ఏపీలో ఉగాది వేడుకలు.. పాల్గొన్న సీఎం

ABN, Publish Date - Mar 19 , 2026 | 10:10 AM

ఏపీ వ్యాప్తంగా ఉగాది పండుగను ప్రజలు ఘనంగా జరుపుకుంటున్నారు. విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నిర్వహించిన ఉగాది వేడుకల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు.

అమరావతి, మార్చి 19: రాష్ట్ర వ్యాప్తంగా ఉగాది పండుగను ప్రజలు ఘనంగా జరుపుకుంటున్నారు. విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉగాది వేడుకల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు ఆనం రామనారాయణ రెడ్డి, కందుల దుర్గేశ్, ఎంపీ కేశినేని శివనాథ్, ఎమ్మెల్యేలు గద్దె రామ్మోహన్, బొండా ఉమా తదితరులు పాల్గొన్నారు.

Updated at - Mar 19 , 2026 | 10:14 AM