Home » Vaibhav Sooryavanshi
టీమిండియా యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ, ఇంగ్లండ్ స్టార్ పేసర్ జోఫ్రా ఆర్చర్ మధ్య ఆసక్తికర పోటీ మొదలైంది. రాజస్థాన్ రాయల్స్ తరఫున ఐపీఎల్‌లో ఒకే జట్టుకు ఆడిన ఈ ఇద్దరూ.. ఇప్పుడు భారత్–ఇంగ్లండ్ టీ20 సిరీస్‌లో ప్రత్యర్థులుగా తలపడుతున్నారు.
టీ20 ప్రపంచ కప్ 2026లో ‘ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్’ అయిన సంజును జట్టు నుంచి తప్పించడంపై సోషల్ మీడియాలో చర్చ మొదలైంది. ఈ క్రమంలో టీమిండియా మాజీ క్రికెటర్ అంబటి రాయుడు ఈ విషయంపై మాట్లాడాడు.
భారత సిక్సర్ల పిడుగు వైభవ్ సూర్యవంశీ అంతర్జాతీయ క్రికెట్ అరంగేట్రం చేశాడు. క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ రికార్డును అధిగమించాడు. అయితే సచిన్, వైభవ్ అరంగేట్రాల మధ్య వయసు తేడా మాత్రమే కాదు.. రెండు తరాల క్రికెట్, సాంకేతికత, అభిమానుల తీరు, ఆట శైలిలోనూ విపరీతమైన మార్పు వచ్చింది.
భారత యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ ఇంగ్లండ్‌తో జరిగిన రెండో టీ20లో అంతర్జాతీయ అరంగేట్రం చేసిన సంగతి తెలిసిందే. తన అంతర్జాతీయ అరంగేట్రం తర్వాత వైభవ్ సూర్యవంశీ సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్ట్ పెట్టాడు. ఇప్పుడది నెట్టింట వైరల్ అవుతోంది.
ఎప్పుడా.. ఎప్పుడా.. అని ఎదురుచూస్తోన్న క్షణం రానే వచ్చింది. యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ ఇంగ్లండ్‌తో రెండో టీ20లో అరంగేట్రం చేయనున్నాడు. భారత వైస్ కెప్టెన్ తిలక్ వర్మ నుంచి క్యాప్ అందుకున్నాడు.
భారత యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ అంతర్జాతీయ క్రికెట్ అరంగేట్రంపైనే అందరి ఆసక్తి నెలకొంది. ఈ నేపథ్యంలో వైభవ్ అరంగేట్రంపై టీమిండియా మాజీ క్రికెటర్ పార్థివ్ పటేల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
వైభవ్ సూర్యవంశీ సోషల్ మీడియాలో చేసిన ఓ పోస్ట్ చర్చకు దారితీసింది. ‘న్యూ చాప్టర్’ అంటూ ఇన్‌స్టాలో పెట్టిన పోస్ట్‌ను చూసి.. నేడు ఇంగ్లండ్‌పై డెబ్యూ చేస్తున్నట్లు వైభవ్ పరోక్షంగా హింట్ ఇచ్చాడని అభిమానులు కామెంట్లు పెడుతున్నారు.
భారత సిక్సర్ల పిడుగు వైభవ్ సూర్యవంశీపై రోజురోజుకూ అంచనాలు పెరుగుతున్నాయి. ఈ క్రమంలో క్రికెట్ దిగ్గజం కపిల్ దేవ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. వైభవ్ అసాధారణ ప్రతిభ కలిగిన ప్లేయర్ అయినప్పటికీ.. అతడికి ఇంత హైప్ ఇవ్వొద్దని సూచించాడు.
సంజును జట్టు నుంచి తప్పించి అతడి స్థానంలో వైభవ్‌ను ఓపెనింగ్‌కు దింపాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో టీమిండియా మాజీ క్రికెటర్ ఛతేశ్వర్ పుజారా వైభవ్ అరంగేట్రం గురించి మాట్లాడాడు.
యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ అంతర్జాతీయ క్రికెట్ అరంగేట్రంపై తీవ్ర చర్చ నడుస్తోన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సౌతాఫ్రికా క్రికెట్ దిగ్గజం ఏబీ డివిలియర్స్.. వైభవ్ అరంగేట్రంపై మాట్లాడాడు.