Home » YS Sharmila
పాక్ ఉగ్రవాద స్థావరాలపై సైన్యం ఆపరేషన్ సిందూర్ చేపట్టినట్టు పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల హర్షం వ్యక్తం చేశారు. ఈ దాడులను ఆమె గర్వంగా స్వాగతించారు
సరస్వతి పవర్ షేర్ల బదిలీ వివాదం జగన్, విజయలక్ష్మిల మధ్య కోర్టు తీరుకు చేరింది. విజయలక్ష్మి కంపెనీపై పూర్తి హక్కు తనదేనని స్పష్టం చేయగా, జగన్ అక్రమంగా వాటాలు బదిలీ చేశారన్న ఆరోపణలు చేశారు
ఉక్కు కర్మాగారం తొలగించిన కాంట్రాక్టు కార్మికులను 20వ తేదీలోపు విధుల్లోకి తీసుకోవాలని షర్మిల డెడ్‌లైన్ ఇచ్చారు. లేకపోతే 21 నుంచి ఆమరణ నిరాహారదీక్ష చేస్తానని హెచ్చరించారు
బీజేపీతో రాష్ట్రానికి ఎలాంటి ప్రయోజనం లేదని వైఎస్ షర్మిల వ్యాఖ్యానించారు. కూటమి ప్రభుత్వం రైతులను మోసం చేస్తూ, మద్దతు ధరపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని ఆమె ఆరోపించారు.
రాజధాని అమరావతికి నిధులు అవసరం, అప్పులు కాదు అని పీసీసీ చీఫ్ షర్మిల పేర్కొన్నారు. ప్రధాని మోదీ మాటలు నమ్మి మోసపోకూడదని సీఎం చంద్రబాబుకు సూచించారు
ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలా రెడ్డి ప్రధాని మోదీపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీ రాష్ట్రానికి పదేళ్లుగా చేసిన మోసంపై ఆయన ఆత్మ విమర్శ చేసుకోవాలని అన్నారు. విభజన హామీల్లో రాజధాని నిర్మాణం పూర్తిగా కేంద్రం బాధ్యత అని, ఆ బాధ్యతకు కట్టుబడి ఉన్నానని, ఢిల్లీని మించిన రాజధాని కట్టిస్తానని రాసి ప్రధాని మోదీ సంతకం చేయాలన్నారు.
బీజేపీ యువమోర్చా నాయకులు, పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలపై కోడిగుడ్లు, టమాటాలతో దాడి చేయడానికి యువమోర్చా దాడి చేశారు. ఈ దాడిని నిరసిస్తూ షర్మిల, పార్టీ కార్యకర్తలతో కలసి నిరసన తెలిపారు, దాడికి దిగిన వారిని అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు
Congress Vs BJP: కాంగ్రెస్, బీజేపీ పోటాపోటీ నినాదాలతో విజయవాడలోని ఏపీసీసీ కార్యాలయం వద్ద హైటెన్షన్ వాతావరణం నెలకొంది. కాంగ్రెస్ కార్యాలయంలోకి దూసుకెళ్లేందుకు బీజేపీ శ్రేణులు యత్నించారు.
Sharmila House Arrest: ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి నివాసం వద్ద టెన్షన్ వాతావరణం నెలకొంది. ఈరోజు ఉద్దండరాయుని పాలెంలో పర్యటించాలని షర్మిల నిర్ణయించారు.
YS Sharmila: మోదీ ప్రభుత్వంపై ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ప్రశ్నలవర్షం కురిపించారు. బీజేపీ మత రాజకీయాల కోసం ఉగ్రదాడుల ఘటనను వాడుకుంటుందని.. ఇది చాలా బాధాకరమని వైఎస్ షర్మిల అన్నారు.