• Home » White House

White House

National Guardswoman: నేషనల్ గార్డ్స్ ఉమెన్.. 20 ఏళ్ల  సారా బెక్‌స్ట్రోమ్ మరణించింది: డోనాల్డ్ ట్రంప్

National Guardswoman: నేషనల్ గార్డ్స్ ఉమెన్.. 20 ఏళ్ల సారా బెక్‌స్ట్రోమ్ మరణించింది: డోనాల్డ్ ట్రంప్

అమెరికాకు చెందిన నేషనల్ గార్డ్స్ ఉమెన్.. 20 ఏళ్ల సారా బెక్‌స్ట్రోమ్ చివరికి ప్రాణాలొదిలింది. వైట్ హౌస్ సమీపంలో ముష్కరుడు జరిపిన కాల్పుల్లో తీవ్రంగా గాయపడ్డ ఇద్దరు సైనికుల్లో సారా ఒకరు. మరో సైనికుడు ఆస్పత్రిలో ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నారు.

Opens Fire on National Guard Near White House: వైట్‌ హౌస్‌ వద్ద కాల్పుల కలకలం

Opens Fire on National Guard Near White House: వైట్‌ హౌస్‌ వద్ద కాల్పుల కలకలం

అమెరికా అధ్యక్ష భవనం వైట్‌హౌ్‌సకు అతి సమీపంలో నేషనల్‌ గార్డులపై ఓ అఫ్గానిస్థాన్‌ జాతీయుడు కాల్పులు జరపటం కలకలం సృష్టించింది....

White House Lunch: ట్రంప్ విందుకు పాకిస్తాన్ ఆర్మీ చీఫ్.. మీమ్స్ చూస్తే నవ్వు ఆగదు..

White House Lunch: ట్రంప్ విందుకు పాకిస్తాన్ ఆర్మీ చీఫ్.. మీమ్స్ చూస్తే నవ్వు ఆగదు..

Trump Munir lunch memes: గత కొన్ని రోజుల నుంచి ఇజ్రాయెల్, ఇరాన్ దేశాల మధ్య భీకర యుద్ధం జరుగుతోంది. మిస్సైల్స్, డ్రోన్లతో వరుసగా దాడులు చేసుకుంటున్నాయి. అమెరికా ఇజ్రాయెల్ దేశానికి పూర్తి మద్దతు ఇస్తోంది.

America White House: అమెరికా వైట్ హౌస్ వద్ద కాల్పుల కలకలం

America White House: అమెరికా వైట్ హౌస్ వద్ద కాల్పుల కలకలం

అమెరికా అధ్యక్ష భవనం వైట్‌హౌస్ సమీపంలో కలకలం నెలకొంది. ఓ అనుమానితుడిపై అమెరికా సీక్రెట్ సర్వీసెస్ సంస్థ కాల్పులు జరిపింది. అమెరికా కాలమానం ప్రకారం ఆదివారం అర్ధరాత్రి జరిగిన ఈ ఘటన తీవ్ర సంచలనం సృష్టించింది.

White House: వైట్‌హౌస్ సమీపంలో అగంతకుడు.. అధికారుల కాల్పులు

White House: వైట్‌హౌస్ సమీపంలో అగంతకుడు.. అధికారుల కాల్పులు

అమెరికా అధ్యక్ష భవనం వైట్‌హౌస్ సమీపంలో కాల్పుల ఘటన చోటుచేసుకుంది. ఒక అనుమానిత వ్యక్తిపై అమెరికా సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు కాల్పులు జరిపారు. ఆదివారం అర్థరాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది.

శ్వేతసౌధంలో ఖలీస్థానీ మద్దతుదారులు

శ్వేతసౌధంలో ఖలీస్థానీ మద్దతుదారులు

మోదీ అమెరికాలో అడుగుపెట్టే కొన్ని గంటల ముందే కీలక పరిణామం జరిగింది. అమెరికా అధ్యక్ష భవనం వైట్‌హౌస్‌ ఖలీస్థానీ మద్దతుదారులు, సిక్కు వేర్పాటువాద నాయకులతో కీలక సమావేశం జరిపింది.

Joe Biden: హత్యా రాజకీయాలను అమెరికా సహించదు.. ట్రంప్ ఘటనపై బైడెన్ ఉద్ఘాటన

Joe Biden: హత్యా రాజకీయాలను అమెరికా సహించదు.. ట్రంప్ ఘటనపై బైడెన్ ఉద్ఘాటన

రిపబ్లికన్ అభ్యర్థి, అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై(Donald Trump) కాల్పుల ఘటనపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్(Joe Biden) తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. హత్యా రాజకీయాలను అమెరికా ఎన్నిటికీ సహించదని ఉద్ఘాటించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి