• Home » Viral Video

Viral Video

కామాంధుడి అసభ్య ప్రవర్తన.. చితక్కొట్టిన యువతి.. వైరల్ వీడియో..

కామాంధుడి అసభ్య ప్రవర్తన.. చితక్కొట్టిన యువతి.. వైరల్ వీడియో..

దేశవ్యాప్తంగా రోజూ ఏదో ఒక చోట మహిళలపై లైంగిక వేధింపులు కొనసాగుతూనే ఉన్నాయి. చిన్న పిల్లల నుంచి పండు ముసలి వరకు కామాంధులు ఎవ్వరినీ వదిలిపెట్టడం లేదు. ఇలాంటి ఘటనే మధ్యప్రదేశ్‌లోని సాగర్ జిల్లాలో చోటుచేసుకుంది. అయితే, బాధిత యువతి చూపిన తెగువ నెట్టింట ప్రశంసలు అందుకుంటోంది.

వయసు సంఖ్య మాత్రమే.. 80 ఏళ్ల వయసులో వృద్ధురాలి సాహసం..

వయసు సంఖ్య మాత్రమే.. 80 ఏళ్ల వయసులో వృద్ధురాలి సాహసం..

వయసు పెరిగిందని కలలను వదులుకోవాల్సిన అవసరం లేదని ఓ వృద్ధురాలు(80) నిరూపించారు. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన మోటారు మార్గంగా పేరున్న లడఖ్‌లోని ఉమ్లింగ్ లా పాస్‌ను చేరుకుని ఆమె అందరికీ స్ఫూర్తిగా నిలిచారు.

పైనాపిల్ ఫెస్టివల్‌లో పాట పాడి, గిటార్ వాయించిన ముఖ్యమంత్రి..

పైనాపిల్ ఫెస్టివల్‌లో పాట పాడి, గిటార్ వాయించిన ముఖ్యమంత్రి..

మేఘాలయ ముఖ్యమంత్రి కాన్రాడ్ కే సంగ్మా నెటిజన్ల మనసును దోచుకుంటున్నారు. ఓ కార్యక్రమంలో అత్యంత అద్భుతంగా పాట పాడి, గిటార్ వాయించిన ఆయనపై సోషల్ మీడియాలో ప్రశంసల జల్లులు కురుస్తున్నాయి.

చారిటీ కోసం ప్రాణాలకు తెగించిన వృద్ధుడు.. 91 ఏళ్ల వయసులో స్కైడైవ్..

చారిటీ కోసం ప్రాణాలకు తెగించిన వృద్ధుడు.. 91 ఏళ్ల వయసులో స్కైడైవ్..

91 ఏళ్ల వృద్ధుడు చారిటీ కోసం తన ప్రాణాలను రిస్క్‌లో పెట్టారు. 4 లక్షల రూపాయల కోసం వేల అడుగుల ఎత్తునుంచి స్కైడైవ్ చేశారు. ఫండ్ రైజింగ్ ద్వారా వచ్చిన డబ్బునుంచి అలాన్ ఒక్కరూపాయి కూడా తీసుకోలేదు. మొత్తం డబ్బును 'రోలీస్ కమ్యూనిటీ సెంటర్'కు అందజేశారు.

వ్యక్తిపైకి దూసుకెళ్లిన కారు.. తర్వాత ఏం జరిగిందో తెలిస్తే షాక్ అవుతారు..

వ్యక్తిపైకి దూసుకెళ్లిన కారు.. తర్వాత ఏం జరిగిందో తెలిస్తే షాక్ అవుతారు..

నడిరోడ్డుపై ఓ మెర్సిడెస్ బెంజ్ కారు బీభత్సం సృష్టించింది. అతి వేగంగా రోడ్డుపై వెళుతున్న ఆ కారు ఓ వ్యక్తిని ఢీకొట్టింది. జనం కారును అడ్డుకునే ప్రయత్నం చేయగా.. మరో వ్యక్తిపైకి కారు ఎక్కేసింది. కొన్ని సెకన్ల పాటు కారు ఆ వ్యక్తిపై అలాగే ఉండిపోయింది.

మారువేషంలో బస్సు ఎక్కిన మంత్రి.. చిల్లర లేదని దింపేసిన కండక్టర్..

మారువేషంలో బస్సు ఎక్కిన మంత్రి.. చిల్లర లేదని దింపేసిన కండక్టర్..

బెంగళూరు నగర బస్సు ప్రయాణికుల సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకునేందుకు కర్ణాటక రవాణా శాఖ మంత్రి బైరతి సురేశ్ మారువేషంలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రికి చేదు అనుభవం ఎదురైంది. చిల్లర లేదనే కారణంతో మంత్రిని కండక్టర్ బస్సు దిగిపోవాలని చెప్పడం చర్చనీయాంశమైంది.

30 సెకన్లలో 195 ముద్దులు.. గిన్నిస్ రికార్డు దాసోహం!

30 సెకన్లలో 195 ముద్దులు.. గిన్నిస్ రికార్డు దాసోహం!

ప్రేమను మాటల్లో కాకుండా ముద్దులతో ప్రపంచానికి చాటిందో జంట. కేవలం 30 సెకన్లలో ఏకంగా 195 ముద్దులు పంచుకుని గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు దక్కించుకుంది. ప్రేమకు గుర్తుగా చేసిన ఈ వినూత్న ప్రయత్నం ప్రపంచ వ్యాప్తంగా పలువురి దృష్టిని ఆకర్షిస్తోంది.

పెళ్లిలో మటన్‌కు బదులు చికెన్ పెట్టారని గొడవ.. కర్రలు, కుర్చీలతో దాడులు..

పెళ్లిలో మటన్‌కు బదులు చికెన్ పెట్టారని గొడవ.. కర్రలు, కుర్చీలతో దాడులు..

బిహార్‌లో దారుణం చోటుచేసుకుంది. పెళ్లిలో మటన్ కోసం చోటుచేసుకున్న గొడవ కారణంగా 12 మంది తీవ్రగాయాలపాలయ్యారు. పెళ్లి కూతురు తరఫు వారు మటన్ పెడతామని చెప్పి చికెన్ పెట్టడంతో పెళ్లి కుమారుడి తరఫు వారు ప్రశ్నించారు. దీంతో గొడవ మొదలై భీకర యుద్ధానికి దారి తీసింది.

జైపూర్ బాలిక ఆత్మహత్య ఘటన.. వీడియో విడుదల చేసిన కుటుంబం..

జైపూర్ బాలిక ఆత్మహత్య ఘటన.. వీడియో విడుదల చేసిన కుటుంబం..

4వ తరగతి చదువుతున్న అమైరా మీనా అనే బాలిక 8 నెలల క్రితం స్కూలు భవనంలోని నాల్గవ అంతస్తు నుంచి కిందకు దూకి ప్రాణాలు తీసుకుంది. ఘటన జరిగిన 8 నెలల తర్వాత బాలిక కుటుంబం ఓ సంచలన వీడియోను రిలీజ్ చేసింది.

వరద నీటిలో 900 పాములు.. నరకం చూస్తున్న చైనా ప్రజలు..

వరద నీటిలో 900 పాములు.. నరకం చూస్తున్న చైనా ప్రజలు..

గ్వాంగ్జీ‌లో పాములను పెంచే కేంద్రాల నుంచి పెద్ద సంఖ్యలో పాములు వరద నీటిలో కొట్టుకుపోయాయి. దాదాపు 900 పాములు హెంగ్‌ఝౌ నగరంలోని జనావాసాల్లోకి వచ్చాయి. ఇళ్లలోకి చొరబడుతున్నాయి.

తాజా వార్తలు

మరిన్ని చదవండి