Home » Vladimir Putin
పుతిన్ పర్యటన నేపథ్యంలో భారత్‌కు ఐరోపాదేశాల నుంచి వినతులు వెల్లువెత్తుతున్నాయి. భారత్‌కు స్నేహితుడైన పుతిన్ యుద్ధం విరమించేలా నచ్చచెప్పాలంటూ ఐరోపా దేశాల ప్రతినిధులు కేంద్రాన్ని అభ్యర్థిస్తున్నారు.
రష్యా హ్యూమనాయిడ్ రోబోట్ ‘గ్రీన్’ అధ్యక్షుడు వ్లాదమిర్ పుతిన్ ముందు డ్యాన్స్ చేసింది. ఆ డ్యాన్స్ చూసి పుతిన్ ఆశ్చర్యపోయారు. చాలా బాగా డ్యాన్స్ చేశావ్ అంటూ పొగిడారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
భారతీయ సినిమాలంటే తమకు ఎంతో ఇష్టమంటూ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అన్నారు. అందుకే ఇండియన్ సినిమాలను రాత్రింబవళ్లు ప్రసారం చేసేందుకు ప్రత్యేకంగా ఓ టెలివిజన్ ఛానల్..
షాంగై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ సమిట్‌లో మోదీ, పుతిన్‌ల బంధం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. చిరకాల స్నేహితులు ఒకే చోట కలుసుకోగానే ఎంతో ఆప్యాయంగా పలకరించుకున్నారు.
B2 Stealth Bomber: పుతిన్, ట్రంప్ భేటీ అవ్వడానికి ముందు ఓ ఆసక్తికరమైన పరిణామం చోటుచేసుకుంది. పుతిన్ అలాస్కా, యాంకొరేజ్‌లోని జాయింట్ బేస్ ఎమ్‌లెండర్ఫ్ రిచర్డ్‌సన్‌కు రాగానే ఆయన్ని రిసీవ్ చేసుకోవడానికి ట్రంప్ వెళ్లారు..
రష్యాలోని సెయింట్ పీటర్‌బర్గ్ ఇంటర్నేషనల్ ఎకనామిక్ ఫోరంలో పుతిన్ మాట్లాడుతూ, ఉక్రెయిన్‌ను నాశనం చేసే ఉద్దేశం తమకు లేదని, ఉక్రెయిన్ తమకు తామే సమస్యలు సృష్టించుకుంటోందన్నారు.
Donald Trump: ఇజ్రాయెల్ యుద్ధంపై ట్రంప్ స్పందించారు. తన బర్త్‌డే రోజున రష్యా అధ్యక్షుడు వ్లాదమిర్ పుతిన్ తనకు ఫోన్ చేశాడని, యుద్ధంపై మాట్లాడామని చెప్పారు. యుద్ధం ఆపడానికి నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేశారు.
mRNA Vaccine: క్యాన్సర్‌తో బాధపడే రోగులకు శుభవార్త. ప్రాణాంతక వ్యాధుల్లో ఒకటైన క్యాన్సర్‌ను నయం చేసేందుకు ఒక వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చింది. దానికి సంబంధించిన వివరాలు ఇప్పుడు చూద్దాం..
రష్యాలోని కజాన్ నగరంలో జరుగుతున్న బ్రిక్స్ సదస్సులో పాల్గొనేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అక్కడికి వెళ్లారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ప్రధాని కీలకమైన వ్యాఖ్యలు చేశారు. ఉక్రెయిన్-రష్యా వివాదాన్ని శాంతియుతంగా పరిష్కరించేందుకు భారత్ సిద్ధంగా ఉందని ఆయన చెప్పారు.
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఆహ్వానం మేరకు ప్రధాని నరేంద్ర మోదీ బ్రిక్స్ సదస్సు కోసం త్వరలో ఆ దేశానికి వెళ్తున్నారు. అక్టోబరు 22న అక్కడికి వెళ్లనున్న ఆయన రెండు రోజుల పాటు అక్కడే పర్యటించనున్నారు.