• Home » Trains

Trains

Trains: వేర్వేరు ప్రాంతాల నుంచి 16 ప్రత్యేక రైళ్లు

Trains: వేర్వేరు ప్రాంతాల నుంచి 16 ప్రత్యేక రైళ్లు

ప్రయాణికుల డిమాండ్‌ మేరకు చర్లపల్లి - రామేశ్వరం, హైదరాబాద్‌ - కొల్లంల మధ్య 16 ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు మంగళవారం తెలిపారు.

Stunt Viral Video: స్పైడర్ మ్యాన్‌లా ఉన్నాడే.. రన్నింగ్ ట్రైన్ నుంచి ఎలా దిగేశాడో చూస్తే..

Stunt Viral Video: స్పైడర్ మ్యాన్‌లా ఉన్నాడే.. రన్నింగ్ ట్రైన్ నుంచి ఎలా దిగేశాడో చూస్తే..

ఓ యువకుడు రన్నింగ్ రైల్లో డోరు వద్ద నిలబడి వేలాడుతుంటాడు. రైలు నుంచి దిగేందుకు సిద్ధంగా ఉంటాడు. దీంతో అక్కడే ఉన్న వ్యక్తి అతన్ని వీడియో తీయడం స్టార్ట్ చేశాడు. చివరకు ఏమైందో మీరే చూడండి..

Train Viral Video: వార్నీ.. ఇదెక్కడి తెలివిరా అయ్యా..  రైల్లో ఫోన్‌ చార్జింగ్ ఎలా చేస్తున్నారో చూడండి..

Train Viral Video: వార్నీ.. ఇదెక్కడి తెలివిరా అయ్యా.. రైల్లో ఫోన్‌ చార్జింగ్ ఎలా చేస్తున్నారో చూడండి..

రైల్లో ఓ వ్యక్తి లగేజీ ర్యాక్‌పై పడుకున్నాడు. ఇందులో అవాక్కవడానికి ఏముందీ.. అనేగా మీ సందేహం. పడుకున్న అతను ఫోన్ చార్జింగ్ పెట్టిన విధానం చూసి అంతా నోరెళ్లబెడుతున్నారు..

Trains: గుంటూరు మీదగా.. కాకినాడ టౌన్‌, చర్లపల్లి, లింగంపల్లికి ప్రత్యేక రైళ్లు

Trains: గుంటూరు మీదగా.. కాకినాడ టౌన్‌, చర్లపల్లి, లింగంపల్లికి ప్రత్యేక రైళ్లు

గుంటూరు మీదగా చర్లపల్లి, కాకినాడ టౌన్‌, లింగంపల్లికి ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్‌వో ఎ.శ్రీధర్‌ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. (07447) కాకినాడ టౌన్‌ - చర్లపల్లి ప్రత్యేక రైలు జూలై 5 నుంచి 2026 మార్చి 28 వరకు ప్రతి శనివారం రాత్రి 8.10కి బయలుదేరి గుంటూరు, సత్తెనపల్లి, పిడుగురాళ్ల మీదగా మరుసటి రోజు ఉదయం 8.30కి చర్లపల్లి చేరుకొంటుంది.

Funny Viral Video: హిజ్రాకే మస్కా కొట్టారుగా.. డబ్బులు ఇవ్వకుండా ఎలా తప్పించుకున్నారో చూడండి..

Funny Viral Video: హిజ్రాకే మస్కా కొట్టారుగా.. డబ్బులు ఇవ్వకుండా ఎలా తప్పించుకున్నారో చూడండి..

ఓ హిజ్రా రైల్లో ప్రయాణికులను డబ్బులు అడుక్కుంటోంది. ఓ వైపు నుంచి మరోవైపునకు డబ్బులు అడుగుతూ వస్తుంది. అదే బోగీలో ఇద్దరు యువకులు ఎదురెదురుగా కూర్చుని తమాషాగా గొడవ పడుతుంటారు. అయితే..

Train Accident Video:  దొంగకు షాకింగ్ అనుభవం.. రైల్లో మహిళ చైన్ లాగేయడంతో..

Train Accident Video: దొంగకు షాకింగ్ అనుభవం.. రైల్లో మహిళ చైన్ లాగేయడంతో..

ఓ వ్యక్తి రైల్లో డోరు పక్కనే నిలబడి ఉంటాడు. అదే సమయంలో చాలా మంది మహిళలు బాత్‌రూంలోకి వెళ్లి వస్తుంటారు. అక్కడ నిలబడిన ఆ వ్యక్తి వారిని గమనిస్తుంటాడు. ఈ క్రమంలో ఓ మహిళ బాత్‌రూం నుంచి బయటికి రాగానే..

Chennai: అమ్మో.. పెద్దప్రమాదమే తప్పిందిగా..  రైలు పట్టాలపై ఇనుప రాడ్‌..

Chennai: అమ్మో.. పెద్దప్రమాదమే తప్పిందిగా.. రైలు పట్టాలపై ఇనుప రాడ్‌..

సేలం జిల్లా శంకగిరి వద్ద రైలు పట్టాలపై గుర్తు తెలియని దుండగులు పొడవైన ఇనుపరాడ్‌ పెట్టడం కలకలం రేపుతోంది. ఆ మార్గంలో వెళుతున్న ఏర్కాడు ఎక్స్‌ప్రె్‌సను కూల్చేందుకే ఈ కుట్రకు పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈరోడ్‌ నుండి సేలం, జోలార్‌పేట మీదుగా చెన్నై రోజూ ఏర్కాడు ఎక్స్‌ప్రెస్‌ నడుపుతున్నారు.

Chennai: గూడ్సురైలులో అగ్ని ప్రమాదం..

Chennai: గూడ్సురైలులో అగ్ని ప్రమాదం..

తూత్తుకుడి హార్బర్‌ నుండి నేలబొగ్గు లోడుతో బయలుదేరిన గూడ్స్‌ రైలులో ఉన్నట్టుండి అగ్ని ప్రమాదం సంభవించింది. దీంతో ఆ రైలును కోవిల్‌పట్టి రైల్వేస్టేషన్‌లో నిలిపి అగ్నిమాపక సిబ్బందిని పిలిపించి ఆ మంటలను ఆర్పివేశారు. తూత్తుకుడి హార్బర్‌ నుండి 59 బోగీల నేలబొగ్గుతో ఓ గూడ్సురైలు కరూరు జిల్లా పుగలూరు పేపర్‌ కర్మాగారానికి బయలుదేరింది.

Train Robbery Video: రైల్లో ఇలా వీడియో తీస్తే మీ ఫోన్ గల్లంతే.. ఎలా ఎత్తుకెళ్లారో చూస్తే షాకవ్వాల్సిందే..

Train Robbery Video: రైల్లో ఇలా వీడియో తీస్తే మీ ఫోన్ గల్లంతే.. ఎలా ఎత్తుకెళ్లారో చూస్తే షాకవ్వాల్సిందే..

ఓ వ్యక్తి రైల్లో దొంగలు ఫోన్లను ఎలా ఎత్తుకెళ్తారో చూపించేందుకు సిద్ధమవుతాడు. రైల్లో ముంబైకి వెళ్తున్న అతను.. మధ్యలో సొరంగంలో ఫోన్ బయటికి పెట్టి వీడియో తీస్తుంటాడు. ఈ క్రమంలో ఉన్నట్టుండి షాకింగ్ ఘటన చోటు చేసుకుంటుంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు.. వామ్మో ఈ దొంగ టాలెంట్ మామూలుగా లేదుగా.. అంటూ కామెంట్లు చేస్తున్నారు..

Chennai: దేశంలోనే తొలిసారి.. 9 అంతస్థుల భవనంలో మెట్రో రైలు పరుగులు

Chennai: దేశంలోనే తొలిసారి.. 9 అంతస్థుల భవనంలో మెట్రో రైలు పరుగులు

దేశంలోనే మొట్టమొదటిసారిగా తొమ్మిది అంతస్థుల భవన సముదాయంలో నిర్మించే రైలు పట్టాలపై మెట్రోరైలు పరుగులు తీయనుంది. ఈ అద్భుత దృశ్యం తిరుమంగళం మెట్రో రైల్వేస్టేషన్‌ వద్ద ఆవిష్కృతం కాబోతోంది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి