• Home » West Bengal

West Bengal

Mamata Banerjee: నా గొంతు కోసినా.. ఎస్ఐఆర్‌పై మమత ఆగ్రహం

Mamata Banerjee: నా గొంతు కోసినా.. ఎస్ఐఆర్‌పై మమత ఆగ్రహం

ఎన్నికలకు కొద్దిరోజుల ముందు ఎస్ఐఆర్ డ్రైవ్ చేపట్టాలాల్సిన అవసరం ఏముందని మమతా బెనర్జీ ప్రశ్నించారు. ఈ చర్యను సూపర్ ఎమర్జెన్సీతో ఆమె పోల్చారు. ఎస్ఐఆర్‌ ప్రక్రియను ఉపసంహరించుకోవాల్సిందిగా ఈసీని కోరారు.

Kolkata Crime: అమ్మమ్మతో నిద్రిస్తున్న  4 ఏళ్ల చిన్నారి కిడ్నాప్.. ఆపై అత్యాచారం..

Kolkata Crime: అమ్మమ్మతో నిద్రిస్తున్న 4 ఏళ్ల చిన్నారి కిడ్నాప్.. ఆపై అత్యాచారం..

కోల్‌కతా ప్రాంతాల్లో తారకేశ్వర్‌ రైల్వే షెడ్‌లో బంజారా వర్గానికి బాధితురాలు తన అమ్మమ్మతో కలిసి మంచం మీద నిద్రిస్తోంది. ఈ క్రమంలో శనివారం తెల్లవారు జామున 4 గంటల సమయంలో ఓ గుర్తు తెలియని వ్యక్తి వచ్చి.. ఆచిన్నారిని కిడ్నాప్ చేశాడు. అనంతరం దూరంగా తీసుకెళ్లి.. లైంగిక దాడికి పాల్పడ్డాడు.

Cyber Crime: ఎంపీ ఖాతాలోంచి రూ.56 లక్షలు దోచేశారు

Cyber Crime: ఎంపీ ఖాతాలోంచి రూ.56 లక్షలు దోచేశారు

కల్యాణ్ బెనర్జీ అసాంసోల్ (దక్షిణ్) ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో 2001-2006 మధ్య ఎస్‌బీఐలో ఖాతా తెరిచారు. అయితే చాలా ఏళ్లుగా ఈ అకౌంట్ యాక్టివ్‌గా లేదు. 2025 అక్టోబర్ 28న సైబర్ మోసగాళ్లు ఆయన అకౌంట్‌కు అనుసంధానించిన రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్‌ను మార్చారు.

Mamata Banerjee: ఎస్ఐఆర్ పేరుతో నిశ్శబ్ద రిగ్గింగ్.. మమత నిరసన ర్యాలీ

Mamata Banerjee: ఎస్ఐఆర్ పేరుతో నిశ్శబ్ద రిగ్గింగ్.. మమత నిరసన ర్యాలీ

పశ్చిమబెంగాల్‌ ఎన్నికల జాబితా నుంచి అర్హులైన ఒక్క ఓటరును తొలగించినా బీజేపీ ప్రభుత్వ పతనాన్ని తమ పార్టీ చూస్తుందని మమత హెచ్చరించారు. రాజకీయ ప్రయోజనాల కోసం ఎన్నికల కమిషన్‌తో కేంద్రం కుమ్మక్కై ఎస్ఐఆర్ ప్రక్రియను ఒక ఉపకరణంగా వాడుకుంటోందని విమర్శించారు.

MLA Attacked By Stranger: ఉద్యోగమిప్పించమని వచ్చి..  ఎమ్మెల్యేని కుళ్లబొడిచేశాడు

MLA Attacked By Stranger: ఉద్యోగమిప్పించమని వచ్చి.. ఎమ్మెల్యేని కుళ్లబొడిచేశాడు

ఎమ్మెల్యే సార్‌ని కలిసి ఉద్యోగం ఇప్పించమని కోరతానని ఇంట్లోకి వెళ్లాడు. ఎమ్మెల్యేకి దూరం నుంచి నమస్కారం పెట్టి, దగ్గరకి వెళ్లాడోలేదో.. అదే పనిగా ఎమ్మెల్యే పొట్ట మీద పిడిగుద్దులు కురిపించాడు. రెప్పపాటులో అదేపనిగా ఎక్కడ దొరికితే అక్కడ శరీరాన్ని కుళ్ళబొడిచేశాడు.

West Bengal Shocker: సామూహిక భోజనాల్లో గొడవ.. గుడ్లు ఎక్కువగా తిన్న యువకుడి హత్య

West Bengal Shocker: సామూహిక భోజనాల్లో గొడవ.. గుడ్లు ఎక్కువగా తిన్న యువకుడి హత్య

పశ్చిమ బెంగాల్‌లో షాకింగ్ ఘటన వెలుగు చూసింది. రెండు గుడ్లు ఎక్కువగా తిన్న ఓ యువకుడిని అతడి స్నేహితులే దారుణంగా చంపేశారు.

Kolkata Doctor Assaulted: పశ్చిమబెంగాల్‌లో మరోసారి కలకలం.. అత్యాచారం చేస్తామంటూ మహిళా డాక్టర్‌కు బెదిరింపులు

Kolkata Doctor Assaulted: పశ్చిమబెంగాల్‌లో మరోసారి కలకలం.. అత్యాచారం చేస్తామంటూ మహిళా డాక్టర్‌కు బెదిరింపులు

పశ్చిమ బెంగాల్‌లో మరో షాకింగ్ ఘటన వెలుగు చూసింది. హౌరా జిల్లాలోని ఓ ప్రభుత్వ ఆసుపత్రిలోని మహిళా డాక్టర్‌పై అత్యాచారం చేస్తామంటూ రోగి తరపు వారు బెదిరించిన ఘటన కలకలం రేపుతోంది.

Durgapur Incident: వైద్య విద్యార్థిపై అత్యాచారం.. నిందితుడిని పట్టించిన సోదరి

Durgapur Incident: వైద్య విద్యార్థిపై అత్యాచారం.. నిందితుడిని పట్టించిన సోదరి

పశ్చిమ బెంగాల్‌లో ఒరిస్సాకు చెందిన ఓ మెడికల్ విద్యార్థినిపై జరిగిన సామూహిక అత్యాచార ఘటన దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ కేసులోని ఓ నిందితుడిని పట్టించేందుకు అతడి సోదరే పోలీసులకు సాయం చేసింది.

Man Pulls Elephants Tail: యువకుడి బుద్ధిలేని పని.. ఏనుగు తోక పట్టుకుని..

Man Pulls Elephants Tail: యువకుడి బుద్ధిలేని పని.. ఏనుగు తోక పట్టుకుని..

యువకుడు సరైన సమయం కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. కొద్దిసేపటి తర్వాత ఏనుగు తోకను ఠక్కున పట్టుకున్నాడు. తర్వాత దాన్ని అటు, ఇటు గట్టిగా ఊపాడు.

Mamata Banerjee: పశ్చిమ బెంగాల్‌లో ఎమ్‌బీబీఎస్ స్టూడెంట్ అత్యాచారం కేసు.. సంచలన విషయాలు వెలుగులోకి..

Mamata Banerjee: పశ్చిమ బెంగాల్‌లో ఎమ్‌బీబీఎస్ స్టూడెంట్ అత్యాచారం కేసు.. సంచలన విషయాలు వెలుగులోకి..

ఎమ్‌బీబీఎస్ విద్యార్థిని అత్యాచార ఉదంతంపై పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ చేసిన కామెంట్స్ వివాదాస్పదంగా మారాయి. అర్ధరాత్రి విద్యార్థిని బయటకు వెళ్లినట్టు సీఎం తెలపగా, రాత్రి 8 గంటల సమయంలో ఆమె బయటకు వచ్చినట్టు జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి.

తాజా వార్తలు

మరిన్ని చదవండి