• Home » West Bengal

West Bengal

చెరువు నుంచి బయటకు వస్తే నరకమే.. 16 ఏళ్ల బాలుడి వింత ఆరోగ్య సమస్య..

చెరువు నుంచి బయటకు వస్తే నరకమే.. 16 ఏళ్ల బాలుడి వింత ఆరోగ్య సమస్య..

పశ్చిమ బెంగాల్‌లోని ముర్షిదాబాద్‌కు చెందిన 16 ఏళ్ల ఇక్బాల్ షేక్ పరిస్థితి ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. శరీరంలో తీవ్రమైన మంట, వేడి అనిపించడంతో ఆ బాధ నుంచి ఉపశమనం పొందేందుకు అతడు ఎక్కువ సమయం చెరువు నీటిలోనే గడుపుతున్నాడు.

టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రాపై అరెస్ట్ వారెంట్..

టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రాపై అరెస్ట్ వారెంట్..

తృణమూల్‌ కాంగ్రెస్‌ ఎంపీ మహువా మొయిత్రాకు పశ్చిమ బెంగాల్‌లోని జిల్లా కోర్టు షాకిచ్చింది. ఆమెపై అరెస్ట్‌ వారెంట్‌ జారీ చేసింది. విద్వేష ప్రసంగం కేసులో పలుమార్లు సమన్లు జారీ చేసినప్పటికీ కోర్టుకు హాజరుకాకపోవడంతో ఈ చర్య తీసుకుంది.

కోల్‌కతా హోటల్‌లో అగ్ని ప్రమాదం.. 9 మంది బంగ్లాదేశీయుల దుర్మరణం

కోల్‌కతా హోటల్‌లో అగ్ని ప్రమాదం.. 9 మంది బంగ్లాదేశీయుల దుర్మరణం

కోల్‌కతాలో తాజాగా ఓ హోటల్‌లో సంభవించిన అగ్నిప్రమాదంలో ఓ చిన్నారి సహా 9 మంది మృతి చెందారు.

పశ్చిమ బెంగాల్‌లో ఘోర అగ్నిప్రమాదం.. ఏడుగురి సజీవ దహనం..

పశ్చిమ బెంగాల్‌లో ఘోర అగ్నిప్రమాదం.. ఏడుగురి సజీవ దహనం..

పశ్చిమ బెంగాల్‌లోని బీర్భూమ్ జిల్లా తారాపీఠ్‌లో సోమవారం తెల్లవారుజామున ఘోర అగ్నిప్రమాదం సంభవించింది. ఓ నాలుగు అంతస్తుల హోటల్ భవనంలో ప్రమాదవశాత్తూ మంటలు చెలరేగి ఏడుగురు సజీవ దహనం కాగా.. పలువురు తీవ్రంగా గాయపడ్డారు.

పార్టీ ఆఫీస్‌లో టీఎంసీ నేత, మాజీ మంత్రి ఆశిష్ బెనర్జీ ఆత్మహత్య!

పార్టీ ఆఫీస్‌లో టీఎంసీ నేత, మాజీ మంత్రి ఆశిష్ బెనర్జీ ఆత్మహత్య!

పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో విషాదం చోటుచేసుకుంది. TMC సీనియర్ లీడర్, మాజీ మంత్రి ఆశిష్ బెనర్జీ (75) బీర్భూమ్ జిల్లాలోని తన నివాసం సమీపంలో ఉన్న పార్టీ కార్యాలయంలో ఈ ఉదయం ఆత్మహత్య చేసుకున్నట్టు సమాచారం.

మమతా బెనర్జీ సన్నిహితుడు ఆశిష్ బెనర్జీ అనుమానాస్పద మృతి.. పార్టీ కార్యాలయంలో మృతదేహం..

మమతా బెనర్జీ సన్నిహితుడు ఆశిష్ బెనర్జీ అనుమానాస్పద మృతి.. పార్టీ కార్యాలయంలో మృతదేహం..

పశ్చిమ బెంగాల్ మాజీ డిప్యూటీ స్పీకర్, తృణమూల్ కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే ఆశిష్ బెనర్జీ మృతిచెందారు. బీర్భూమ్ జిల్లాలోని రాంపూర్‌హాట్‌లో తన ఇంటి పక్కనే ఉన్న పార్టీ కార్యాలయంలో ఆయన మృతదేహాన్ని ఆదివారం ఉదయం గుర్తించారు.

వాష్‌రూమ్‌లో నర్స్ మృతదేహం

వాష్‌రూమ్‌లో నర్స్ మృతదేహం

కోల్‌కతాలోని ఓ హాస్పిటల్‌‌లో కలకలం రేగింది. గైనకాలజీ విభాగం వాష్‌రూమ్‌లో 30 ఏళ్ల నర్స్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. పోలీసులు వాష్‌రూమ్ తలుపులు బద్దలుగొట్టి ఆమె మృతదేహాన్ని బయటకు తీసి కేసు నమోదు చేసుకున్నారు.

నేతాజీపై వ్యాఖ్యలు.. బీజేపీ ఎంపీ అనంత మహారాజ్‌కు బెంగాల్ ప్రభుత్వం షాక్..

నేతాజీపై వ్యాఖ్యలు.. బీజేపీ ఎంపీ అనంత మహారాజ్‌కు బెంగాల్ ప్రభుత్వం షాక్..

నేతాజీ సుభాష్ చంద్రబోస్‌పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన బీజేపీ రాజ్యసభ సభ్యుడు నాగేంద్ర రాయ్ (అనంత మహారాజ్)కు పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం షాకిచ్చింది.

ఎన్‌సీపీఐలో అభిప్రాయభేదాలు.. బీజేపీకి మద్దతుపై ముగ్గురు సభ్యుల అభ్యంతరం!

ఎన్‌సీపీఐలో అభిప్రాయభేదాలు.. బీజేపీకి మద్దతుపై ముగ్గురు సభ్యుల అభ్యంతరం!

టీఎంసీ రెబల్ ఎంపీలు చేరిన నేషనలిస్ట్ సిటిజన్స్ పార్టీ ఆఫ్ ఇండియాలో అభిప్రాయభేదాలు వెలుగు చూశాయి.

ఎన్‌డీఏ సమావేశానికి ముగ్గురు రెబల్ ఎంపీల గైర్హాజరు.. సువేందు విందుకు హాజరు

ఎన్‌డీఏ సమావేశానికి ముగ్గురు రెబల్ ఎంపీల గైర్హాజరు.. సువేందు విందుకు హాజరు

బెంగాల్‌లో టీఎంసీ రెబల్ ఎంపీల్లో కొందరి తీరు ఆసక్తికరంగా మారింది. వీరిలో ముగ్గురు ఎంపీలు ఎన్‌డీఏ సమావేశానికి గైర్హాజయ్యారు. అదే సమయంలో సీఎం సువేందు అధికారి ఏర్పాటుచేసిన విందులో పాల్గొన్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి