Warangal Rain Impact: వర్ష బీభత్సం.. తీవ్రంగా నష్టపోయిన రైతులు

ABN, Publish Date - Nov 04 , 2025 | 01:16 PM

ఉమ్మడి వరంగల్ జిల్లాలో భారీ వర్షం కురుస్తోంది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. అంతేకాకుండా..

వరంగల్: హనుమకొండలో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఎనుమాముల మార్కెట్‌లో పత్తి పంట పూర్తిగా తడిసిపోంది. దీంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తీవ్రంగా నష్టపోయామని, తమను ఆదుకోవాలని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Updated at - Nov 04 , 2025 | 01:16 PM