Home » Vividha
రెంటాల శ్రీ వెంకటేశ్వర రావు కవిత్వం, గజళ్ళు, సమీక్షలు, అనేక విమర్శా వ్యాసాలు రాశారు. ‘ఫౌంటెన్ హెడ్’, ‘అట్లాస్ ష్రగ్డ్’ వంటి పాపులర్ అనువాదాలు చేశారు. సునిశిత పరిశీలనకు ఆయన ప్రసంగాలు పెట్టింది పేరు. ఆయన పీహెచ్డీ పరిశోధనా గ్రంథం...
ఒకరు గాయపడినపుడల్లా ఓదార్చి నెమలీక స్పర్శతో మందు రాస్తుంది వర్షం యొక్క సన్నని సంభాషణలా ధ్వనిస్తుంది ఆత్మవిశ్వాసంతో ఉంటూ నిలువెల్లా ఒక ఎదురీత పటుత్వంతో...
‘త్రివేణి’ కవిత్వ సంపుటి, ఉదారి నాగదాసు కవితా పురస్కారం, దీర్ఘకవితల పోటీలు, విశ్వనాథ నవలలపై సదస్సు, అనిశెట్టి రజితపై సమాలోచన...
‘అడవిలో ఒక పేరు లేని పూవు అయి రాలిపోతాను’ అని శ్రీశ్రీ గారి ఖడ్గసృష్టిలో చదివిన గుర్తు. మంచిరెడ్డి శివరామ్ రెడ్డి అస్తమించిన వార్త వినినప్పుడు నాకు ఈ కవితావాక్యమే గుర్తుకువచ్చింది. అతడు ప్రముఖ విద్యావేత్త. సామాజిక తత్వవేత్త...
వైవిధ్యాలు, వైచిత్ర్యాలు, ప్రాకృతిక సౌందర్యాలు, ఉద్యమ వైతాళిక ప్రబోధాలు, సమసమాజ స్వాప్నిక సృజనలు, జనోపయోగ రచనా ప్రయోగాలు – ఇటువంటి వాటి సమాహారం ఆరుద్ర కవిత్వం. శ్రీశ్రీ వంటి వేళ్ళ లెక్కింపు కవి శ్రేణిలో....
మీరెప్పుడైనా గమనించారా ఖాళీ చేసిన ఇంటి గోడలు మాట్లాడుకోవటం క్రీస్తులా గుండెల్లో దిగేసిన మేకుల బాధలతో మనుషుల జ్ఞాపకాల ఊసులు మోసిన భావాలతో మౌనగళాలు విప్పి నిశ్శబ్ద భాషలో చర్చించుకోవటం...
పేరుకే మనిద్దరం సమాంతర రేఖల్లా సాగిపోతూ విడివిడిగా విరిగిపోతూ మన గదిలో అనుబంధాల ఊయలలుండవు ఎప్పటికప్పుడు దళసరెక్కుతున్న పల్చని గోడలు తప్ప వెతికినా వెలుతురుండదు మబ్బులా కమ్మేసిన చీకటి తప్ప...
‘తలపుల పుటలు’, ‘ముందడుగు’, మునిపల్లె శతజయంతి సదస్సు, ‘దాపు’ కవిత్వ సంపుటి...
శ్రీశ్రీ ‘మహాప్రస్థానం’ కన్నా ఆయన తొలి కవిత్వ సంపుటి ‘ప్రభవ’ లోనే కవిత్వం ఎక్కువనీ, మయకోవ్స్కీ కమ్యూనిస్టు కాకముందు గొప్ప కవిత్వం రాశాడనీ ఇస్మాయిల్ అన్నట్టు, ఇప్పుడు కూడా రాజకీయ భావజాలాలతో కవిత్వం రాస్తే...
1974 లోనే అక్టోబర్ నెలలో నేనూ, నందిని సిధారెడ్డి, కర్ణాల బాలరాజు ముగ్గురమూ కలిసి ‘దివిటి’ అనే ప్రప్రథమ మినీ కవితా సంకలనాన్ని తీసుకువచ్చాం. సిద్దిపేటలో శివారెడ్డి ఆవిష్కరించారు. దేవిప్రియ అధ్యక్షత వహించారు. ఆ పుస్తకం మాకు...