ఈ దారుణానికి ఒడిగట్టింది.