• Home » Yemen

Yemen

రియాద్‌ విమానాశ్రయం సమీపంలో మంటలు.. సౌదీలో కీలక ప్రాంతాలపై హౌతీల దాడులు..

రియాద్‌ విమానాశ్రయం సమీపంలో మంటలు.. సౌదీలో కీలక ప్రాంతాలపై హౌతీల దాడులు..

సౌదీ అరేబియా రాజధాని రియాద్‌లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. రియాద్‌లోని కింగ్ ఖాలిద్ అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలోని ఇంధన నిల్వ కేంద్రంలో శనివారం భారీ మంటలు చెలరేగాయి.

సౌదీపై హౌతీల క్షిపణులు, డ్రోన్ల దాడులు.. మక్కాలో తొలిసారి వైమానిక హెచ్చరికలు..

సౌదీపై హౌతీల క్షిపణులు, డ్రోన్ల దాడులు.. మక్కాలో తొలిసారి వైమానిక హెచ్చరికలు..

ఇస్లాం పవిత్ర నగరం మక్కాలో తొలిసారిగా వైమానిక ముప్పు హెచ్చరికలు జారీ అయ్యాయి. సౌదీ అరేబియాపై యెమెన్‌కు చెందిన హౌతీ తిరుగుబాటుదారులు వరుసగా క్షిపణులు, డ్రోన్లతో దాడులు చేస్తున్నారు.

సౌదీ సైనిక ట్రక్కులపై హౌతీల దాడులు.. ప్రతీకారం తప్పదన్న రియాద్..

సౌదీ సైనిక ట్రక్కులపై హౌతీల దాడులు.. ప్రతీకారం తప్పదన్న రియాద్..

యెమెన్‌లో హౌతీ తిరుగుబాటుదారులు, సౌదీ అరేబియా మద్దతు ఉన్న బలగాల మధ్య పోరు మరింత తీవ్రరూపం దాల్చింది. సౌదీ భూభాగం నుంచి సైనిక సామగ్రిని తరలిస్తున్న ట్రక్కులపై దాడి చేసిన వీడియోను హౌతీలు విడుదల చేశారు.

సౌదీ అరేబియాపై హౌతీల భారీ దాడులు.. 73 మందికి గాయాలు..

సౌదీ అరేబియాపై హౌతీల భారీ దాడులు.. 73 మందికి గాయాలు..

సౌదీ అరేబియాపై హౌతీ తిరుగుబాటుదారులు భారీ దాడులకు పాల్పడ్డారు. దేశంలోని దక్షిణ ప్రాంతాల్లోని పలు పౌర, ఆర్థిక కేంద్రాలను లక్ష్యంగా చేసుకుని క్షిపణులు, డ్రోన్లతో దాడులు చేశారు.

సౌదీ అరామ్‌కోపై డ్రోన్ దాడి.. హౌతీల కీలక ప్రకటన..

సౌదీ అరామ్‌కోపై డ్రోన్ దాడి.. హౌతీల కీలక ప్రకటన..

సౌదీ అరేబియాలోని కీలక చమురు క్షేత్రంపై మరోసారి జరిగిన దాడి కలకలం రేపింది. సౌదీ అరామ్‌కోకు చెందిన జజాన్ చమురు శుద్ధి కేంద్రంపై డ్రోన్లతో దాడి చేసినట్లు యెమెన్‌కు చెందిన హౌతీ తిరుగుబాటుదారులు ప్రకటించారు.

ఎర్ర సముద్రంలో భారత నౌకపై క్షిపణి దాడి

ఎర్ర సముద్రంలో భారత నౌకపై క్షిపణి దాడి

ఎర్ర సముద్రంలో భారత నౌకపై క్షిపణి దాడి జరిగింది. మంగళవారం యెమెన్‌ జలాల సమీపంలో జరిగిన ఈ దాడిలో ఎమ్ఎస్‌వీ ఫైజ్‌ నూరే ఓలియా షిప్‌ నీట మునిగింది.

బెడిసి కొట్టిన స్టంట్ షో.. యువకుడి ప్రాణం పోయింది..

బెడిసి కొట్టిన స్టంట్ షో.. యువకుడి ప్రాణం పోయింది..

అగ్నిపర్వతం దగ్గర అత్యంత ప్రమాదకరమైన స్టంట్స్ చేసిన ఓ యువకుడి జీవితం అర్ధాంతరంగా ముగిసిపోయింది. స్టంట్లు చేస్తుండగా పట్టుతప్పి ఆ యువకుడు అగ్నిపర్వతంలో పడిపోయాడు. తీవ్రగాయాల పాలై ప్రాణాలు కోల్పోయాడు.

రంగంలోకి హౌతీలు.. యెమెన్ నుంచి ఇజ్రాయెల్‌పై దాడులు..

రంగంలోకి హౌతీలు.. యెమెన్ నుంచి ఇజ్రాయెల్‌పై దాడులు..

పశ్చిమాసియాలో ఉద్రిక‌త్త‌లు కొనసాగుతూనే ఉన్నాయి. ఓవైపు అమెరికా శాంతి చర్చల కోసం ప్రయత్నిస్తుండగా.. మ‌రోవైపు ఇరాన్, ఇజ్రాయెల్‌ల మ‌ధ్య దాడులు, ప్ర‌తి దాడులు కొన‌సాగుతున్నాయి. తాజాగా ఈ యుద్ధంలోకి మ‌రో దేశం కూడా చేరిన‌ట్లు క‌నిపిస్తోంది.

Migrant Boat Capsize: తీవ్ర విషాదం.. పడవ బోల్తా పడి 68 మృతి.. 74 మంది గల్లంతు..

Migrant Boat Capsize: తీవ్ర విషాదం.. పడవ బోల్తా పడి 68 మృతి.. 74 మంది గల్లంతు..

Migrant Boat Capsize: సముద్రంలో పడవ బోల్తా పడిన ఘటనలో ఏకంగా 68 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 74 మంది గల్లంతు అయ్యారు. ఆదివారం 154 మంది వలసదారులతో వెళుతున్న బోటు యెమెన్ అభ్యాన్ ప్రావిన్స్ దగ్గర ప్రమాదానికి గురైంది.

Nimisha Priya case: నిమిష ప్రియకు ఊరట.. ఉరిశిక్ష రద్దు చేసిన యెమెన్..!

Nimisha Priya case: నిమిష ప్రియకు ఊరట.. ఉరిశిక్ష రద్దు చేసిన యెమెన్..!

కేరళ నర్సు నిమిష ప్రియ(Nimisha Priya) మరణశిక్ష విషయంలో యెమెన్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. భారత ప్రభుత్వ దౌత్యం, గ్రాండ్ ముఫ్తీ అబూ బకర్ అహ్మద్ సహా అనేక మంది మత పెద్దలు చేసిన చర్చలు ఫలించాయి. యెమెన్ అధికారులు ఉరిశిక్ష రద్దుకు అంగీకరించినట్లు సున్నీ లీడర్ ఏపీ అబూబకర్ కార్యాలయం ప్రకటించింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి