Home » Wild Animals
ఓ మగ సింహం.. ఆడ సింహంతో కలిసి వేటకు వెళ్లింది. ఇంతవరకూ అంతా బాగానే ఉంది కానీ.. ఇక్కడే ఎవరూ ఊహించని ఘటన చోటు చేసుకుంది. వేట కోసం వేచి చూస్తున్న సమయంలో కొన్ని ఖడ్గమృగాలు అటుగా వస్తాయి. చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..
బోనులో ఉన్న ఓ సింహం.. అటు , ఇటూ నడుస్తుంటుంది. దాన్ని చూడటానికి వచ్చిన ప్రయాణికులు.. వెంట తెచ్చుకున్న ఆహార పదార్థాలను బోను లోపలికి విసిరేశారు. చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..
కొన్ని అడవి కుక్కలు ఆహారం కోసం అటూ, ఇటూ వెతుకుతుండగా.. వాటికి కొన్ని జింకలు కనిపిస్తాయి. వాటిని చూడగానే ఈ పూట కడుపు నిండిపోయిందని సంబరపడుతూ దాడి చేయడానికి వెళ్లాయి. అయితే..
ఆకలితో ఉన్న ఓ ఆడ సింహం వేట కోసం ఎదురు చూస్తుంటుంది. ఇందలో దానికి దూరంగా ఓ జీబ్రా కనిపిస్తుంది. ఇంకేముందీ.. జీబ్రాను చూడగానే ఒక్కసారిగా దానిపైకి విరుచుకుపడుతుంది. చివరకు ఏమైందో మీరే చూడండి..
ఓ పెద్ద మొసలి ఆహారం కోసం నీటి ఒడ్డున వేచి చూస్తూ ఉంటుంది. అదే సమయంలో అక్కడే ఉన్న ఓ జాగ్వార్ వేట కోసం వెతుకుతూ ఉంటుంది. చివరకు ఏమైందో మీరే చూడండి..
నీళ్లు తాగుతున్న జింకను దూరం నుంచి కొన్ని అడవి కుక్కలు టార్గెట్ చేస్తాయి. అవి దగ్గరికి రావడాన్ని చూసిన జింక.. తప్పించుకునేందుకు నీటి మధ్యలోకి వెళ్లిపోతుంది. అయితే చివరకు కుక్కలన్నీ కలిసి జంకను ఎలా వేటాడాయో మీరే చూడండి..
అడవిలో ఓ చిరుత పులి పడుకుని వేట ఏదైనా కనిపిస్తే దాడి చేయాలని చూస్తుంటుంది. అదే సమయంలో అటుగా వచ్చిన అడవి పంది.. నేరుగా చిరుత ఎదురుగా వెళ్లింది. చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..
వాహనాల్లో జంగిల్ సఫారీకి వెళ్లిన పర్యాటకులకు ఓ అరుదైన దృశ్యం కనిపించింది. దారిలో ఓ పులి వేట కోసం వెతుకుతూ నిలబడి చూస్తోంది. పులిని చూడగానే పర్యాటకుల వాహనాలు అటూ, ఇటూ దూరంగా ఆగిపోయాయి. చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..
ఓ పిల్ల మొసలి ఒడ్డున ఉండగా.. నాలుగు సింహాలు దాన్ని చుట్టుముట్టేశాయి. ముందుగా వాటిలో ఓ సింహం మొసలి వద్దకు వెళ్లి పంజాతో కొట్టాలని చూస్తుంది. అయితే సింహం దగ్గరికి రాగానే మొసలి నోరు తెరిచి దానిపై దాడి చేసేందుకు వెళ్లింది. చివరకు ఏం జరిగిందో చూడండి..
మహారాష్ట్రలో నాసిక్‌లోని నిఫాద్ ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. సమీప అటవీ ప్రాంతం నుంచి ఇటీవల రాత్రి వేళ ఓ చిరుత పులి నిఫాద్ ప్రాంతంలోకి చొరబడింది. ఆ సమయంలో అక్కడే ఉన్న వీధి కుక్కలు చిరుతను చూశాయి. చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..