• Home » Uppal

Uppal

High Court: నేడు హైకోర్టులో కేబుల్ వైర్ల తొలగింపుపై విచారణ..

High Court: నేడు హైకోర్టులో కేబుల్ వైర్ల తొలగింపుపై విచారణ..

హైకోర్టులో భారతి ఎయిర్‌టెల్ తరుపు న్యాయవాది తన వాదనలు వినిపించారు. విద్యుత్ స్తంభాలపై కేబుల్ వైర్లు వేసుకునేందుకు.. రూ.21 కోట్లు ప్రభుత్వానికి చెల్లించామని చెప్పుకొచ్చారు. ప్రభుత్వం నుంచి పరిమిషన్ వచ్చిన తర్వతే.. విద్యుత్ స్తంభాలపై నుంచి వైర్లు వేసామని పేర్కొన్నారు.

Ramanthapur Issue: రామంతాపూర్ ప్రమాదానికి కారణం ఇంటర్నెట్ కేబుల్లా..? విద్యుత్ శాఖ నిర్లక్ష్యమా..?

Ramanthapur Issue: రామంతాపూర్ ప్రమాదానికి కారణం ఇంటర్నెట్ కేబుల్లా..? విద్యుత్ శాఖ నిర్లక్ష్యమా..?

రామంతాపూర్‌ ఘటనలో విద్యుత్ శాఖ నిర్లక్ష్యమే కారణమంటూ.. కాలనీ వాసులు రోడ్డెక్కారు. దీంతో రామంతపూర్‌లో ఉద్రిక్తత పరిస్థితి ఏర్పడింది. గోఖలే నగర్ విద్యుత్ షాక్ ఘటనపై స్థానికులు భగ్గుమన్నారు. రామంతపూర్ రోడ్డుపై బైఠాయించిన కాలనీ వాసులు నిరసన చేపట్టారు.

Hyderabad News: నగరంలో మరో విషాదం.. రథం లాగుతూ 5 మంది మృతి

Hyderabad News: నగరంలో మరో విషాదం.. రథం లాగుతూ 5 మంది మృతి

ఊరేగింపు ముగించుకుని 9 మంది లోపలకి రథంను తోసుకుంటూ వెళ్తున్న సమయంలో రథంకు విద్యుత్ తీగలు తాకడంతో విద్యుత్ షాక్ తగిలింది. ఈ ఘటనలో అక్కడికక్కడే 5 మంది మృతి చెందాగా.. మరో 4 గురి పరిస్థితి సీరియస్‌గా ఉన్నట్లు తెలుస్తుంది.

Police Raid: ఉప్పల్‌లోని ఓ ఇంట్లో డ్రగ్స్‌

Police Raid: ఉప్పల్‌లోని ఓ ఇంట్లో డ్రగ్స్‌

ఉప్పల్‌లోని ఓ ఇంటిపై దాడి చేసిన ఎక్సైజ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ పోలీసులు ఎండీఎంఏ డ్రగ్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఢిల్లీ నుంచి హైదరాబాద్‌కు డ్రగ్‌ను రవాణా చేసి నగరంలో విక్రయిస్తున్న ఇద్దరు అంతర్రాష్ట్ర స్మగ్లర్స్‌ను అరెస్ట్‌ చేశారు.

Heart Attack: ఆట మధ్యలో ఆగిన యువకుడి గుండె!

Heart Attack: ఆట మధ్యలో ఆగిన యువకుడి గుండె!

రోజూ మాదిరిగానే స్నేహితులతో కలిసి షటిల్‌ ఆడేందుకు వెళ్లిన ఓ యువకుడు ఆట మధ్యలోనే కుప్పకూలి ప్రాణాలొదిలాడు.

Uppal Cricket Stadium: ఉప్పల్‌ స్టేడియానికి ‘దారి’ వచ్చింది!

Uppal Cricket Stadium: ఉప్పల్‌ స్టేడియానికి ‘దారి’ వచ్చింది!

ఉప్పల్‌ క్రికెట్‌ స్టేడియానికి దారి తిరిగొచ్చింది. మైదానం గేట్లను మూసివేస్తూ ప్రహరీ నిర్మించడంపై ‘ఉప్పల్‌ స్టేడియానికి దారేదీ’ శీర్షికన ఆంధ్రజ్యోతిలో ప్రచురితమైన కథనంతో రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు కదిలివచ్చాయి.

Uppal Stadium: ఉప్పల్‌ స్టేడియానికి దారేదీ

Uppal Stadium: ఉప్పల్‌ స్టేడియానికి దారేదీ

హైదరాబాద్‌ క్రికెట్‌ అసోసియేషన్‌కు చెందిన ఉప్పల్‌ క్రికెట్‌ స్టేడియానికి పెద్ద కష్టం వచ్చిపడింది.

Hair Growth Scam: బట్టతలపై జుట్టు అంటూ మందు రాశాడు.. చివరకు

Hair Growth Scam: బట్టతలపై జుట్టు అంటూ మందు రాశాడు.. చివరకు

Hair Growth Scam: బట్టతల మీద వెంట్రుకలు మొలిపిస్తామంటూ ఇన్‌స్ట్రాగ్రామ్‌లో ప్రచారంతో జనం భారీగా ఎగబడ్డారు. అయితే స్టాల్‌కు ఎలాంటి పర్మిషన్ లేదంటూ పోలీసులు అడ్డుకున్నారు.

Hyderabad: ఉప్పల్‌లో నేడు బిగ్‌ ఫైట్‌..

Hyderabad: ఉప్పల్‌లో నేడు బిగ్‌ ఫైట్‌..

ఉప్పల్‌ స్టేడియం.. ఈ ఐపీఎల్‌ సీజన్‌లోనే నగరంలో జరిగే ఆసక్తికర మ్యాచ్‌కు వేదిక కానుంది. ఐపీఎల్‌ ఫ్రాంచైజీల్లోని బిగ్‌-3 టీమ్‌ల్లో ఒకటైన ముంబై ఇండియన్స్‌తో సొంతగడ్డపై సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ బుధవారం తలపడనుంది. కాగా.. ఈ మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగించే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ తెలిపింది.

Hyderabad: హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు అసలు కారణం ఏమిటంటే

Hyderabad: హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు అసలు కారణం ఏమిటంటే

ఈనెల 6వతేదీ ఆదివారం నగరంలోని ఉప్పల్‌ స్టేడియం పరిసరాల్లో ట్రాఫిక్‌ ఆంక్షలు విధించారు. స్టేడియంలో ఐపీల్‌ క్రికెట్ మ్యాచ్‌ జరుగుతున్న నేపథ్యంలో ట్రాఫిక్‌ ఆంక్షలు విధించారు రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్‌బాబు

తాజా వార్తలు

మరిన్ని చదవండి