• Home » Udayanidhi Stalin

Udayanidhi Stalin

Dy CM Udayanidhi: అర్హులైన గృహిణులకు డిసెంబర్‌ 15 నుంచి రూ.1000

Dy CM Udayanidhi: అర్హులైన గృహిణులకు డిసెంబర్‌ 15 నుంచి రూ.1000

రాష్ట్రంలో రెండో విడతగా అర్హులైన గృహిణులకు కలైంజర్‌ మహిళా సాధికార పధకం కింద ప్రతినెలా రూ.1000 చెల్లించనున్నట్లు ప్రత్యేక పథకాల అమలు మంత్రిత్వ శాఖను నిర్వర్తిస్తున్న ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి ప్రకటించారు.

Udayanidhi: హస్తం పార్టీపై ఉదయనిధి నర్మగర్భ వ్యాఖ్యలు.. ‘చే’జారదు..

Udayanidhi: హస్తం పార్టీపై ఉదయనిధి నర్మగర్భ వ్యాఖ్యలు.. ‘చే’జారదు..

డీఎంకే కూటమి నుంచి హస్తం గుర్తు (కాంగ్రెస్‌) జారిపోదని ఉపముఖ్యమంత్రి ఉదయనిధి నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు. దిండుగల్‌ సమీపంలోని వేడచెందూర్‌లో శుక్రవారం ఉదయం జరిగిన డీఎంకే ప్రముఖుడు స్వామినాధన్‌ ఇంటి వివాహ వేడుకల్లో ఉదయనిధి పాల్గొని వధూవరులకు పుష్పగుచ్ఛం సమర్పించి శుభాకాంక్షలు తెలిపారు.

Udayanidhi: డిప్యూటీ సీఎం ఉదయనిధి సంచలన కామెంట్స్.. ఆయన ఏమన్నారంటే..

Udayanidhi: డిప్యూటీ సీఎం ఉదయనిధి సంచలన కామెంట్స్.. ఆయన ఏమన్నారంటే..

నాలుగేళ్లుగా గవర్నర్‌తో రాష్ట్ర ప్రభుత్వం పోరాడుతూనే ఉందని ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి పేర్కొన్నారు. ఇక్కడ జరిగిన తిరుచ్చి శ్రీరంగం శాసనసభ నియోజకవర్గ పార్టీ సమావేశంలో పాల్గొన్న ఉదయనిధి మాట్లాడుతూ.. రాష్ట్రంలో అన్ని పార్టీలు ఎన్నికల ప్రచారం ప్రారంభించాయన్నారు.

Dy CM Udayanidhi: డిప్యూటీ సీఎం అంతమాట అనేశారేంటో.. ఆయన ఏమన్నారో తెలిస్తే..

Dy CM Udayanidhi: డిప్యూటీ సీఎం అంతమాట అనేశారేంటో.. ఆయన ఏమన్నారో తెలిస్తే..

అంబులెన్స్‌లు వెళ్లే ప్రధాన రహదారులను ఆక్రమించి రోడ్‌షోలు చేస్తున్న అన్నాడీఎంకే నేత ఎడప్పాడి పళనిస్వామి (ఈపీఎస్)కి ప్రజలు తగిన గుణపాఠం చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని, త్వరలోనే ఆ పార్టీ ఐసీయూలో చేరటం ఖాయమని ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి(Udayanidhi) జోస్యం చెప్పారు. సైదాపేటలో రూ.28.75 కోట్లతో నిర్మించిన ఆరంతస్థుల ఆస్పత్రిని సోమవారం ఆయన ప్రారంభించారు.

Udayanidhi: డిప్యూటీ సీఎం అంతమాట అనేశారేంటో.. ఆయన ఏమన్నారంటే..

Udayanidhi: డిప్యూటీ సీఎం అంతమాట అనేశారేంటో.. ఆయన ఏమన్నారంటే..

విద్వేష ప్రసంగాలతో సమాజంలోని మైనారిటీ వర్గాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి(Dy CM Udayanidhi) ఆవేదన వ్యక్తం చేశారు. ట్రిప్లికేన్‌లోని కలైవానర్‌ అరంగంలో రాష్ట్ర యువజన సర్వీసులు, క్రీడామంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో బుధవారం జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ప్రసంగించారు.

Dy CM Udayanidhi: డిప్యూటీ సీఎం సంచలన కామెంట్స్.. రాష్ట్రంలో కాషాయానికి నో ఎంట్రీ

Dy CM Udayanidhi: డిప్యూటీ సీఎం సంచలన కామెంట్స్.. రాష్ట్రంలో కాషాయానికి నో ఎంట్రీ

రాష్ట్రంలో మతచిచ్చు రగిల్చేందుకు ప్రయత్నిస్తున్న కాషాయ పార్టీలను, నేతలను అడ్డుకుంటామని డీఎంకే యువజన విభాగం కార్యదర్శి, ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి పేర్కొన్నారు. నగరంలో శుక్రవారం జరిగిన బూత్‌కమిటీ సభ్యుల సమావేశంలో ఆయన మాట్లాడారు.

Dy CM Udayanidhi Stalin: డీఎంకే సైన్యంగా యువజన విభాగం..

Dy CM Udayanidhi Stalin: డీఎంకే సైన్యంగా యువజన విభాగం..

బాధ్యతాయుతమైన 12వేల మందితో కూడిన యువజన విభాగం డీఎంకే సైన్యంగా ఉందని ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి(Deputy Chief Minister Udayanidhi) పేర్కొన్నారు..

Senior Minister Duraimurugan: మీ తాతగారిలా మీది కంప్యూటర్‌ మైండ్‌..

Senior Minister Duraimurugan: మీ తాతగారిలా మీది కంప్యూటర్‌ మైండ్‌..

ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి తన తాత, మాజీ ముఖ్యమంత్రి కరుణానిధిలాగే చురుకైన నేత అని, జ్ఞాపకశక్తి కూడా అధికమని సీనియర్‌ మంత్రి దురైమురుగన్‌ ప్రశంసించారు.

Udayanidhi Stalin: ఈడీకో, మోదీకో డీఎంకే భయపడదు.. నీతి ఆయోగ్‌కు స్టాలిన్ హాజరుపై ఉదయనిధి

Udayanidhi Stalin: ఈడీకో, మోదీకో డీఎంకే భయపడదు.. నీతి ఆయోగ్‌కు స్టాలిన్ హాజరుపై ఉదయనిధి

తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ శనివారంనాడు ఢిల్లీలో జరిగిన నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశంలో పాల్గొన్నారు. ఇటీవల స్టేట్ రన్ లిక్కర్ కార్పొరేషన్ 'టాస్మాక్ ' కార్యాలయంపై ఈడీ దాడులు జరిపిన నేపథ్యంలో స్టాలిన్ ఢిల్లీ పర్యటన చేపట్టారని విపక్ష అన్నాడీఎంకే ఆరోపించింది.

Udayanidhi: విద్యార్థులకు డిప్యూటీ సీఎం పిలుపు.. ఆ లైబ్రరీకి రండి

Udayanidhi: విద్యార్థులకు డిప్యూటీ సీఎం పిలుపు.. ఆ లైబ్రరీకి రండి

కలైంజర్‌ లైబ్రరీకి రండి.. అంటూ విద్యార్థులను రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి కోరారు. ఈ లైబ్రరీలో అన్ని రకాల పుస్తకాలు అందుబాలో ఉన్నాయని, విద్యార్థుు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ఆయన కోరారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి