Home » Warangal
మానుకోట జిల్లా కేసముద్రం మండలం అర్పనపల్లిలో చిరుతపులి కనిపించిందని ఓ రైతు తెలపడంతో తీవ్ర కలకలం రేపుతోంది.
వరంగల్ జిల్లాలోని నర్సంపేటలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. సోమవారం రాత్రికి రాత్రే మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహాన్ని అధికారులు తొలగించినట్లు తెలుస్తోంది. నర్సంపేట మెడికల్ కాలేజీ వద్ద ఇటీవలే ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేశారు.
సన్నబియ్యం ధరలు పెరుగుతున్నాయి. వినియోగదారులకు రైస్‌రేట్లు షాక్ ఇస్తున్నాయి.
ములుగు జిల్లా తాడ్వాయి మండలంలోని వనదేవతల సన్నిధి మేడారం కొత్త శోభను సంతరించుకోబోతోంది.
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని మల్హార్ మండలం కొయ్యూరులో విషాద ఘటన చోటు చేసుకుంది. విద్యుత్ షాక్‌తో తండ్రి, కొడుకు మృతి చెందడం తీవ్ర కలకలం రేపుతోంది.
ములుగు జిల్లాలోని మంగపేట మండలం కమలాపూర్‌లో దారుణ ఘటన చోటు చేసుకుంది. వివాహేతర సంబంధం ఓ వ్యక్తి ప్రాణాలను బలితీసింది. భార్యతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడని ఓ వ్యక్తిని భర్త అతికిరాతకంగా హత్య చేశాడు.
ప్రత్యేక ఓటరు సవరణ జాబితా(ఎస్‌ఐఆర్) ప్రక్రియలో పట్టణాల్లో ఉంటున్న పల్లెవాసులు తమ ఓటు హక్కును పల్లెల్లో ఉంచుకోవడానికే ప్రాధాన్యతనిచ్చారు.
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని మహాదేవపూర్ మండలం కుదురుపల్లి వాగులో క్షుద్రపూజల కలకలం రేగింది. బుధవారం రాత్రి అమావాస్య కావడంతో కొందరు గుర్తుతెలియని వ్యక్తులు వాగులో క్షుద్రపూజలు చేశారు.
నానో యూరియా, నానో డీఏపీ వినియోగించడంలో రైతులు అంతగా ఆసక్తి చూపడం లేదు.
శుభ ముహూర్తాలు, పండుగలు, పర్వదినాలు, పూజలకు ప్రసిద్ధి గాంచింది శ్రావణ మాసం. ఏడాదిలో వచ్చే 12 మాసాల్లో శ్రావణ మాసానికి విశిష్టత ఉంది.