• Home » Yashasvi Jaiswal

Yashasvi Jaiswal

కుర్రాళ్ల భవిష్యత్తుకే మంచిది కాదు.. ఐసీసీ, బీసీసీఐ చర్యలు తీసుకోవాలి: సంజయ్ మంజ్రేకర్

కుర్రాళ్ల భవిష్యత్తుకే మంచిది కాదు.. ఐసీసీ, బీసీసీఐ చర్యలు తీసుకోవాలి: సంజయ్ మంజ్రేకర్

టీమిండియా యువ క్రికెటర్లు వైభవ్ సూర్యవంశీ, యశస్వి జైస్వాల్‌ వ్యవహార శైలిపై మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ తీవ్రంగా స్పందించాడు. మైదానంలో ప్రత్యర్థి ఆటగాళ్లతో అనుచితంగా ప్రవర్తించే యువ ఆటగాళ్లపై ఐసీసీ, బీసీసీఐ కఠిన చర్యలు తీసుకోవాలని సూచించాడు.

శ్రీలంక ప్లేయర్‌తో గొడవ.. యశస్వి జైస్వాల్‌పై ఐసీసీ చర్యలు

శ్రీలంక ప్లేయర్‌తో గొడవ.. యశస్వి జైస్వాల్‌పై ఐసీసీ చర్యలు

భారత బ్యాటర్‌ యశస్వి జైస్వాల్‌, శ్రీలంక పేసర్‌ అసిత ఫెర్నాండో మధ్య మైదానంలో చోటు చేసుకున్న వాగ్వాదంపై అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ఐసీసీ) చర్యలు తీసుకుంది.

తనపై వస్తున్న విమర్శలకు అదిరిపోయే రిప్లయ్ ఇచ్చిన జైస్వాల్

తనపై వస్తున్న విమర్శలకు అదిరిపోయే రిప్లయ్ ఇచ్చిన జైస్వాల్

శ్రీలంక బౌలర్ అసిత ఫెర్నాండోతో జరిగిన వివాదం విషయంలో యశస్వి జైస్వాల్ పై ప్రముఖ క్రికెట్ వ్యాఖ్యాత హర్షా బ్లోగే కామెంట్స్ చేశారు. అతడి వ్యాఖ్యలకు జైస్వాల్‌ గట్టి కౌంటర్‌ ఇచ్చాడు. విషయం గురించి పూర్తిగా తెలుసుకోకుండా తీర్పులు ఇచ్చేయడం సరికాదని మండిపడ్డాడు.

జైస్వాల్, ఫెర్నాండో గొడవపై స్పందించిన భారత్ కోచ్

జైస్వాల్, ఫెర్నాండో గొడవపై స్పందించిన భారత్ కోచ్

కొలంబో వేదికగా జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా ఓపెనర్ యశస్వీ జైస్వాల్, శ్రీలంక బౌలర్ అసిత ఫెర్నాండో మధ్య చిన్నపాటి వివాదం చోటుచేసుకుంది. దీనిపై తాజాగా భారత్ కోచ్ సితాన్షు కోటక్ స్పందించాడు.

భారత హెల్మెట్ ధరించి.. సెంచరీ బాదిన సంగక్కర!

భారత హెల్మెట్ ధరించి.. సెంచరీ బాదిన సంగక్కర!

శ్రీలంక క్రికెట్ దిగ్గజం కుమార సంగక్కర మళ్లీ బ్యాట్ పట్టి అందరినీ ఆశ్చర్యానికి గురి చేశాడు. ఇంగ్లండ్‌లో జరుగుతున్న విలేజ్ క్రికెట్ టోర్నీలో మైదానంలోకి దిగాడు. అయితే బ్యాటింగ్ చేసేటప్పుడు సంగక్కర ధరించిన హెల్మెట్ ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.

జైస్వాల్‌కు క్షమాపణ చెప్పాలి.. రోహిత్ ఎంపికపై మంజ్రేకర్ తీవ్ర ఆగ్రహం..

జైస్వాల్‌కు క్షమాపణ చెప్పాలి.. రోహిత్ ఎంపికపై మంజ్రేకర్ తీవ్ర ఆగ్రహం..

భారత వన్డే జట్టు ఎంపికపై మాజీ క్రికెటర్, వ్యాఖ్యాత సంజయ్ మంజ్రేకర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. అఫ్గానిస్థాన్‌తో జరగనున్న మూడు వన్డేల సిరీస్‌కు ఎంపిక చేసిన జట్టులో యువ ఆటగాడు యశస్వి జైస్వాల్‌కు చోటు కల్పించకపోవడాన్ని ఆయన ప్రశ్నించారు.

డోపింగ్ టెస్టు.. యశస్వి జైస్వాల్, షఫాలీ వర్మకు నోటీసులు!

డోపింగ్ టెస్టు.. యశస్వి జైస్వాల్, షఫాలీ వర్మకు నోటీసులు!

టీమిండియా భవిష్యత్తు స్టార్లు యశస్వి జైస్వాల్, షఫాలీ వర్మ చిక్కుల్లో పడ్డారు. గతేడాది నిర్ణీత డోప్ పరీక్షలకు హాజరుకాకపోవడంతో వారిద్దరికి జాతీయ డోపింగ్ నిరోధక సంస్థ నోటీసులు జారీ చేసింది.

వైభవ్‌తో కలిసి బ్యాటింగ్ చేయడాన్ని ఆస్వాదిస్తా: యశస్వి జైస్వాల్

వైభవ్‌తో కలిసి బ్యాటింగ్ చేయడాన్ని ఆస్వాదిస్తా: యశస్వి జైస్వాల్

ఐపీఎల్ 2026లో 400 పరుగులు పూర్తి చేసుకుని లీడింగ్ స్కోరర్‌గా ఉన్న వైభవ్‌కు యశస్వి జైస్వాల్ ఆరెంజ్ క్యాప్ అందించాడు. ఈ క్రమంలో సీనియర్ ఆటగాడిగా టీనేజర్‌తో కలిసి ఆడటం ఎలా అనిపిస్తోందని జైస్వాల్‌ను బ్రాడ్‌కాస్టర్ పామీ మ్బాంగ్వా అడిగారు. తనను సీనియర్ అనడంతో ఆశ్చర్యానికి గురైన జైస్వాల్ సరదాగా స్పందించాడు.

ఒకేఒక్క మ్యాచ్.. జైస్వాల్ ఖాతాలో పలు రికార్డులు

ఒకేఒక్క మ్యాచ్.. జైస్వాల్ ఖాతాలో పలు రికార్డులు

ఐపీఎల్ 19వ సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్ ఓపెనర్ యశస్వి జైస్వాల్ సూపర్ ఫామ్‌లో ఉన్నాడు. మంగళవారం ముంబైతో జరిగిన మ్యాచ్‌లో పలు రికార్డులను బద్దలు కొట్టాడు.

Vijay Hazare Trophy: సర్ఫరాజ్ ఖాన్ భారీ శతకం.. గోవా టార్గెట్ 445

Vijay Hazare Trophy: సర్ఫరాజ్ ఖాన్ భారీ శతకం.. గోవా టార్గెట్ 445

విజయ్ హజారే ట్రోఫీలో భాగంగా జైపుర్‌ వేదికగా ముంబయి, గోవా జట్లు తలపడుతున్నాయి. సర్ఫరాజ్ ఖాన్(157) భారీ శతకాన్ని నమోదు చేశాడు. 75 బంతుల్లో ఏకంగా 9 ఫోర్లు, 14 సిక్సులు బాదాడు. నిర్ణీత 50 ఓవర్లలో ముంబై 8 వికెట్ల నష్టానికి 444 పరుగుల భారీ స్కోరు సాధించింది. ప్రత్యర్థి గోవా జట్టుకు 445 పరుగలు లక్ష్యాన్ని నిర్దేశించింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి