• Home » Visakha Railway Zone

Visakha Railway Zone

దేశంలో అత్యుత్తమ జోన్‌గా సౌత్‌ కోస్ట్‌ రైల్వే.. రూ.2,493 కోట్ల ఆదాయంతో రికార్డు

దేశంలో అత్యుత్తమ జోన్‌గా సౌత్‌ కోస్ట్‌ రైల్వే.. రూ.2,493 కోట్ల ఆదాయంతో రికార్డు

వైజాగ్ రైల్వే జోన్ రికార్డు స్థాయిలో పురోగతి సాధించిందని కేంద్ర రైల్వే శాఖ వెల్లడించింది. వార్షికంగా రూ.2,493 కోట్ల ఆదాయంతో దేశంలోనే అత్యుత్తమ జోన్‌గా సౌత్ కోస్ట్ రైల్వే నిలిచిందని పేర్కొంది.

రైల్వే జోన్‌తో  మారనున్న ఉత్తరాంధ్ర రూపురేఖలు: మంత్రి సత్యకుమార్

రైల్వే జోన్‌తో మారనున్న ఉత్తరాంధ్ర రూపురేఖలు: మంత్రి సత్యకుమార్

దక్షిణ కోస్తా రైల్వే జోన్ కార్యకలాపాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఉత్తరాంధ్ర ప్రజల చిరకాల స్వప్నం నెరవేరిందని ఆంధ్రప్రదేశ్ వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ తెలిపారు. ఈ రైల్వే జోన్ కార్యకలాపాలు సోమవారం నుంచి ప్రారంభం కాబోతుండడం పట్ల ఆదివారం అమరావతిలో ఆయన హర్షం వ్యక్తం చేశారు.

జగన్ అండ్ కో క్రెడిట్ చోరీకి పాల్పడుతున్నారు.. ఎంపీ శ్రీ భరత్ ధ్వజం

జగన్ అండ్ కో క్రెడిట్ చోరీకి పాల్పడుతున్నారు.. ఎంపీ శ్రీ భరత్ ధ్వజం

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై తెలుగుదేశం పార్టీ విశాఖపట్నం ఎంపీ మతుకుమిల్లి శ్రీ భరత్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ హయాంలో రైల్వేజోన్ అంశాన్ని ఎందుకు సీరియస్‌గా తీసుకోలేదని ప్రశ్నించారు.

విశాఖ రైల్వేజోన్ కార్యకలాపాలు త్వరలో ప్రారంభం: అశ్వినీ వైష్ణవ్

విశాఖ రైల్వేజోన్ కార్యకలాపాలు త్వరలో ప్రారంభం: అశ్వినీ వైష్ణవ్

విశాఖపట్నం రైల్వేజోన్ కార్యకలాపాలు త్వరలో ప్రారంభమవుతాయని కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ స్పష్టం చేశారు. వైజాగ్‌లోని ముడసర్లోవ వద్ద 52.2 ఎకరాల భూమిని ఆగస్టు 2024లో రాష్ట్ర ప్రభుత్వం రైల్వే శాఖకు అప్పగించిందని ప్రస్తావించారు.

Special Trains: ప్రయాణికులకు రైల్వేశాఖ గుడ్‌న్యూస్.. పండుగ‌ల సంద‌ర్భంగా ప్రత్యేక రైళ్లు..

Special Trains: ప్రయాణికులకు రైల్వేశాఖ గుడ్‌న్యూస్.. పండుగ‌ల సంద‌ర్భంగా ప్రత్యేక రైళ్లు..

విశాఖ టు దానాపూర్ ఎక్స్‌ప్రెస్ స్పెష‌ల్ ట్రైన్ నవంబర్ నెల 4వ తేదిన ఉదయం 9.10 గంటలకు విశాఖలో బయలుదేరుతోంది. ఆ మరుసటి రోజు ఉదయం 11 గంటలకు దానాపూర్ చేరుకుంటుంది.

MP Bharat: విశాఖ స్టీల్ ప్లాంట్‌లో కాంట్రాక్ట్ కార్మికుల తొలగింపు.. ఎంపీ భరత్ క్లారిటీ

MP Bharat: విశాఖ స్టీల్ ప్లాంట్‌లో కాంట్రాక్ట్ కార్మికుల తొలగింపు.. ఎంపీ భరత్ క్లారిటీ

విశాఖ రైల్వేస్టేషన్ అప్‌గ్రేడేషన్ జరుగుతుందని విశాఖపట్నం ఎంపీ మతుకుమిల్లి భరత్ తెలిపారు. రైల్వే జోన్ పనులు వేగవంతంగా చేస్తున్నామని అన్నారు. ఆంధ్ర యూనివర్సిటీలో మార్పులు చేస్తున్నామని ఎంపీ భరత్ తెలిపారు.

Visakhapatnam Railway Zone: విశాఖ రైల్వే జోన్‌కు గెజిట్‌ ఏదీ

Visakhapatnam Railway Zone: విశాఖ రైల్వే జోన్‌కు గెజిట్‌ ఏదీ

విశాఖ కేంద్రంగా ప్రకటించిన దక్షిణ కోస్తా రైల్వే జోన్‌కు గెజిట్‌ నోటిఫికేషన్‌ ఇంకా విడుదల కాలేదు. ఒడిశా అధికారులు కొత్తవలస స్టేషన్‌ను రాయగడ డివిజన్‌లో చేర్చాలన్న ఒత్తిడితో రైల్వే జోన్‌ కార్యాలయ నిర్మాణ పనులు నిలిచిపోయాయి.

Chandrababu's Achievements : జగన్‌ మాటలు.. బాబు చేతలు!

Chandrababu's Achievements : జగన్‌ మాటలు.. బాబు చేతలు!

‘‘మీరంతా అనుకున్నంత వేగంగా చేయలేకపోయిన పని ఒకటుంది! అది... పరిహారం ఇప్పించడం! అది నా చేతుల్లో ఉండే పని కాదు. కాబట్టి నేను కూడా కష్టపడాల్సి వస్తోంది. ఈ విషయంలో ఢిల్లీ మీద ఆధారపడాల్సి వస్తోంది.

విశాఖపట్నం : కొన్ని గంటల్లో.. రైల్వేకు 18వ జోన్..ఏయే డివిజన్లు ఉంటాయి?

విశాఖపట్నం : కొన్ని గంటల్లో.. రైల్వేకు 18వ జోన్..ఏయే డివిజన్లు ఉంటాయి?

ఆంధ్రప్రదేశ్‌ ప్రజల సుదీర్ఘ నిరీక్షణ మరికొద్ది గంటల్లో నిజం కాబోతోంది. విశాఖపట్నంలో ప్రత్యేక రైల్వే జోన్‌ ఏర్పాటు చేయాలని పోరాడుతున్న ఏపీ వాసుల చిరకాల వాంఛ నెరవేరే సమయం దగ్గరపడింది. ఎన్నో ఏళ్లుగా ఊరిస్తూ వస్తున్న విశాఖ రైల్వేజోన్‌తో పాటు పలు అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేసేందుకు ప్రధాని మంత్రి నరేంద్ర మోదీ ఆంధ్రప్రదేశ్‌కు విచ్చేస్తున్నారు.

Central Minister K Rammohan Naidu: విశాఖ వాసులకు గుడ్ న్యూస్ చెప్పిన కేంద్ర మంత్రి

Central Minister K Rammohan Naidu: విశాఖ వాసులకు గుడ్ న్యూస్ చెప్పిన కేంద్ర మంత్రి

ఎన్డీయే ప్రభుత్వం అదికారంలోకి వచ్చిన అనంతరం రైల్వే జోన్ అంశాన్ని ముందుకు తీసుకెళ్లామని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె.రామ్మోహన్ నాయుడు స్పష్టం చేశారు. గత ప్రభుత్వం 50 ఎకరాల స్థలాన్ని సైతం ఇవ్వలేకపోయిందని మండిపడ్డారు. కేంద్ర, రాష్ట్రాల్లో డబుల్ ఇంజన్ సర్కార్ వచ్చిన తర్వాత రైల్వే జోన్ కార్యరూపం దాలుస్తుందన్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి