Home » Vizianagaram
Andhrapradesh: యువగళం ముగింపు సభకు అడుగడుగునా అవరోధాలు ఎదురవుతూనే ఉన్నాయి. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి విజయనగరం రైల్వేస్టేషన్‌కు వచ్చే రైళ్లలో అనూహ్య జాప్యం నెలకొంది.
అమరావతి: టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం విజయోత్సవ సభకు సర్వం సిద్ధమైంది. బుధవారం విజయనగరం జిల్లా భోగాపురం సమీపంలోని పోలిపల్లిలో జరగనున్న యువగళం సభకు తొలిసారిగా తెలుగుదేశం అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్ కల్యాణ్ ఓకే వేధికపై కనిపించబోతున్నారు.
విజయనగరం జిల్లా: టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పాదయాత్ర ముగింపు సభకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. విజయనగరం జిల్లా భోగాపురం సమీపంలోని పోలిపల్లిలో బుధవారం మధ్యాహ్నం యువగళం జైత్రయాత్ర విజయోత్సవ సభ జరగనుంది.
ఈనెల 20వ తేదీన యువగళం పాదయాత్ర ( Yuvagalam Padayatra ) ముగింపు సభ జరగనుంది. విజయనగరం జిల్లా భోగాపురం మండలం పోలిపల్లిలో ఈ సభను నిర్వహించనున్నారు. ఈ సభ కోసం తెలుగుదేశం పార్టీ ముఖ్య నేతలు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు.
అమరావతి: కార్తీకమాసం ముగియడంతో కోడిగుడ్ల ధరలు భారీగా పెరిగాయి. ఇవాళ విశాఖ హోల్ సేల్ మార్కెట్‌లో వంద కోడిగుడ్ల ధర రూ. 580గా ఉంది. అదే విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో రూ. 584గా నేషనల్ ఎగ్ కో ఆర్డినేషన్ కమిటీ ఖరారు చేసింది.
విజయగనరం రైలు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతున్న వారిని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి పరామర్శించారు. మంగళవారం ప్రభుత్వాస్పత్రికి చేరుకున్న భువనేశ్వరి.. క్షతగాత్రులను పరామర్శించి వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు.
జిల్లాలో జరిగిన ఘోర రైలు ప్రమాదంపై సమగ్ర దర్యాప్తు జరుపుతున్నామని వాల్తేర్ రైల్వే డీఆర్ఎమ్ సౌరబ్ ప్రసాద్ ( Walther Railway DRM Saurabh Prasad ) తెలిపారు.
విజయనగరం రైలు ప్రమాదం నుంచి విశాఖ రాయగడ రైల్వే గార్డు డిల్లీశ్వర్ సురక్షితంగా బయటపడ్డారు.
విజయనగరం: నగరంలో పండగ శోభ సంతరించుకుంది. ఆదివారం నుంచి విజయనగర ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఈ వేడుకలు మూడు రోజులపాటు కొనసాగనున్నాయి. మహారాజ కోటతో పాటు చారిత్రాత్మక కట్టడాలకు.. ఆకర్షణీయమైన విద్యుత్ కాంతులు అలంకరించారు.
సంతకవిటి మండలం తమరాం గ్రామం వద్ద నాగవళి నదిలో ఇంజినీరింగ్ విద్యార్థి గల్లంతు అయ్యారు.