Home » Washington Sundar
రాంచీ వన్డేలో వాషింగ్టన్ సుందర్ బ్యాటింగ్‌లో విఫలమవడంతో రెండో వన్డేలో అతడి స్థానంలో తిలక్ వర్మను ఆడించే అవకాశం ఉందని వార్తలు వినిపిస్తున్నాయి. తిలక్ ఆడితే టీమిండియా మిడిల్ ఆర్డర్‌కు బలం చేకూరుతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
వాషింగ్టన్ సుందర్‌ను మూడో స్థానంలో ఆడించడంపై మాజీ క్రికెటర్ సౌరవ్ గంగూలీ స్పందించాడు. ఆ స్థానంలో సుందర్ సరిపోతాడని తాను అనుకోవట్లేదని వెల్లడించాడు.
వాషింగ్టన్ సుందర్‌ను మూడో స్థానంలో ఆడించడంపై టీమిండియా మాజీ క్రికెటర్ దినేశ్ కార్తీక్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. దీని వల్ల అతడి బౌలింగ్ కెరీర్ నాశనం అవుతుందని అభిప్రాయపడ్డాడు.
సౌతాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్‌లో టీమిండియా బ్యాటర్ సాయి సుదర్శన్‌ను ఆడించకపోవడంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో భారత క్రికెట్ దిగ్గజం అనిల్ కుంబ్లే కూడా ఈ విషయంపై స్పందించాడు.
ఆస్ట్రేలియాతో జరిగిన ఐదు టీ20ల సిరీస్‌ను భారత్ 2-1 తేడాతో కైవసం చేసుకుంది. ఈ సిరీస్‌లో ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్ ‘ఇంపాక్ట్ ప్లేయర్ ఆఫ్ ది సిరీస్’ అవార్డును అందుకున్నాడు.
ఇంగ్లండ్‌కు గట్టిగా ఇచ్చిపడేశాడు టీమిండియా స్పిన్ ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్. స్టోక్స్ సేనను మళ్లీ నోరెత్తకుండా చేశాడు.
India Playing Eleven: ఇంగ్లండ్‌ను మరోమారు చిత్తు చేసేందుకు సిద్ధమవుతోంది టీమిండియా. చెన్నైలో ఆ టీమ్ కథ ముగించాలని చూస్తోంది. అందుకోసం బలమైన ప్లేయింగ్ ఎలెవన్‌ను రెడీ చేస్తోంది.
ఆస్ట్రేలియా సిరీస్ టీమిండియాకు పీడకలగా మారింది. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ లాంటి దిగ్గజ ఆటగాళ్లు బీజీటీలో పూర్ పెర్ఫార్మెన్స్తో తీవ్ర విమర్శల పాలయ్యారు. హిట్‌మ్యాన్ అయితే సిరీస్ లాస్ట్ టెస్ట్‌లో బెంచ్ మీద కూర్చున్నాడు. అయితే ఆ టూర్లో భారత్‌కు కొన్ని సానుకూలాంశాలు కూడా ఉన్నాయి. తెలుగు తేజం నితీష్ కుమార్ రెడ్డి వంటి ఆణిముత్యం భారత క్రికెట్‌కు లభించాడు.
ఈ ఏడాది టెస్టుల్లో ఎన్నో అద్భుతమైన బౌలింగ్ స్పెల్స్ నమోదయ్యాయి. తోపు బౌలర్లతో పాటు యంగ్ బౌలర్లు కూడా సత్తా చాటారు. వారిలో నుంచి టాప్-5 బౌలింగ్ స్పెల్స్ గురించి ఇప్పుడు చూద్దాం..
IND vs AUS: గబ్బా టెస్ట్‌కు సర్వం సిద్ధమైంది. కొదమసింహాలు భారత్, ఆస్ట్రేలియా బరిలోకి దిగడమే తరువాయి. రెండు జట్ల ఆటగాళ్లు తమ బెస్ట్ పెర్ఫార్మెన్స్తో అదరగొడితే చూడాలని అభిమానులు ఎదురు చూస్తున్నారు.