• Home » Weather

Weather

రెండురోజులు భారీవర్ష సూచన

రెండురోజులు భారీవర్ష సూచన

పశ్చిమ-మధ్య బంగాళాఖాతం, దానిని అనుకుని ఉన్న ప్రాంతాలపై సముద్ర మట్టానికి సుమారు 3.1 కి.మీ నుంచి 7.6 కి.మీ ఎత్తులో ఉపరితల ఆవర్తనం వ్యాపించి ఉంది.

అకాల వర్షాలతో తెలంగాణ సర్కార్ అలర్ట్.. సీఎం రేవంత్‌రెడ్డి కీలక సూచనలు

అకాల వర్షాలతో తెలంగాణ సర్కార్ అలర్ట్.. సీఎం రేవంత్‌రెడ్డి కీలక సూచనలు

వాతావరణ శాఖ పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసిన నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. ఈ క్రమంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రంలో భారీ వర్షాలు, బలమైన ఈదురుగాలులపై అలర్ట్‌గా ఉండాలని దిశానిర్దేశం చేశారు.

వడదెబ్బకు 31 మంది మృతి

వడదెబ్బకు 31 మంది మృతి

రాష్ట్రంలో రోహిణి కార్తెకు ముందే మంట పెట్టినట్లుగా ఎండ కాస్తోంది. ఈ నెల 25న రోహిణి కార్తె ప్రవేశిస్తున్న నేపథ్యంలో ఎండల తీవ్రత ఇంకెంతగా ఉంటుందోనన్న ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి.

ఏపీలోని ఈ ప్రాంతాల్లో పిడుగులు పడే అవకాశం

ఏపీలోని ఈ ప్రాంతాల్లో పిడుగులు పడే అవకాశం

ఆంధ్రప్రదేశ్ విపత్తుల నిర్వహణ సంస్థ రాష్ట్ర ప్రజలకు బిగ్ అలర్ట్ జారీ చేసింది. రాగల మూడు గంటల్లో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో పిడుగులు పడే అవకాశం ఉందంటూ హెచ్చరికలు చేసింది.

ఏపీ ప్రజలకు అలర్ట్.. ఐదు రోజుల పాటు అతి తీవ్ర వడగాలులు..

ఏపీ ప్రజలకు అలర్ట్.. ఐదు రోజుల పాటు అతి తీవ్ర వడగాలులు..

ఆంధ్రప్రదేశ్‌లో ఐదు రోజుల పాటు అతి తీవ్ర వడగాల్పులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఈ మేరకు దక్షిణ కోస్తాలోని 8 జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించారు.

ఆంధ్రప్రదేశ్‌లో మండిపోతున్న ఎండలు.. రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు..

ఆంధ్రప్రదేశ్‌లో మండిపోతున్న ఎండలు.. రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు..

ఆంధ్రప్రదేశ్‌లో ఎండలు మండిపోతున్నాయి. రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. రాష్ట్రంలో ఎండల తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ అధికారులు హెచ్చరిస్తున్నారు.

భారీగా ఎండలు.. తెలంగాణ ప్రజలకు సీఎం రేవంత్ కీలక సూచనలు..

భారీగా ఎండలు.. తెలంగాణ ప్రజలకు సీఎం రేవంత్ కీలక సూచనలు..

తెలంగాణలో ఎండల తీవ్రతపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అప్రమత్తమయ్యారు. ఎండల దృష్ట్యా ప్రభుత్వ యంత్రాంగాన్ని, రాష్ట్ర ప్రజలను ఆయన అలర్ట్ చేశారు.

నిప్పుల గుండం..

నిప్పుల గుండం..

నిజామాబాద్‌ జిల్లాపై భానుడు తన ప్రతాపాన్ని చూపుతున్నాడు. రోజురోజుకు ఎండల తీవ్రత పెరుగుతుండడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

కోస్తాంధ్ర జిల్లాల ప్రజలకు అలర్ట్.. ఆ రోజుల్లో జాగ్రత్తగా ఉండండి..

కోస్తాంధ్ర జిల్లాల ప్రజలకు అలర్ట్.. ఆ రోజుల్లో జాగ్రత్తగా ఉండండి..

కోస్తాంధ్ర జిల్లాల్లో పెరుగుతున్న తీవ్ర ఎండలు, వడగాలుల పరిస్థితులపై ఏపీ ప్రభుత్వం అప్రమత్తమైంది. మే 19 నుంచి 'ఫీల్స్ లైక్' ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశముందని హెచ్చరికలు జారీ చేసింది.

నిప్పుల కొలిమిలా తెలంగాణ.. ఐదు రోజుల పాటు ఎండలే ఎండలు..

నిప్పుల కొలిమిలా తెలంగాణ.. ఐదు రోజుల పాటు ఎండలే ఎండలు..

తెలంగాణలో రాబోయే ఐదు రోజుల పాటు ఎండల తీవ్రత అధికంగా ఉంటుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు. రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్న నేపథ్యంలో పలు జిల్లాలకు రెడ్, ఆరెంజ్ అలర్ట్‌లు జారీ చేశారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి