Home » Virat Kohli
Team India: టీమిండియా టాప్ బ్యాటర్ విరాట్ కోహ్లీ టెస్టులకు గుడ్‌బై చెప్పేశాడు. ఫామ్, ఫిట్నెస్ ఉన్నా.. అలవోకగా మరికొన్నేళ్లు ఆడే సత్తా ఉన్నప్పటికీ రిటైర్మెంట్ ప్రకటనతో అందరికీ ఊహించని షాక్ ఇచ్చాడు విరాట్. ఈ విషయంపై తాజాగా అతడి సతీమణి అనుష్క శర్మ స్పందింది. ఆమె ఏం అందంటే..
దాదాపు దశాబ్దంన్నర కాలంగా రోహిత్, కోహ్లీ టీమిండియాకు ఎన్నో విజయాలు అందించారు. వీరిద్దరూ అనూహ్యంగా ఒకేసారి టెస్ట్ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించారు. రోహిత్ మే 7వ తేదీన రిటైర్మెంట్ ప్రకటించగా, కోహ్లీ మే 12న వీడ్కోలు పలికాడు. దీంతో క్రీడా లోకం విస్మయానికి గురైంది.
Anushka Sharma: రిటైర్మెంట్ అనంతరం విరాట్ కోహ్లీ దంపతులు ఓ ఆధ్యాత్మిక గురువును కలిశారు. దీంతో ఎవరా గురువు.. అని అంతా చర్చించుకుంటున్నారు. మరి.. ఆ గురువు ఎవరు అనేది ఇప్పుడు చూద్దాం..
Team India: ఒక్క సిరీస్ వైఫల్యం ఏకంగా ముగ్గురు సీనియర్లు రిటైర్మెంట్ తీసుకునేలా చేసింది. ఒకరి తర్వాత ఒగరుగా టీమిండియా స్టార్లు టెస్టుల నుంచి వైదొలుగుతున్నారు. ఇదే క్రమంలో టాప్ బ్యాటర్ విరాట్ కోహ్లీ కూడా సుదీర్ఘ ఫార్మాట్‌కు వీడ్కోలు పలికాడు.
Team India: టీమిండియా టాప్ బ్యాటర్ విరాట్ కోహ్లీ టెస్టులకు గుడ్‌బై చెప్పేశాడు. ఇంగ్లండ్ సిరీస్‌కు ముందు రిటైర్మెంట్ గురించి ప్రకటన చేశాడు. దీంతో విరాట్ టెస్ట్ కెరీర్ విశేషాలను తలచుకొని ఎమోషనల్ అవుతున్నారు అభిమానులు.
Team India: దాదాపుగా దశాబ్దంన్నర కాలం భారత టెస్ట్ జట్టు బ్యాటింగ్ భారాన్ని మోసిన టాప్ బ్యాటర్ విరాట్ కోహ్లీ రిటైర్మెంట్ ప్రకటించాడు. సుదీర్ఘ ఫార్మాట్ నుంచి తప్పుకుంటున్నట్లు కింగ్ వెల్లడించాడు. అయితే కోహ్లీ వైదొలగడం వెనుక కోచ్ గంభీర్ పాత్ర ఉందని వినిపిస్తోంది.
Virat Kohli Properties: క్రికెట్ దిగ్గజం విరాట్ కోహ్లి ఆస్తులు చూస్తే కళ్లు చెదరాల్సిందే. కోహ్లీ విలాసవంతమైన జీవితం అతని సంపదకు నిదర్శనం. ముంబైలోని వర్లిలో రూ.34 కోట్లు విలువైన అపార్ట్మెంట్ ఉంది.
BCCI: భారత జట్టుకు మూలస్తంభాలైన రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ టెస్ట్ క్రికెట్ నుంచి తప్పుకున్నారు. లాంగ్ ఫార్మాట్‌కు గుడ్‌బై చెబుతున్నట్లు హిట్‌మ్యాన్ ప్రకటించిన కొంత గ్యాప్‌లోనే కింగ్ కూడా ఇదే బాటలో నడుస్తూ తన డెసిషన్ వెల్లడించాడు. అయితే ఇద్దరికీ ఫేర్వెల్ మ్యాచ్ లభించకపోవడం బాధాకరమనే చెప్పాలి. దీనికి రీజన్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం..
BCCI: భారత స్టార్ బ్యాట్ విరాట్ కోహ్లీ ఫ్యాన్స్‌కు ఊహించని షాక్ ఇచ్చాడు. రూమర్లనే నిజం చేశాడు కింగ్. 14 ఏళ్ల టెస్టు కెరీర్‌కు అతడు గుడ్‌బై చెప్పేశాడు. దీంతో విరాట్ టెస్ట్ ఇన్నింగ్స్‌లను తలచుకొని ఎమోషనల్ అవుతున్నారు ఫ్యాన్స్.
Team India: భారత సీనియర్ బ్యాటర్ విరాట్ కోహ్లీ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. అభిమానులకు ఊహంచని షాక్ ఇచ్చాడు కింగ్.