Home » Traffic rules
హైదరాబాద్ నగరంలో ఆదివారం నిర్వహించనున్న 14వ ఎడిషన్ ఎన్‌ఎండీసీ హైదరాబాద్ మారథాన్-2026 సందర్భంగా ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నామని పోలీస్ శాఖ ఉన్నతాధికారులు తెలిపారు.
మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో వైరల్ రీల్ కోసం ఓ యువకుడు చేసిన వినూత్న ప్రయత్నం చివరకు ట్రాఫిక్ పోలీసుల చర్యకు దారితీసింది.
మిలాద్-ఉన్- నబీ పండగను పురస్కరించుకొని మంగళవారం సాయంత్రం నగరంలోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయని సిటీ ట్రాఫిక్ జాయింట్ సీపీ జోయల్ డేవిస్ పేర్కొన్నారు.
హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్, కేబీఆర్ పార్క్ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ క్రమబద్ధీకరణలో భాగంగా అమలు చేస్తున్న వన్-వే నిబంధనలతో ప్రయాణికులకు ఇబ్బందులు తలెత్తకుండా టీజీఎస్ ఆరీస్టీ చర్యలు చేపట్టింది.
హైదరాబాద్ మహా నగరంలో అత్యంత రద్దీగా ఉండే బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ పరిధిలోని కేబీఆర్ పార్క్ చుట్టూ నేటి నుంచి ‘వన్ వే’ అమలైంది. ఈ మేరకు పోలీస్ యంత్రాంగం చర్యలు తీసుకుంది.
కేబీఆర్ చుట్టూ ట్రాఫిక్ పోలీసులు వన్‌వే అమలు చేయడంతో వాహనదారుల్లో గందరగోళం కొనసాగుతోంది. ఎటు వెళ్లాలో తెలియక వాహనదారులు తికమక పడుతున్నారు. దారి తెలియక కొందరు రాంగ్ రూట్‌లోకి వెళ్తున్నారు.
H- సిటీ ప్రాజెక్టులో భాగంగా రూ.1300 కోట్ల వ్యయంతో కేబీఆర్ పార్కు చుట్టూ ఫ్లైఓవర్‌ల నిర్మాణ పనులు జరుగుతున్నాయని హైదరాబాద్ నగర పోలీసు కమిషనర్ సీపీ వీసీ సజ్జనార్ వ్యాఖ్యానించారు.
అత్యంత రద్దీగా ఉండే బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ పరిధిలోని కేబీఆర్ పార్క్ చుట్టూ నేటినుంచి ‘వన్ వే’ అమలు కానుంది.
హైదరాబాద్‌లో కేబీఆర్ పార్క్ చుట్టూ వన్‌వే ట్రాఫిక్ విధానం మంగళవారం నుంచి అమల్లోకి వచ్చింది. H-City ప్రాజెక్ట్ పనుల దృష్ట్యా ఈ పార్క్ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకే తెలంగాణ ప్రభుత్వం ఈ కీలక నిర్ణయం తీసుకుంది.
హైదరాబాద్‌లోని కేబీఆర్ పార్క్ చుట్టూ ఆగస్టు 18, 2026 (మంగళవారం) ఉదయం 6 గంటల నుంచి వన్-వే ట్రాఫిక్ విధానం అమల్లోకి రానుంది.