• Home » Weather

Weather

Hyderabad Weather: ఏంటీ వాతావరణం.. ఓ వైపు ఎండ.. మరోవైపు వర్షం

Hyderabad Weather: ఏంటీ వాతావరణం.. ఓ వైపు ఎండ.. మరోవైపు వర్షం

Hyderabad Weather: భాగ్యనగరంలో వాతావరణం రోజుకో రకంగా మారుతోంది. ఒకసారి ఎండ ఉంటే.. మరోసారి వర్షం పడుతోంది. ఎప్పుడు వర్షం కురుస్తుందో తెలియని పరిస్థితి.

Andhra Pradesh weather: ఎండ వాన

Andhra Pradesh weather: ఎండ వాన

రాష్ట్రంలో వాతావరణం తారుమారు అవుతోంది. ఉత్తరాంధ్రలో వర్షాలు, పెనుగాలులు; రాయలసీమలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి

Heavy Monsoon: నైరుతిలో వర్షాలే వర్షాలు

Heavy Monsoon: నైరుతిలో వర్షాలే వర్షాలు

ఈ ఏడాది నైరుతి రుతుపవనాల్లో సాధారణం కంటే 105% అధిక వర్షపాతం నమోదుకానుండగా, ఏపీతో పాటు దేశం మొత్తం మీద ఎక్కువ వర్షాలు పడే సూచనలు కనిపిస్తున్నాయి

TG Farmers: ఉదయం భగ భగలు మధ్యాహ్నం జల్లులు

TG Farmers: ఉదయం భగ భగలు మధ్యాహ్నం జల్లులు

ఉదయం ఎండ, మధ్యాహ్నం వర్షాలు, అనంతరం మళ్లీ ఎండతో రాష్ట్రంలో వాతావరణం తీవ్రంగా మారింది. కరీంనగర్, నిజామాబాద్, మహబూబాబాద్‌లో 42 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఈ విషయంలో వడదెబ్బతో ముగ్గురు మృతి చెందారు. కరీంనగర్, మహబూబ్‌నగర్, హైదరాబాద్‌లో ఈదురుగాలులు, ఉరుములతో వర్షాలు కురిసినట్టు వాతావరణ శాఖ తెలిపింది.

Weather Updates: మరో 3 గంటల్లో ఈ ప్రాంతంలో భారీ వర్షం..

Weather Updates: మరో 3 గంటల్లో ఈ ప్రాంతంలో భారీ వర్షం..

Weather Updates: ఎండలు దంచికొడుతున్న వేళ.. చల్లటి కబురును ఆ ప్రకటనలో పేర్కొంది. అయితే, చల్లటి కబురే కాదండోయ్.. కాస్త జాగ్రత్తగా కూడా ఉండాలని హెచ్చరించింది. ..

Thunderbolts: ఓ వైపు ఎర్రటి ఎండలు.. మరో వైపు పిడుగుల వాన..

Thunderbolts: ఓ వైపు ఎర్రటి ఎండలు.. మరో వైపు పిడుగుల వాన..

Thunderbolts: వాతావరణంలో చోటుచేసుకుంటున్న అనూహ్య మార్పులతో తెలుగు ప్రజల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఓ వైపు ఎండలు దంచి కొడుతుంటే మరో వైపు పిడుగుల వర్షాలు పడుతున్నాయి.

Weather: పొద్దంతా ఎండ.. సాయంత్రం వాన!

Weather: పొద్దంతా ఎండ.. సాయంత్రం వాన!

రాష్ట్రంలో భిన్న వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయు. పొద్దంతా భరించలేని ఎండలు కొడుతుంటే.. సాయంత్రానికి ఒక్కసారిగా వాతావరణం మారుతోంది. ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో వానలు పడుతున్నాయి.

AP Weather Update: రైతులకు బిగ్ అలర్ట్..  ఏపీలో వానలు.. వరుసగా మూడు రోజులు

AP Weather Update: రైతులకు బిగ్ అలర్ట్.. ఏపీలో వానలు.. వరుసగా మూడు రోజులు

AP Weather Update: వర్షాలపై అమరావతి వాతావరణ కేంద్రం బిగ్ అప్డేట్ ఇచ్చింది. రాగల మూడు రోజుల పాటు పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షం పడనున్నట్లు వెల్లడించింది.

Weather: రైయిన్ అలర్ట్.. రాబోయే 3 రోజులు భారీ వర్షం

Weather: రైయిన్ అలర్ట్.. రాబోయే 3 రోజులు భారీ వర్షం

వేసవికి అల్లాడిపోతున్న ప్రజలకు హైదరాబాద్ వాతావరణశాఖ కీలక అప్‌డేట్‌ ఇచ్చింది. రాబోయే 3 రోజులు పలు జిల్లాలో వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.

AP Weather Report: బీ అలర్ట్.. ఏపీలో తీవ్ర వడగాల్పులు

AP Weather Report: బీ అలర్ట్.. ఏపీలో తీవ్ర వడగాల్పులు

Heatwave Alert: ఏపీ వ్యాప్తంగా 66 మండలాల్లో ఇవాళ(శనివారం) వడగాల్పులు వీస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ప్రజలు సాధ్యమైనంతా వరకు ఎండకు దూరంగా ఉండాలని, ఎండలో బయటకు వెళ్లాల్సి వస్తే జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి