Home » Vaibhav Sooryavanshi
ఐపీఎల్ 2026లో యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ చెలరేగి ఆడుతున్నాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై ఈ కుర్రాడు కేవలం 36 బంతుల్లోనే సెంచరీ బాదేశాడు. అయితే మ్యాచ్ అనంతరం హైదరాబాద్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్.. వైభవ్ నాక్‌పై స్పందించాడు. అతడి ఆట తీరుకు ఫిదా అయ్యాయని తెలిపాడు.
టీమిండియా మాజీ క్రికెటర్ కృష్ణమాచారి శ్రీకాంత్.. వైభవ్‌పై ప్రశంసల జల్లు కురిపించాడు. అతడిని డెమీ గాడ్‌గా అభివర్ణిస్తూ చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్‌కు కీలక విజ్ఞప్తి చేశాడు. అర్జంట్‌గా వైభవ్‌ను జాతీయ జట్టులోకి తీసుకోవాలని కోరాడు.
ఐపీఎల్ 2026లో కోల్‌కతా నైట్ రైడర్స్ తొలి విజయాన్ని నమోదు చేసింది. రాజస్థాన్ రాయల్స్‌పై 4 వికెట్ల తేడాతో గెలుపొందింది. అయితే వైభవ్ సూర్యవంశీకి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ కుర్రాడు తమ జట్టు ఓడిపోయిందని కన్నీళ్లు పెట్టుకున్నాడు మరి!
ఐపీఎల్ 2026లో రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆడుతున్న 15 ఏళ్ల యువ హిట్టర్ వైభవ్ సూర్యవంశీ విధ్వంసం సృష్టిస్తున్నాడు. ఇప్పటికే అనేక రికార్డులు కొల్లగొట్టిన వైభవ్.. తాజాగా
ఐపీఎల్ 2026లో రాజస్థాన్ రాయల్స్ డేంజరస్ ప్లేయర్ వైభవ్ సూర్యవంశీ సంచలన ఫామ్‌తో దూసుకుపోతున్నాడు. అసాధారణ ప్రతిభను కనబరుస్తున్న ఈ యువ కిశోరం, ఏప్రిల్ 19న కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరగనున్న మ్యాచ్‌లో సరికొత్త చరిత్ర సృష్టించేందుకు రెడీ అయ్యాడు.
యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ చరిత్ర పుటల్లో నిలిచే రోజు అతి దగ్గర్లో ఉంది. భారత్ తరఫున అంతర్జాతీయ జట్టులోకి అరంగేట్రం చేసే అతిపిన్న వయస్కుడిగా రికార్డు సృష్టించే అవకాశం ఉంది.
రాజస్థాన్ రాయల్స్ యువ హిట్టర్ వైభవ్ సూర్యవంశీ తన అద్భుత ప్రదర్శనతో ప్రపంచ క్రికెట్ దృష్టిని ఆకర్షిస్తున్నాడు. అతడి బ్యాటింగ్ తీరుపై ఇప్పటికే అనేక మంది ప్రశంసల వర్షం కురిపించారు. తాజాగా పాకిస్థాన్ మాజీ పేసర్ చేసిన ఓ ప్రకటన నెట్టింట రచ్చ చేస్తోంది.
గౌహతీలో 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. రాజస్థాన్ రాయల్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య జరిగిన ఉత్కంఠభరిత పోరులో ఏ మాత్రం బెరుకు లేకుండా బ్యాట్ ఝులిపించాడు. 15 బంతుల్లోనే హఫ్ సెంచరీ చేశాడు.
యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ మరోసారి అద్భుత ప్రదర్శనతో అందరినీ ఆకట్టుకున్నాడు. శుక్రవారం రాజస్థాన్ రాయల్స్, బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో కీలక ఇన్నింగ్స్ ఆడాడు. 202 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో మెరుపు వేగంతో 78 పరుగులు చేసి మ్యాచ్‌ను రాజస్థాన్ వైపు తిప్పాడు.
రాజస్థాన్ రాయల్స్ చిచ్చర పిడుగు వైభవ్ సూర్యవంశీ తన అసమాన ఆటతీరుతో క్రికెట్ ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తున్నాడు. 15 ఏళ్ల వయసులోనే మహా మహా బౌలర్లకు చుక్కలు చూపిస్తున్నాడు. శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో ఆస్ట్రేలియా స్టార్ పేసర్ జోష్ హేజిల్‌వుడ్ బౌలింగ్‌లో వీరవిహారం చేశాడు.