ఉప్పల్‌లో ఐపీఎల్ మ్యాచులు.. ట్రాఫిక్ రూల్స్ ఇవే..
ABN, Publish Date - Apr 03 , 2026 | 04:29 PM
హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో ఏప్రిల్ 5 నుంచి మే 22 వరకూ ఐసీఎల్ మ్యాచ్‌లు జరగనున్నాయి. దీంతో ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు.
హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో ఏప్రిల్ 5 నుంచి మే 22 వరకూ ఐసీఎల్ మ్యాచ్‌లు జరగనున్నాయి. దీంతో ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. ట్రాఫిక్ జామ్ కాకుండా ప్రత్యేక డైవర్షన్‌లను ఏర్పాటు చేస్తున్నారు.
పూర్తి వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Updated at - Apr 03 , 2026 | 04:29 PM