• Home » Vaibhav Sooryavanshi

Vaibhav Sooryavanshi

వైభవ్ సూర్యవంశీకి అవకాశం ఖాయమా.. జట్టు కూర్పు ఇలా ఉంటుందా..

వైభవ్ సూర్యవంశీకి అవకాశం ఖాయమా.. జట్టు కూర్పు ఇలా ఉంటుందా..

పదిహేనేళ్ల సంచలన బ్యాటర్ వైభవ్ సూర్యవంశీ అంతర్జాతీయ అరంగేట్రంపై ఉత్కంఠ కొనసాగుతోంది. ఐర్లాండ్‌తో జరిగిన సిరీస్‌లో అతడిని బెంచ్‌కే పరిమితం చేసిన టీమ్ మేనేజ్‌మెంట్ తాజాగా ఇంగ్లండ్‌తో జరిగిన తొలి టీ-20 మ్యాచ్‌లో కూడా అవకాశం ఇవ్వలేదు

వైభవ్‌ది స్నేహితులతో కలిసి గల్లీ క్రికెట్ ఆడాల్సిన వయసు: సౌతాఫ్రికా క్రికెటర్

వైభవ్‌ది స్నేహితులతో కలిసి గల్లీ క్రికెట్ ఆడాల్సిన వయసు: సౌతాఫ్రికా క్రికెటర్

సౌతాఫ్రికా మాజీ క్రికెటర్ డారిల్ కలినన్ వైభవ్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. వైభవ్‌పై అందరూ పెట్టుకున్న అంచనాల వల్ల అతడు తీవ్ర ఒత్తిడికి గురవుతున్నాడని తెలిపాడు.

వైభవ్ విషయంలో కేంద్ర మంత్రి వ్యాఖ్యలపై స్పందించిన శ్రేయస్‌

వైభవ్ విషయంలో కేంద్ర మంత్రి వ్యాఖ్యలపై స్పందించిన శ్రేయస్‌

యువ సంచలనం వైభవ్ సూర్యవంశీకి టీమిండియా అరంగేట్రం చేసే అవకాశం ఇవ్వకపోవడంపై పెద్ద వివాదం కొనసాగుతోంది. ఆ సిరీస్‌లో వైభవ్‌ తప్పక అరంగేట్రం చేస్తాడని అందరూ అనుకున్నా, చివరికి అతడికి తుది జట్టులో చోటు దక్కలేదు. అయితే..

వైభవ్ బ్యాటింగ్‌కు ఇంగ్లండ్ సర్‌ప్రైజ్ అవుతుంది: సునీల్ గావస్కర్

వైభవ్ బ్యాటింగ్‌కు ఇంగ్లండ్ సర్‌ప్రైజ్ అవుతుంది: సునీల్ గావస్కర్

యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ అరంగేట్రంపైనే అందరి ఆసక్తి నెలకొంది. ఐర్లాండ్‌తో సిరీస్‌లో అతడిని ఆడించకపోవడంపై ఇప్పటికీ చర్చ కొనసాగుతోన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో టీమిండియా మాజీ క్రికెటర్ సునీల్ గావస్కర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

వైభవ్ సూర్యవంశీకి ఎందుకు అవకాశం ఇవ్వడం లేదు: కైఫ్

వైభవ్ సూర్యవంశీకి ఎందుకు అవకాశం ఇవ్వడం లేదు: కైఫ్

భారత జట్టుపై ఐర్లాండ్ 2-0 తేడాతో టీ20 సిరీస్‌ను క్లీన్‌స్వీప్ సంగతి తెలిసిందే. ఇందులో వైభవ్ సూర్యవంశీని ఎందుకు ఆడించలేదు? అనే చర్చ కొనసాగుతోంది. టీమిండియా మాజీ క్రికెటర్ మహ్మద్ కైఫ్ ఈ విషయంపై స్పందించాడు.

వైభవ్‌ను ఎక్కడ ఆడించాలి?

వైభవ్‌ను ఎక్కడ ఆడించాలి?

ఐర్లాండ్‌ చేతిలో భారత జట్టు టీ20 సిరీస్‌ ఓటమిని అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ పరాభవానికి బ్యాటింగ్‌ వైఫల్యమే కారణమంటూ ఇంటా, బయటా తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

వైభవ్ సూర్యవంశీని ఆడించకపోవడం సరైన నిర్ణయమే: అంబటి రాయుడు

వైభవ్ సూర్యవంశీని ఆడించకపోవడం సరైన నిర్ణయమే: అంబటి రాయుడు

ఐర్లాండ్‌తో జరిగిన టీ20 సిరీస్‌లో టీమిండియా సంచలనం వైభవ్ సూర్యవంశీని తుది జట్టులోకి తీసుకోని విషయం తెలిసిందే. ఈ నిర్ణయంపై సోషల్ మీడియాలో అభిమానులతో పాటు కొందరు మాజీ క్రికెటర్లు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అయితే, ఈ వ్యవహారంలో టీమిండియా మాజీ క్రికెటర్ అంబటి రాయుడు కొత్త వాదనను తెరపైకి తెచ్చాడు.

అరంగేట్రానికి వైభవ్ సిద్ధంగా ఉన్నాడు.. కానీ!: భారత అసిస్టెంట్ కోచ్

అరంగేట్రానికి వైభవ్ సిద్ధంగా ఉన్నాడు.. కానీ!: భారత అసిస్టెంట్ కోచ్

భారత్‌పై ఐర్లాండ్ 2-0 తేడాతో సిరీస్ క్లీన్‌స్వీప్ చేసిన సంగతి తెలిసిందే. అయితే యువ సంచలనం వైభవ్ సూర్యవంశీకి తుది జట్టులో చోటు కల్పించకపోవడంపై తీవ్ర చర్చ నడుస్తోంది. ఈ నేపథ్యంలో భారత అసిస్టెంట్ కోచ్ ర్యాన్ టెన్ డిస్క్‌టే ఈ విషయంపై స్పందించాడు.

ఐర్లాండ్ సిరీస్‌లో వైభవ్ సూర్యవంశీకి అవకాశం ఇవ్వాల్సింది: గావస్కర్

ఐర్లాండ్ సిరీస్‌లో వైభవ్ సూర్యవంశీకి అవకాశం ఇవ్వాల్సింది: గావస్కర్

భారత క్రికెట్ జట్టుకు పసికూన ఐర్లాండ్ షాకిచ్చిన సంగతి తెలిసిందే. రెండు టీ20ల సిరీస్‌ను 2-0తో ఐర్లాండ్ క్లీన్‌స్వీప్ చేసింది. దీనిపై టీమిండియా మాజీ క్రికెటర్ సునీల్ గావస్కర్ స్పందించాడు. వైభవ్ సూర్యవంశీని ఆడించాల్సిందని వెల్లడించాడు.

నెట్స్‌లో సీనియర్లను వణికించేస్తున్న వైభవ్.. వీడియో వైరల్

నెట్స్‌లో సీనియర్లను వణికించేస్తున్న వైభవ్.. వీడియో వైరల్

భారత క్రికెట్ యువ సంచలనం వైభవ్‌ సూర్యవంశీ అరంగేట్రంపై ఉత్కంఠ కొనసాగుతోంది. అయితే తాజాగా బీసీసీఐ తన సోషల్ మీడియా ఖాతాలో పెట్టిన వీడియో మాత్రం క్రికెట్ ప్రియులను ఖుషీ చేస్తోంది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి