Home » Tirupati
సప్తగిరులకు సౌందర్య చిహ్నంగా ఉండే మాల్వాడిగుండం జలపాతం పైభాగంలో నిర్మించిన ఈ వంతెన వయస్సు 83 ఏళ్లు.ఎలాంటి యంత్రాలు, సిమెంటు లేకుండా బండరాళ్ల సహాయంతో కూలీల ద్వారా కట్టిన బ్రిడ్జి నేటికీ చెక్కుచెదరకపోవడం విశేషం.
తిరుపతి సమీపంలోని శెట్టిపల్లెవాసుల దశాబ్దాల కల సాకారమైంది. శుక్రవారం నుంచి తిరుపతి అర్బన్, తిరుపతి రూరల్, రేణిగుంట సబ్ రిజిస్ర్టేషన్ కార్యాలయాల్లో లబ్ధిదారులకు ప్లాట్ల రిజిస్ర్టేషన్ ప్రారంభమైంది.
జిల్లాలో శిశు మరణాలు జరిగితే ఎవ్వరినీ ఉపేక్షించేది లేదని డీఎంహెచ్‌వో బాలకృష్ణ నాయక్ హెచ్చరించారు.
తిరుపతి రుయా ఆసుపత్రిలో థైరాయిడ్ పరీక్షలు నిలిచిపోయాయి. వీటికి సంబంధించిన కిట్లు లేకపోవడంతో రోగులకు సేవలు అందడం లేదు.
తిరుపతి జిల్లా చిట్టమూరు మండల పరిధిలోని కొత్తగుంట గ్రామంలో ఓ ఇంటిలోకి నాగుపాము చొరబడింది.
తిరుమల వేంకటేశ్వరస్వామి దర్శనానికి 8 గంటల సమయం పడుతోంది.
తిరుమలలోనూ వేసవి ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది.రోజురోజుకూ ఉష్టోగ్రతలు పెరుగుతున్న క్రమంలో శ్రీవారి దర్శనార్థం వచ్చే భక్తులు ఉక్కపోతతో ఇబ్బంది పడుతున్నారు.
తిరుమల వేంకటేశ్వరస్వామి దర్శనానికి 8 గంటల సమయం పడుతోంది.
తిరుపతిలో వివాహితపై ఇంటి యజమాని అత్యాచారయత్నానికి పాల్పడటం తీవ్ర కలకలం రేపింది. ఏప్రిల్ 2న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
తిరుమల వేంకటేశ్వరస్వామి దర్శనానికి 10 గంటల సమయం పడుతోంది.