Vijayawada Storm: ఉరుములు మెరుపులతో పెళపెళ
ABN , Publish Date - May 07 , 2025 | 06:48 AM
విజయవాడలో మంగళవారం రాత్రి భారీ వర్షం కురిసింది. ఉరుములు, మెరుపులతో నగరం సజీవంగా మారి, బెంజ్‌సర్కిల్ ఫ్లై ఓవర్ పై మెరుపు వెలుగులు కనిపించాయి
విజయవాడలో మంగళవారం రాత్రి భారీ వర్షం కురిసింది. ఉరుములు, మెరుపులతో నగరం ఉలిక్కిపడింది. బెంజ్‌సర్కిల్‌లో కురుస్తున్న భారీ వర్షం బెంజ్ సర్కిల్ ఫ్లై ఓవర్‌పై నుంచి వెలుగులీనుతున్న మెరుపు