• Home » Vijayawada

Vijayawada

సాయికృష్ణ లాకప్ డెత్.. ముగ్గురిని నిందితులుగా చేర్చిన సిట్

సాయికృష్ణ లాకప్ డెత్.. ముగ్గురిని నిందితులుగా చేర్చిన సిట్

సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో మరో ముగ్గురిని నిందితులుగా చేరుస్తూ కోర్టులో సిట్ (ప్రత్యేక దర్యాప్తు బృందం) మెమో దాఖలు చేసింది. సాయికృష్ణ లాకప్ డెత్‌తోపాటు మృతదేహం మాయం చేసిన వ్యవహారంలో అశోక్, నాని, సీఐ నాగరాజు స్నేహితుడు సురేశ్‌ను ఈ మెమోలో నిందితులుగా చేర్చింది.

సాయికృష్ణ మృతదేహాన్ని మాయం చేసింది వీళ్లేనా?

సాయికృష్ణ మృతదేహాన్ని మాయం చేసింది వీళ్లేనా?

సాయికృష్ట లాకప్‌ డెత్ కేసులో సిట్ దర్యాప్తు కొనసాగుతోంది. మరో ముగ్గురిని నిందితులుగా చేరుస్తూ సిట్ మెమో దాఖలు చేసింది.

సాయి కృష్ణ లాకప్ డెత్ కేసులో కీలక పరిణామం..

సాయి కృష్ణ లాకప్ డెత్ కేసులో కీలక పరిణామం..

విజయవాడలో సంచలనం రేపిన సాయి కృష్ణ లాకప్ డెత్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో నిందితులుగా ఉన్న అశోక్, జంగం నాని సోమవారం పోలీసుల ఎదుట లొంగిపోయారు.

సాయికృష్ణ కస్టోడియల్ డెత్ కేసు.. సీఐ కస్టడీ పిటిషన్‌పై విచారణ వాయిదా

సాయికృష్ణ కస్టోడియల్ డెత్ కేసు.. సీఐ కస్టడీ పిటిషన్‌పై విచారణ వాయిదా

గాదె సాయికృష్ణ కస్టోడియల్ డెత్ కేసులో సీఐ నాగరాజు కస్టడీ పిటిషన్‌పై విచారణ వాయిదా పడింది. ఈ కేసులో మరిన్ని వివరాలను సేకరించేందుకు సీఐ నాగరాజును కస్టడీకి కోరుతూ సిట్ అధికారులు పిటిషన్ వేశారు.

 అమ్మవారి దర్శనం కోసం ఇంద్రకీలాద్రికి పోటెత్తిన భక్తులు

అమ్మవారి దర్శనం కోసం ఇంద్రకీలాద్రికి పోటెత్తిన భక్తులు

ఇంద్రకీలాద్రిపై శ్రీదుర్గమల్లేశ్వర స్వామి వారి దేవాలయంలో కొలువుదీరిన దుర్గమ్మ వారిని దర్శించుకునేందుకు భక్తులు పొట్తెత్తారు. ఆదివారం సెలవు రోజు కావడంతో ఆలయ పరిసర ప్రాంతాలు భక్తులతో కిక్కిరిసిపోయాయి.

సాయికృష్ణ లాకప్ డెత్ కేసు.. పోలీసుల అదుపులో సీఐ నాగరాజు స్నేహితుడు

సాయికృష్ణ లాకప్ డెత్ కేసు.. పోలీసుల అదుపులో సీఐ నాగరాజు స్నేహితుడు

ఏపీ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన సాయికృష్ణ లాకప్‌ డెత్ కేసులో సిట్ విచారణ జరుగుతోంది. పరారీలో ఉన్న సీఐ నాగరాజు స్నేహితుడు సురేష్‌ను సిట్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.

సాయికృష్ణ డెడ్‌బాడీని మాయం చేసింది ఆ ముగ్గురే.. తేల్చిన సిట్

సాయికృష్ణ డెడ్‌బాడీని మాయం చేసింది ఆ ముగ్గురే.. తేల్చిన సిట్

ఏపీలో సంచలనం సృష్టించిన సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో సిట్ విచారణ కొనసాగుతోంది. సాయికృష్ణ మృతదేహాన్ని సీఐ నాగరాజుతో కలిసి ఇద్దరు హెడ్ కానిస్టేబుల్స్, సీఐ స్నేహితుడు మాయం చేసినట్లు సిట్‌ విచారణలో బయటపడింది.

విజయవాడలో టీడీపీ జెండా దిమ్మె కూల్చివేత ఘటన.. వైసీపీ నేత అరెస్ట్

విజయవాడలో టీడీపీ జెండా దిమ్మె కూల్చివేత ఘటన.. వైసీపీ నేత అరెస్ట్

విజయవాడలోని కానూరు గ్రామంలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. టీడీపీ జెండా దిమ్మెను వైసీపీ స్థానిక నాయకుడు దేవభక్తుని చక్రవర్తి, అతని అనుచరులు కూల్చేశారు. దీంతో టీడీపీ శ్రేణులు ఆందోళనకు దిగాయి.

మా పోరాటం ఫలించింది.. ABNతో గాదె సాయికృష్ణ కుటుంబ సభ్యులు

మా పోరాటం ఫలించింది.. ABNతో గాదె సాయికృష్ణ కుటుంబ సభ్యులు

గాదె సాయికృష్ణ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. సీఐ నాగరాజును జైలుకు తరలించిన నేపథ్యంలో బాధిత కుటుంబ సభ్యులు స్పందించారు. ABNతో మాట్లాడుతూ.. తమ పోరాటానికి ఫలితం దక్కిందని, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నారని వారు పేర్కొన్నారు.

'నేషనల్ రేర్ డిసీజెస్ పాలసీ' అమలుకు పటిష్ఠ చర్యలు: మంత్రి సత్యకుమార్ యాదవ్

'నేషనల్ రేర్ డిసీజెస్ పాలసీ' అమలుకు పటిష్ఠ చర్యలు: మంత్రి సత్యకుమార్ యాదవ్

ఏపీలో 'నేషనల్ రేర్ డిసీజెస్ పాలసీ' సమర్థవంతంగా అమలు చేసేందుకు ప్రభుత్వం పటిష్ఠ చర్యలు తీసుకుంటోందని మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. ​ఆర్థిక స్థోమత లేకపోయినా, వ్యాధి అరుదైనదైనా ప్రతి రోగికీ వైద్యం అందాలన్నదే ప్రభుత్వ సంకల్పమని స్పష్టం చేశారు. ​

తాజా వార్తలు

మరిన్ని చదవండి