Home » Travel
భారతదేశంలో మహిళలు ఒంటరిగా కూడా సురక్షితంగా పర్యటించగలిగే ఎన్నో అందమైన ప్రదేశాలు ఉన్నాయి. ప్రకృతి సోయగాలు, ప్రశాంత వాతావరణం, భద్రత కలిగిన కొన్ని నగరాలు మహిళా ప్రయాణికులకు మంచి అనుభూతిని అందిస్తాయి.
మంచుతో కప్పబడిన పర్వతాలు, చల్లని వాతావరణం, ప్రకృతి అందాలు కలిసిన ప్రదేశం చూడాలంటే ఉత్తరాఖండ్‌లోని ఔలి హిల్ స్టేషన్ తప్పకుండా గుర్తుకు వస్తుంది. స్కీయింగ్ వంటి అడ్వెంచర్ క్రీడలకు ప్రసిద్ధి చెందిన ఈ ప్రదేశం పర్యాటకులను ఎంతగానో ఆకర్షిస్తోంది.
వసంతకాలం ఆహ్లాదకరమైన వాతావరణంతో ఉల్లాసాన్ని నింపే అత్యంత అందమైన కాలం. ఉగాది వంటి పండుగలతో ప్రారంభమయ్యే ఈ కాలంలో ప్రకృతి పూల వనంగా మారుతుంది. ప్రకృతి సోయగాలను ఆస్వాదించాలనుకునే వారికి ఈ ప్రదేశాలు మరపురాని వసంతకాలపు ప్రయాణాన్ని అందిస్తాయి.
మీరు సమ్మర్‌లో టూర్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, ఈ ప్రత్యేకమైన ప్రదేశాలు మీకు మరపురాని అనుభూతులను అందిస్తాయి. ప్రకృతి అందాలు, సాంస్కృతిక అనుభవాలతో ఈ గమ్యస్థానాలు మీ ప్రయాణాన్ని మరింత ప్రత్యేకం చేస్తాయి.
ఇరాన్‌పై అమెరికా–ఇజ్రాయెల్ దాడుల తర్వాత పశ్చిమాసియాలో పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. వందలాది విమానాలు రద్దు అయ్యాయి. అయితే, ఇలాంటి పరిస్థితుల్లో ట్రావెల్ ఇన్సూరెన్స్ పాలసీ పనిచేస్తుందో లేదో ఇప్పుడు తెలుసుకుందాం..
తీర్థయాత్రలు చేయాలనుకునే భక్తులకు IRCTC స్పెషల్ ఆఫర్ అందిస్తోంది. మార్చి 21 నుంచి భారత్ గౌరవ్ టూరిస్ట్ ట్రైన్‌లను నడపనుంది.
తక్కువ పెట్టుబడితో మంచి ఆదాయం పొందాలని భావించే వారికి IRCTC ఏజెంట్‌గా మారడం మంచి అవకాశంగా చెప్పవచ్చు. టిక్కెట్ బుకింగ్‌కు ఎప్పుడూ డిమాండ్ ఉండటం వల్ల ఇది స్థిరమైన ఆదాయం ఇచ్చే వ్యాపారం.
యూకేలో కొత్త డిజిటల్ ఈ-వీసా విధానం బుధవారం నుండి అమల్లోకి వచ్చింది. ఇకపై సంప్రదాయ వీసా స్థానంలో ఈ-వీసాలను అందుబాటులోకి తెచ్చారు.
హైదరాబాద్ భక్తులకు IRCTC గుడ్ న్యూస్ చెప్పింది. చార్‌ధామ్ యాత్రకోసం 11 రోజుల ప్రత్యేక టూర్ ప్యాకేజీని ప్రకటించింది. విమాన ప్రయాణం, వసతి, దర్శన ఏర్పాట్లతో భక్తులకు సౌకర్యవంతమైన యాత్ర అవకాశం కల్పిస్తోంది.
చిన్నారులతో కలిసి ప్రయాణం చేయడం చాలా మందికి టెన్షన్‌గా అనిపిస్తుంది. అయితే సరైన ప్రణాళిక, కొన్ని స్మార్ట్ ట్రిక్స్ ఉంటే పిల్లలతో చేసే ట్రిప్ కూడా సంతోషకరమైన అనుభవంగా మారుతుంది.