• Home » YSRCP Cadre

YSRCP Cadre

YS Jagan: జగన్ నెల్లూరు పర్యటనకి పోలీసుల ఆంక్షలు

YS Jagan: జగన్ నెల్లూరు పర్యటనకి పోలీసుల ఆంక్షలు

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నెల్లూరు జిల్లాలో ఈ నెల 31వ తేదీన పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో జగన్‌ పర్యటనపై నెల్లూరు జిల్లా పోలీసులు ఆంక్షలు విధించారు. ఈ సందర్భంగా జగన్ పర్యటనపై నెల్లూరు ఇన్‌చార్జి ఎస్పీ దామోదర్ మాట్లాడారు.

MP Appalanaidu: జగన్ అండ్ కో ఏపీలో శవ రాజకీయాలు చేస్తున్నారు.. ఎంపీ కలిశెట్టి విసుర్లు

MP Appalanaidu: జగన్ అండ్ కో ఏపీలో శవ రాజకీయాలు చేస్తున్నారు.. ఎంపీ కలిశెట్టి విసుర్లు

రైతులు, ప్రజలు, వ్యాపారుల సంక్షేమ కోసం సీఎం చంద్రబాబు నాయుడు కష్టపడుతున్నారని తెలుగుదేశం విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు ఉద్ఘాటించారు. అట్టడుగులో ఉన్న ఏపీని ముందు ఉంచాలని సీఎం చంద్రబాబు కృషి చేస్తున్నారని తెలిపారు.

AP Police Association  VS YSRCP:  తమ మనోభావాలను దెబ్బతీస్తున్నారు.. వైసీపీకి పోలీస్ అసోసియేషన్ స్ట్రాంగ్ వార్నింగ్

AP Police Association VS YSRCP: తమ మనోభావాలను దెబ్బతీస్తున్నారు.. వైసీపీకి పోలీస్ అసోసియేషన్ స్ట్రాంగ్ వార్నింగ్

చిత్తూరు జిల్లా పోలీసు అధికారులపై వైసీపీ నాయకులు చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండించారు చిత్తూరు జిల్లా పోలీస్ అసోసియేషన్ అధికారులు. వైసీపీ నాయకులు అంబటి రాంబాబు, భూమన కరుణాకర్ రెడ్డి, ఎంసీ విజయా నందరెడ్డి చిత్తూరు జిల్లా పోలీసు అధికారులపై చేసిన అనుచిత వ్యాఖ్యలపై పోలీస్ అసోసియేషన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.

 Poorna Chandra Rao: ఆ భూములపై వైసీపీ పెద్దలు కన్నువేశారు.. మాజీ డీజీపీ షాకింగ్ కామెంట్స్

Poorna Chandra Rao: ఆ భూములపై వైసీపీ పెద్దలు కన్నువేశారు.. మాజీ డీజీపీ షాకింగ్ కామెంట్స్

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై ఏఐబీఎస్పీ జాతీయ స‌మ‌న్వ‌య‌క‌ర్త, మాజీ డీజీపీ పూర్ణ‌చంద్ర‌రావు షాకింగ్ కామెంట్స్ చేశారు. నెల్లూరు జిల్లా కరేడు ప్రాంతంలో బడుగు, బలహీన వర్గాలకు చెందిన భూములపై వైసీపీ పెద్దలు కన్నువేశారని పూర్ణ‌చంద్ర‌రావు ఆరోపించారు.

Yarapathineni Srinivasa Rao: జగన్‌కి కేజీ, క్వింటాలకి తేడా తెలియదు.. యరపతినేని విసుర్లు

Yarapathineni Srinivasa Rao: జగన్‌కి కేజీ, క్వింటాలకి తేడా తెలియదు.. యరపతినేని విసుర్లు

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై తెలుగుదేశం పార్టీ గురజాల ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఐదేళ్లు జగన్, వైసీపీ నేతలు ప్రజల గురించి ఎందుకు ఆలోచించలేదని ప్రశ్నించారు. గత జగన్ ప్రభుత్వంలో వ్యవసాయ శాఖను నిర్వీర్యం చేశారని మండిపడ్డారు.

YSRCP: వైసీపీలో అయోమయం..!

YSRCP: వైసీపీలో అయోమయం..!

నియోజకవర్గంలో వైసీపీకి సమన్వయకర్తలేక కార్యకర్తల్లో అయోమయం ఏర్పడింది. పార్టీ కార్యక్రమాలు చేపట్టేవారు లేరు, సమస్య వస్తే అండగా నిలిచేవారూ కరువయ్యారు. దీంతో వైసీపీ క్యాడర్‌ బలహీనపడుతోందని ఆ పార్టీ వర్గాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి.

Minister Kollu Ravindra: జగన్, పేర్నినానికి రాజకీయాల్లో ఉండే అర్హత లేదు.. మంత్రి కొల్లు రవీంద్ర స్ట్రాంగ్ వార్నింగ్

Minister Kollu Ravindra: జగన్, పేర్నినానికి రాజకీయాల్లో ఉండే అర్హత లేదు.. మంత్రి కొల్లు రవీంద్ర స్ట్రాంగ్ వార్నింగ్

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, మాజీ మంత్రి పేర్నినానిపై ఏపీ మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బీసీ మహిళను అడ్డం పెట్టుకుని ఆ ప్రాంతంలో కుట్రకు పేర్నినాని పాల్పడుతున్నారని మండిపడ్డారు.

Perni Nani:  ఏపీలో కుట్రలకు తెరలేపిన పేర్ని నాని

Perni Nani: ఏపీలో కుట్రలకు తెరలేపిన పేర్ని నాని

గుడివాడ వివాదంపై మాజీ మంత్రి, వైసీపీ కీలక నేత పేర్ని నాని ఫోన్ సంభాషణ లీక్ అయింది. కూటమి నేత, వైసీపీ నేత మధ్య జరిగిన వాగ్వాదానికి కులం రంగు పులిమి వివాదం చేయాలని పేర్ని నాని ప్రయత్నం చేస్తున్నట్లు ఆ సంభాషణలో ఉంది.

YSRCP: బంగారుపాళ్యంలో జగన్ పర్యటన..  వైసీపీ మూకల వీరంగం

YSRCP: బంగారుపాళ్యంలో జగన్ పర్యటన.. వైసీపీ మూకల వీరంగం

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బుధవారం నాడు చిత్తూరు జిల్లా బంగారుపాళ్యంలో పర్యటిస్తున్నారు. జగన్ పర్యటన సందర్భంగా వైసీపీ శ్రేణులు రెచ్చిపోయాయి. పోలీసులను పక్కకు తోసేసి వీరంగం సృష్టించారు. వైసీపీ మూకల ప్రవర్తనతో రైతులు, స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.

YS Jagan: దండుపాళ్యం బ్యాచ్‌తో జగన్ దండయాత్ర..!

YS Jagan: దండుపాళ్యం బ్యాచ్‌తో జగన్ దండయాత్ర..!

పరామర్శల పేరుతో వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మరోసారి దండయాత్రకు సిద్ధమయ్యారు. చిత్తూరు జిల్లా బంగారు పాళ్యంలో మామిడి రైతులని బుధవారం పరామర్శించనున్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి