Home » Viral Video
ఆమెకు స్కూటీని ఎలా రివర్స్ చేయాలో అర్థం కాలేదు. చాలా సేపు ప్రయత్నించింది. ఒకానొక సమయంలో స్కూటీ నుంచి కిందపడబోయింది. ఆటో వ్యక్తి, మరో మహిళ ఎన్ని సూచనలు చేసినా ఆమె వల్ల కాలేదు.
ఆ వ్యక్తి తన ప్రియురాలితో నర్వాల్ మోద్ ఏరియాలో చక్కర్లు కొడుతూ ఉన్నాడు. పని మీద నర్వాల్ మోద్ వచ్చిన భార్య వారిని చూసింది. వెంటనే భర్తతో గొడవకు దిగింది.
రిద్ధి తన భూభాగంలో సేద తీరుతూ ఉంది. ఇంతలో కూతురు మీరా అక్కడికి వచ్చింది. వచ్చీ రాగానే భూభాగం కోసం తల్లితో గొడవ పెట్టుకుంది. రెండూ భీకరంగా గొడవపడ్డాయి.
2021లో మిలటరీ మయన్మార్ దేశాన్ని తన కంట్రోల్‌లోకి తెచ్చుకుంది. దీంతో మిలటరీకి వ్యతిరేకంగా కొంతమంది దేశ పౌరులు గ్రూపులుగా ఏర్పడి పోరాటం మొదలెట్టారు.
యువతి హాలోవీన్ డెకరేషన్ చేస్తూ ఉంది. ఈ నేపథ్యంలోనే ఊపిరి ఆడక ఇబ్బందిపడుతున్న వ్యక్తిని చూసింది. ఇక, ఏమాత్రం ఆలోచించకుండా అతడి దగ్గరకు పరుగులు పెట్టింది. అతడి వీపు వెనకాలి నుంచి హైమ్‌లెక్ చేసింది.
మనదేశంలో ఉన్నటువంటి విభిన్న రకాల తెగలవారు, గిరిజన ప్రజల ధైర్య సాహసాలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో చూస్తూనే ఉంటాం. వారి జీవన విధానం నిజంగా ఆశ్చర్యకరంగా, ఎంతో ఆసక్తికరంగా ఉంటుంది.
ఆ కుక్క అలానే కోపంగా అరుస్తూ ఉండటంతో ఓ వ్యక్తికి అనుమానం వచ్చింది. దాన్ని చెప్పుతో కొట్టి అక్కడినుంచి తరిమేశాడు. కుక్క కరిచినా కూడా రాధా కృష్ణన్ నాటకం ఆపలేదు.
సెల్ఫీ మోజులో పడి పర్వత శిఖరంపై తన ప్రాణం కోల్పోయాడు ఓ హైకర్. ఈ విషాదకరమైన ఘటన చైనాలో చోటుచేసుకుంది.
మస్వాతి తన ఫ్యామిలీతో దుబాయ్ ట్రిప్‌కు వెళ్లారు. తన వెంట 15 మంది భార్యలను.. 30 మంది పిల్లల్ని కూడా తీసుకెళ్లారు. దుబాయ్‌లో కూడా తమకు సేవలు చేయడానికి ఏకంగా 100 మంది పనివాళ్లను వెంట తీసుకెళ్లారు.
గోశాల క్రాసింగ్ పోలీస్ పోస్ట్ దగ్గర ఎస్ఐ త్రిపాఠి బైక్ ఆపమంటూ అక్షయ్‌కి సిగ్నల్ ఇచ్చాడు. అక్షయ్ బైకు ఆపడానికి బదులు.. అక్కడి నుంచి వేగంగా దూసుకువెళ్లేందుకు ప్రయత్నించాడు. అయితే, పోలీసులు అతడ్ని ఛేస్ చేసి పట్టుకున్నారు.